Telangana
-
#Telangana
MLC Kavitha : కేసీఆర్‌పై కోపంతో పనులు ఆపేయడం సరైనది కాదు
MLC Kavitha : ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశాను. ఈ చర్చిలో ప్రతీ ఒక్కరూ ప్రార్థనలు చేసినప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి ఈ చర్చితో పేగు సంబంధం ఉందని," అని పేర్కొన్నారు.
Date : 25-12-2024 - 5:42 IST -
#Speed News
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామాలు..
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్. దానా కిషోర్ ఇచ్చిన నివేదనను ఆంటీ-కరప్షన్ బ్యూరో (ACB) రికార్డ్ చేసింది.
Date : 25-12-2024 - 1:41 IST -
#Telangana
Christmas Celebrations: మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సీఎం రేవంత్ కూడా!
ఈ 100 ఏళ్ల వేడుకలో చర్చి నిర్మాత ఛార్లెస్ వాకర్ పోస్నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్నారు. ఇంచార్జీ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ మత విశ్వాసులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు.
Date : 25-12-2024 - 9:43 IST -
#Telangana
Minister Ponguleti: సీఎం రేవంత్ కూడా ఏమీ అనేది లేదు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
గతంలో స్లాబ్ వేసి 3 సంవత్సరాల నుండి నిర్మాణం జరిగాక లబ్ధి దారులకు మంజూరు కాలేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ టవర్స్ విషయంలో పూర్తికాని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.
Date : 24-12-2024 - 5:06 IST -
#Andhra Pradesh
School Holidays : రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు..!
School Holidays : విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా క్రిస్మస్ సెలవులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులపై కీలక ప్రకటనలు విడుదల చేశాయి.
Date : 24-12-2024 - 11:29 IST -
#India
BJP Chief Race : బీజేపీ చీఫ్ రేసులో ముందంజలో రామ్‌మాధవ్.. కిషన్‌రెడ్డి సైతం
ఆయన పూర్తి పేరు..వారణాసి రామ్‌మాధవ్(BJP Chief Race). ఈయన గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
Date : 24-12-2024 - 10:27 IST -
#Telangana
VRA VRO System : తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం
VRA VRO System : ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్వో నియమించాలని నిర్ణయం తీసుకుంది
Date : 24-12-2024 - 7:52 IST -
#Speed News
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Date : 23-12-2024 - 4:45 IST -
#Telangana
Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం
Kishan Reddy : ప్రధాని మోదీ సంకల్పించిన లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఇది గొప్ప అవకాశం అని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Date : 23-12-2024 - 2:01 IST -
#Telangana
Hyderabad CP CV Anand: బౌన్సర్లకు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరిక.. ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తా!
బౌన్సర్లు అందరికీ వార్నింగ్ ఇవ్వదల్చుకున్నాను. ఈ బౌన్సర్లు సప్లై చేసిన ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి.
Date : 22-12-2024 - 11:38 IST -
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్!
అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదలైన దగ్గర నుంచి ఈరోజు ప్రెస్ మీట్ వరకు బన్నీకి మైనస్‌గా ఆయన అభిమానులే మారారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు ప్రభుత్వంతో మంచి సంబంధమే ఉంది. అయితే అభిమానులే అత్యుత్సహం ప్రదర్శించి సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Date : 21-12-2024 - 11:47 IST -
#Speed News
Telangana assembly : తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వరుసగా ఆరు రోజుల పాటు జరిగాయి. ఈ సెషన్ లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది.
Date : 21-12-2024 - 6:16 IST -
#Speed News
Rythu Bandhu : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా..? : సీఎం రేవంత్ రెడ్డి
ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు బంధు పై సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలతో రైతు బంధు తీసుకున్నారు.
Date : 21-12-2024 - 2:11 IST -
#Telangana
Rythu Bharosa : ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా అమలు చేయాలి – కేటీఆర్
Rythu Bharosa : అధికారంలోకి రాగానే రైతు భరోసా ఇస్తాం, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి..ఈరోజు పూర్తిస్థాయిలో ఏది చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకపడ్డారు
Date : 21-12-2024 - 12:44 IST -
#Speed News
KTR : 24 గంటల విద్యుత్ రుజువు చేస్తే.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం
KTR : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా, 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా కేటీఆర్, కోమటిరెడ్డికి బలమైన సవాలును విసిరారు.
Date : 21-12-2024 - 12:02 IST