Telangana
-
#Telangana
Telangana Power: బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది.. నిజాలు బయటపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2019-20లో 13,168 మెగావాట్ల నుంచి 2025 ఫిబ్రవరి 10న 15,998 మెగావాట్లకు పెరిగింది.
Published Date - 01:58 PM, Fri - 14 February 25 -
#Speed News
BJP : సొంత పార్టీలో వేధింపులు భరించలేక పోతున్న : రాజాసింగ్
తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Published Date - 12:36 PM, Fri - 14 February 25 -
#Telangana
Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
Uttam Kumar Reddy : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ముందడుగు లభించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వాదనలకు మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు.
Published Date - 10:09 PM, Thu - 13 February 25 -
#Telangana
Power Point Presentation: రేపు కుల గణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి బీసీ సంఘాల నేతలు అభినందనలు తెలిపారు.
Published Date - 09:48 PM, Thu - 13 February 25 -
#Telangana
Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నీటి సరఫరాలో అంతరాయం
24 గంటలు కింద కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
Published Date - 08:09 PM, Thu - 13 February 25 -
#Telangana
Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు
‘‘నేను ఏ పార్టీనీ తప్పు పట్టడం లేదు’’ అని అంటూనే చాకచక్యంగా నిర్మలా సీతారామన్(Telangana Debts) ఈ కీలక కామెంట్స్ చేయడం గమనార్హం.
Published Date - 08:09 PM, Thu - 13 February 25 -
#Telangana
Viral News : రంగారెడ్డి కోర్టులో కలకలం.. జీవితఖైదు విధించిన జడ్జిపై నిందితుడి చెప్పు దాడి
Viral News : రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష విధించిన న్యాయమూర్తిపై ఆగ్రహంతో నిందితుడు చెప్పు విసిరాడు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత ఏర్పడింది.
Published Date - 07:58 PM, Thu - 13 February 25 -
#Telangana
Harish Rao : ఆ జిల్లాల్లో బస్తీ దవాఖానాల పరిస్థితి దుర్భరంగా ఉంది
Harish Rao : హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బస్తీ దవాఖానాల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
Published Date - 07:31 PM, Thu - 13 February 25 -
#Speed News
Local Body Elections : తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా..?
Local Body Elections : ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పూర్తి స్పష్టత వచ్చేవరకు ఎన్నికలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది
Published Date - 08:19 PM, Wed - 12 February 25 -
#Speed News
JAC : రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస పిలుపు
ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు.
Published Date - 06:28 PM, Wed - 12 February 25 -
#Telangana
Minister Sridhar Babu: 93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు
పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది.
Published Date - 06:00 PM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
Liquor Door Delivery: ఏపీలో ఇంటివద్దకే మద్యం
Liquor Door Delivery: ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మద్యం హోం డెలివరీ నిర్వహిస్తున్నారు
Published Date - 11:50 AM, Wed - 12 February 25 -
#Telangana
Indiramma Housing Scheme 2025 : ప్రభుత్వం కీలక నిర్ణయం
Indiramma Housing Scheme 2025 : ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ నిధులు సరైన వారికి చేరేలా చేయడంతో పాటు, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడనుంది
Published Date - 11:11 AM, Wed - 12 February 25 -
#Telangana
New Ration Cards : జనంతో కిక్కిరిసిన మీసేవ కేంద్రాలు
New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ‘మీ సేవా’ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తుతున్నారు. గతంలో ఈ అవకాశంలేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు, ప్రస్తుతం దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం ఉగాది నాటికి అర్హులందరికీ కార్డులు అందించనున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు పెరిగాయి.
Published Date - 10:45 AM, Wed - 12 February 25 -
#Telangana
Postal Jobs 21413 : భారీగా ‘తపాలా’ జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది ఖాళీలు
ఈ ఉద్యోగాలకు(Postal Jobs 21413) అప్లై చేసే వారికి కనీస వయసు 18 ఏళ్లు.
Published Date - 09:16 AM, Wed - 12 February 25