HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >13 Ias Officers Transfer In Telangana

13 IAS Officers Transfer : తెలంగాణ లో 13 మంది ఐఏఎస్‌లు బ‌దిలీ

IAS Officers Transfer in Telangana : ఇప్పటికే ఎంతో మంది అధికారులను బదిలీ చేసిన సర్కార్..తాజాగా మరో 13 మందిని బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు చేసింది

  • Author : Sudheer Date : 28-10-2024 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
13 Ias Officers Transfer In
13 Ias Officers Transfer In

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress ) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఐఏఎస్ ల బదిలీలు (IAS Officers Transfer) నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది అధికారులను బదిలీ చేసిన సర్కార్..తాజాగా మరో 13 మందిని బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు చేసింది.

బదిలీ అయినా అధికారులు వీరే..

రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా నారాయ‌ణ రెడ్డి, న‌ల్ల‌గొండ క‌లెక్ట‌ర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత‌రావు, పుర‌పాల‌క శాఖ సంచాల‌కులుగా టీకే శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా మందా మ‌క‌రందు, ప‌ర్యాట‌క శాఖ సంచాల‌కులుగా జెడ్ కే హ‌నుమంతు, దేవాదాయ శాఖ సంచాలకులుగా హ‌నుమంత‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఐ అండ్ పీఆర్ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్‌గా ఎస్ హ‌రీశ్‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి హ‌రీశ్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఆర్ అండ్ ఆర్, భూసేక‌ర‌ణ క‌మిష‌న‌ర్‌గా విన‌య్ కృష్ణా రెడ్డి, వాణిజ్య ప‌న్నుల శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్‌గా నిఖిల్ చ‌క్ర‌వర్తికి అద‌న‌పు బాధ్య‌త‌లు, డెయిరీ కార్పొరేష‌న్ ఎండీగా కే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఎస్ దిలీప్ కుమార్ నియ‌మితుల‌య్యారు.

అటు రెవెన్యూ శాఖ (Revenue Department) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు మంత్రి పొంగులేటి. ఆయన పుట్టిన రోజునే 70 మంది డిప్యూటీ కలెక్టర్లు (Deputy Collectors) మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజా బదిలీలలో అదనపు కలెక్టర్లు (Additional Collectors), ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, మరియు సివిల్ సప్లయిస్ వంటి విభాగాలలో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. ఎవరూ ఊహించని విధంగా కొన్ని ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు అనేక మంది బదిలీ అయ్యారు. అయితే, డిప్యూటీ కలెక్టర్లు ఎల్ రమేష్, ఎన్ ఆనంద్ కుమార్, మరియు వి. హనుమా నాయక్ కు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా, వారిని రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు.

ఈ బదిలీలు హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత, మరియు పెండింగ్ భూ సమస్యల పరిష్కారం వంటి అనేక అంశాల నేపథ్యములో జరిగినట్లు తెలుస్తుంది. భూ పరిపాలనలో అనేక సంస్కరణలు రానున్నందున, మంత్రి పొంగులేటి వీటన్నింటిని సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన ప్లాట్ ఫారమ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చర్యలు రెవెన్యూ శాఖలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సహాయపడుతాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also :  #SSRMB : రాజమౌళి – మహేష్ మూవీ రెండు పార్ట్స్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IAS Officers
  • ias officers transfer
  • telangana

Related News

Telugu States IRCTC Special Trains

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

Telugu States IRCTC Special Trains  తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయ

  • Minister Uttam Holds High L

    Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Telangana Agriculture

    ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

  • Travels Bus Overturns In Ni

    Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

  • Cm Revanth Vs Aravind

    CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

Latest News

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

  • Meta layoffs: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. మెటాలో 16 వేల మంది ఉద్యోగులు లేఆఫ్

  • FASTag Passes : వాహనదారులకు షాకింగ్ న్యూస్ .. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd