Telangana
-
#Speed News
Illegal Sand : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీఎం రేవంత్
అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.
Published Date - 03:59 PM, Mon - 17 February 25 -
#Telangana
Murder : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను కడతేర్చిన బావమరిది
Murder : సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. గోపాల్‌నాయక్ అనే వ్యక్తిని తన బావమరిది నరేశ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కారణం, గోపాల్‌నాయక్ తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కావడం. నరేశ్ ఈ హత్యను ఇన్సూరెన్స్ డబ్బును దొరకబెట్టేందుకు ప్లాన్ చేసి, గోపాల్‌ను చున్నీతో ఉరేసి హత్య చేశాడు.
Published Date - 02:05 PM, Mon - 17 February 25 -
#Telangana
New Ration Cards : రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారా.. ఇది మీకోసమే..
New Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను మార్చి మొదటి వారంలో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రజలు రేషన్ కార్డుల జాబితాను వార్డు సభల కంటే ముందే విడుదల చేయాలని కోరుతున్నారు.
Published Date - 10:04 AM, Mon - 17 February 25 -
#Telangana
Krishna Water : కృష్ణా జలాలు ఏపీకి తరలిపోతుంటే..ప్రభుత్వం ఏమిచేస్తుంది..? – కేటీఆర్
Krishna Water : తెలంగాణ ప్రజలకు తాగునీరు, సాగునీరు సరఫరా అందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మౌనం వహించడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు
Published Date - 09:05 PM, Sun - 16 February 25 -
#Telangana
30 Thousand Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో మూడేళ్లలో 30వేల మందికి ఉద్యోగాలు!
అనుకూలమైన వాతావరణం ఉండటంతో హైదరాబాద్ లో జీసీసీలను ప్రారంభించేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల సంఖ్య పెరుగుతోంది.
Published Date - 08:11 PM, Sun - 16 February 25 -
#Telangana
Telangana CM Chair : రేవంత్ ‘కుర్చీ’పై కన్నేసింది ఎవరు ?
రేవంత్(Telangana CM Chair) చేసిన వ్యాఖ్యలకు,బిఆర్ఎస్ 'కీలక' నేత వ్యాఖ్యలకు ఖచ్చితంగా లింకు ఉన్నది.'
Published Date - 07:42 PM, Sun - 16 February 25 -
#Telangana
New BJP Chief : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు – కిషన్ రెడ్డి ప్రకటన
New BJP Chief : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని కిషన్ రెడ్డి ప్రకటించారు
Published Date - 06:01 PM, Sun - 16 February 25 -
#Telangana
Koneru Konappa : కోనేరు కోనప్ప ఏం చేయబోతున్నారు ? ఆయన మాటలకు అర్థం అదేనా ?
కోనేరు కోనప్ప(Koneru Konappa) 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
Published Date - 05:41 PM, Sun - 16 February 25 -
#Telangana
Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో వాటర్ కట్!
అంతరాయం ఏర్పడే ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
Published Date - 05:10 PM, Sun - 16 February 25 -
#Telangana
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈ ముగ్గురు నేతలకు కీలకం!
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
Published Date - 04:48 PM, Sun - 16 February 25 -
#Telangana
Peddgattu Jatara: పెద్దగట్టు జాతర.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల నేటి నుంచి 20 వరకు జరగనుంది.
Published Date - 04:32 PM, Sun - 16 February 25 -
#Telangana
KTR : రేవంత్ నిర్లక్ష్య పాలనలో విద్యార్థులు డీలా పడిపోతున్నారు..
KTR : సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురుకులాలు, విద్యా విధానాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 01:04 PM, Sun - 16 February 25 -
#Special
Solar Power: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?
ఇకపై సౌరశక్తితో(Solar Power) కోల్డ్ స్టోరేజీలు పనిచేస్తాయి.
Published Date - 12:04 PM, Sun - 16 February 25 -
#Telangana
Bird Flu : బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. మటన్‌కు భారీగా పెరిగిన డిమాండ్
Bird Flu : బర్డ్ ఫ్లూ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజల్లో భయం ఏర్పడినట్లు చికెన్ కొనేవారు తగ్గిపోయారు, దీంతో చికెన్ ధర తగ్గినా, వ్యాపారులు నష్టపోతున్నారు. అదే సమయంలో, చేపలు, మటన్ వంటి ఇతర మాంసాహారాలపై ఆదరణ పెరిగింది.
Published Date - 12:01 PM, Sun - 16 February 25 -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు.. మాజీ మంత్రి హరీష్ రావు పై ఆరోపణలు
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు చేరడంతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 10:53 AM, Sun - 16 February 25