HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Who Is Better Under The Leadership Of Chandrababu Or Kcr

KCR & Chandrababu : చంద్రబాబు , కేసీఆర్ నాయకత్వంలో ఎవరు బెటర్..?

KCR & Chandrababu : చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారిని కలుస్తుంటారు

  • Author : Sudheer Date : 13-04-2025 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Cbn
Kcr Cbn

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States) కీలకంగా నిలిచిన ఇద్దరు ప్రముఖులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ (CBN & KCR). ఈ ఇద్దరూ తాము ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి అధికారంలోకి వచ్చారు. కానీ నాయకత్వ శైలి, ప్రజలతో జరిపే సంబంధాలు, పరిపాలనా విధానాలు పరంగా చూస్తే మాత్రం చంద్రబాబు తక్కువవారే కాదనిపిస్తుంది. కేసీఆర్‌ ఒక్కసారి ఓడిపోతేనే రాజకీయ వేదిక నుంచి తప్పుకొని ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారు. కానీ చంద్రబాబు రాజకీయాల్లో పోరాట యోధుడిగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రతిసారి ప్రజల సపోర్టుతో మళ్లీ పార్టీని నిలబెట్టి ముందుకు తీసుకెళ్లారు.

US-China trade war: అమెరికాకు త‌ల‌వ‌చ్చిన‌ చైనా..! ప్ర‌తీకార సుంకాల‌పై ట్రంప్‌న‌కు కీల‌క విజ్ఞ‌ప్తి

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారిని కలుస్తుంటారు. కానీ కేసీఆర్‌ అధికారంలో లేనప్పుడు బయటకే రావడం ఇష్టపడరు. పార్టీ శ్రేణులు, నాయకత్వం క్షీణించినా వారిని మోటివేట్ చేయడంలో చంద్రబాబు ముందు ఉంటారు. కేసీఆర్‌ మాత్రం తన నాయకత్వానికే అతీతంగా వ్యవహరిస్తూ ఎవరినీ కలవకుండా యాగాల్లో నిమగ్నమవుతారు. నేషనల్ పొలిటిక్స్‌లో కూడా చంద్రబాబు మౌనంగా కానీ ప్రభావవంతంగా పాత్ర పోషించగా, కేసీఆర్‌ హడావుడి చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోయారు.

ఇక అభివృద్ధి పరంగా చూస్తే… చంద్రబాబు కేంద్రంతో అవసరమైతే తగాదా పడతారు, అవసరమైతే కలిసిపోతారు. రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యంగా చురుకుగా వ్యవహరిస్తారు. కానీ కేసీఆర్‌ మాత్రం కేంద్రాన్ని విమర్శిస్తూ, రాజకీయ రుగ్మతలతో తన రాష్ట్రాన్ని కూడా నష్టపరిచారు. చంద్రబాబు రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను ఓడిస్తుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కూడా చంద్రబాబుని స్పూర్తిగా చూస్తున్న ఈ రోజుల్లో, కేసీఆర్‌ మాదిరిగా అహంభావంతో వ్యవహరించడం తప్పని విశ్లేషకుల అభిప్రాయం. కనుక సమగ్రంగా చూస్తే నాయకత్వ శైలి, ప్రజల పట్ల బాధ్యత, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి వంటి అంశాల్లో చంద్రబాబు కొంచెం బెటర్ అని చెప్పచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • KCR & Chandrababu
  • KCR & Chandrababu rule
  • telangana

Related News

Budget Telugu States

Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

ఈ బడ్జెట్‌లో ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను (Rare Mineral Corridors) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏపీలోని గనుల రంగానికి కొత్త జవజీవాలను ఇవ్వనుంది

  • Rare Earth Corridor

    Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • Huge Demand for Goats and Chickens at Medaram

    మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd