Brs
-
#Speed News
Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
విజయ్ మద్దూరి ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్‌కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అతడ్ని వదిలేశారు.
Published Date - 12:17 AM, Mon - 28 October 24 -
#Telangana
KTR : తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతుంది: కేటీఆర్
KTR : దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు.
Published Date - 01:26 PM, Sat - 26 October 24 -
#Telangana
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్‌పోర్టులు రద్దు!
పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులు రద్దు చేస్తున్నట్లు పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉంటున్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు.
Published Date - 09:12 AM, Sat - 26 October 24 -
#Telangana
KTR : అరెస్ట్ కు మేము సిద్దం..ఏం చేస్తారో చేసుకోండి: కేటీఆర్ సవాల్
KTR : చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు.
Published Date - 04:33 PM, Fri - 25 October 24 -
#Telangana
Gurukul Schools : పేద విద్యార్థులను కూడా వదలని బిఆర్ఎస్ నేతలు ..?
Gurukul Schools : అధికారం చేతిలో ఉండేసరికి వారు ఏంచేసినా చెల్లింది. చిన్న , పెద్ద ఇలా అన్ని తమకే దక్కేలా సాగించారు
Published Date - 10:46 AM, Fri - 25 October 24 -
#Speed News
MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశం
ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో(MLAs Defection Case) విచారణ జరగగా.. తమ వాదన వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువును కోరారు.
Published Date - 03:44 PM, Thu - 24 October 24 -
#Telangana
Free Bus Scheme : పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ – బిఆర్ఎస్
Free Bus Scheme : ఫ్రీ బస్ అంటూ.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ , ఉచిత బస్సు అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ
Published Date - 07:04 PM, Tue - 22 October 24 -
#Speed News
Gutha Sukender Reddy : “మనం చేస్తే సుందరీకరణ, కానీ అవతలి వారు చేస్తే వేరేదా?”.. కేటీఆర్‌పై గుత్తా ఫైర్
Gutha Sukender Reddy : మూసీ పై కేటీఆర్ చేసిన ట్విట్ కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు.
Published Date - 11:57 AM, Fri - 18 October 24 -
#Telangana
BRS : బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక – కేటీఆర్
BRS : తెలంగాణ రాష్ట్రం కోసమే బిఆర్ఎస్ ఆవిర్భవించిందని, పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని, వైస్ రాజా శేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత అని హెచ్చరించారు
Published Date - 07:03 PM, Thu - 17 October 24 -
#Telangana
Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి
Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం కల్పించాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. తద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలన్నది మా ప్రభుత్వ ఆలోచన" అని రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 05:21 PM, Thu - 17 October 24 -
#Speed News
KTR : సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడం..
KTR : తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పోరాటమనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏమీ కదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదని ఫైర్ అయ్యారు.
Published Date - 05:05 PM, Thu - 17 October 24 -
#Speed News
Bathukamma Sarees : మహిళలకు బతుకమ్మ చీరలను మించిన ప్రయోజనాలు : సీతక్క
మేం మహిళల వంటింటి భారం తగ్గించేందుకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను(Bathukamma Sarees) అందిస్తున్నాం.
Published Date - 03:58 PM, Thu - 17 October 24 -
#Speed News
Hyderabad Elections : ‘గ్రేటర్’ ఎన్నికలకు బీఆర్ఎస్ ముందస్తు స్కెచ్
ఇప్పటికే తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ (Hyderabad Elections) ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలోనూ పర్యటించి వారిని అటువైపు డ్రైవ్ చేయాలని ప్రణాళిక రెడీ చేస్తోంది.
Published Date - 12:04 PM, Thu - 17 October 24 -
#Speed News
KTR : హైడ్రాపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Published Date - 01:25 PM, Wed - 16 October 24 -
#Speed News
Duddilla Sridhar Babu : శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధమే
Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్ర శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు.
Published Date - 07:34 PM, Sun - 13 October 24