Telangana
-
#Telangana
CM Revanth Reddy : త్వరలో మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.'' అని సీఎం రేవంత్ తెలిపారు.
Date : 25-09-2024 - 3:28 IST -
#Telangana
Kamareddy: ఆరేళ్ళ పాపపై పీఈటీ అసభ్య ప్రవర్తన
Kamareddy: పీఈటీ నాగరాజు బాధితురాలిని గదిలోకి లాక్కెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కామారెడ్డిలోని జీవందన్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై యూకేజీ విద్యార్థిని తన తల్లిదండ్రులకు వివరించింది.
Date : 24-09-2024 - 3:26 IST -
#Telangana
KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు
ktr : ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు.
Date : 24-09-2024 - 2:19 IST -
#Telangana
Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..రోడ్లన్నీ జలమయం
Rain : ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాలు చేరాయి. వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి
Date : 23-09-2024 - 7:45 IST -
#Telangana
High Court : ఫిరాయింపుల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
High Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పిటిషన్‌లో కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్దం.
Date : 23-09-2024 - 1:11 IST -
#Telangana
Gandhi Hospital Deaths: గాంధీ ఆసుపత్రిలో శిశు మరణాలపై త్రిసభ్య కమిటీ: కేటీఆర్
Gandhi Hospital Deaths: గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలకు కారణాలను కనుగొనేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ స్థితిగతులపై దర్యాప్తు చేయడమే ఈ కమిటీ లక్ష్యమన్నారు ఆయన. గాంధీలో వాస్తవాన్ని బయటపెట్టే వరకు బిఆర్‌ఎస్ విశ్రమించదని అన్నారు.
Date : 23-09-2024 - 12:15 IST -
#Telangana
Public Reaction on HYDRA: సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలపై నివాసితుల బాధలు వర్ణనాతీతం
HYDRA demolitions: రెండు వారాల విరామం తర్వాత హైదరాబాద్‌లో కూల్చివేత కార్యకలాపాలను హైడ్రా తిరిగి ప్రారంభించింది. తమను తరలించేందుకు సమయం ఇవ్వకపోవడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై కొంతమంది నివాసితులు మీడియాతో ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 6:24 IST -
#Telangana
Hyderabad: రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన
Hyderabad: ఐఎండీ-హెచ్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Date : 21-09-2024 - 5:26 IST -
#Telangana
Congress MLA Offered Reward: కేంద్రమంత్రి తల నరికితే నా మూడెకరాల భూమి ఇస్తా: తెలంగాణ ఎమ్మెల్యే
Congress MLA Offered Reward: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల నరికిన వారికి తన ఎకరం 38 గుంటల భూమిని ఇస్తానని చెప్పాడు
Date : 20-09-2024 - 2:59 IST -
#Telangana
QR code : ఇక పై తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు
Digital payments in tgsrtc: ఇక పై తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపులు..ఆక్సెప్ట్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Date : 20-09-2024 - 2:14 IST -
#Andhra Pradesh
Heritage : తెలంగాణలో రూ.204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు
Heritage invests heavily in Telangana : తెలంగాణలోని శామీర్‌పేటలో రూ. 204 కోట్ల పెట్టుబడితో హెరిటేజ్ కొత్త ఐస్‌క్రీం ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Date : 19-09-2024 - 5:14 IST -
#Speed News
Dussehra Holidays : దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు(Dussehra Holidays) వెల్లడించారు.
Date : 19-09-2024 - 4:39 IST -
#Speed News
Postal GDS Recruitment : ఏపీ, తెలంగాణ పోస్టల్ జాబ్స్.. ఎంపికైన వారితో రెండో లిస్టు విడుదల
తాజాగా ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసిన వారి పేర్లతో కూడిన రెండో జాబితాను(Postal GDS Recruitment) ఇవాళ విడుదల చేశారు.
Date : 18-09-2024 - 6:11 IST -
#Telangana
No Demolition: కూల్చివేతలపై సుప్రీం కీలక నిర్ణయం, హైడ్రాకు బ్రేకులు?
No Demolition: తెలంగాణాలో హైడ్రా పేరుతో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టిన అక్రమదారులకు హైడ్రా చుక్కలు చూపిస్తుంది. మరి సుప్రీం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా తమ చర్యలను కొనసాగిస్తుందా లేదా నిబంధనలు తమకు వర్తించబోవని కూల్చివేతలు కొనసాగిస్తుందా చూడాలి.
Date : 17-09-2024 - 4:45 IST -
#India
PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ
Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
Date : 16-09-2024 - 6:50 IST