Telangana
-
#Speed News
Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ఊరట.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
మహారాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాపై ఈ ఏడాది జులైలో ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఓ పోస్ట్ చేశారు.
Date : 02-09-2024 - 1:39 IST -
#Speed News
Vote For Note Case : కవిత బెయిల్పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. గౌరవాన్ని ఆశిస్తున్నామన్న సుప్రీంకోర్టు
ఉన్నత స్థానాలలో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సరికాదు.
Date : 02-09-2024 - 1:09 IST -
#Speed News
HYD : ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి – సైబరాబాద్ పోలీసుల సూచన
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు లేఖ రాశారు
Date : 02-09-2024 - 1:07 IST -
#Andhra Pradesh
Cyclone Alert : ముంచుకొస్తున్న మరో తుఫాన్ గండం ..
ఈ నెల 6,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది
Date : 02-09-2024 - 11:02 IST -
#Telangana
Heavy Rains : ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు
Date : 02-09-2024 - 10:38 IST -
#India
IMD Weather Forecast: ఈ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఐఎండీ ప్రమాద హెచ్చరికలు
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, అస్సాం మరియు మేఘాలయలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ రాష్ట్రాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Date : 02-09-2024 - 8:20 IST -
#Andhra Pradesh
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Date : 02-09-2024 - 7:10 IST -
#Telangana
PM Modi : సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్..వర్షాలు, వరదలపై ఆరా
రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని గురించి ప్రధని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు.
Date : 01-09-2024 - 11:04 IST -
#Andhra Pradesh
Rains Effect : విజయవాడ కు వెళ్లే 132 రైళ్లు రద్దు
అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో వర్షం పడడం తో నగరంలో సగంపైగా కాలనీ లు నీట మునిగాయి. వర్షాల కారణంగా విజయవాడ (vijayawada) డివిజన్లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. దీంతో […]
Date : 01-09-2024 - 9:08 IST -
#Telangana
Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం
ఏదైనా సమాచారం లేదా సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోని 08457230000 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలు సంప్రదించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Date : 01-09-2024 - 8:27 IST -
#Telangana
Telangana DPH Advisory: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో డెంగ్యూ కేసులు, ఒక్కరోజే 163
సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారీ వర్షాల మధ్య సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను హెచ్చరిస్తూ సెప్టెంబర్ 1 నాడు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సలహా జారీ చేశారు.
Date : 01-09-2024 - 8:20 IST -
#Cinema
Hydra : రేవంత్ రెడ్డి సర్కార్ కు సెల్యూట్ – డైరెక్టర్ హరీష్ శంకర్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీసుకొచ్చిన హైడ్రా చట్టానికి సామాన్య ప్రజలే కాదు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా హైడ్రా (Hydra ) పేరు మారుమోగిపోతుంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ (CM Revanth Reddy) హైడ్రా వ్యవస్థను […]
Date : 01-09-2024 - 8:15 IST -
#Telangana
Rains Effect : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల దెబ్బకు ఐదుగురు మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఐదుగురు మృతి చెందారంటే అర్ధం చేసుకోవాలి భారీ వర్షాలు ఎంతటి విషాదాన్ని నింపాయో
Date : 01-09-2024 - 6:21 IST -
#Speed News
Heavy Rain ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో రద్దైన రైళ్ల వివరాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది
Date : 01-09-2024 - 3:31 IST -
#Telangana
Rain Effect : తెలంగాణ లో రేపు విద్యాసంస్థలకు సెలవు
24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రభుత్వ , ప్రవైట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
Date : 01-09-2024 - 2:53 IST