HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄BRS News

Brs

  • Mlc Kavitha

    #Telangana

    MLC Kavitha : పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం.. కానీ

    MLC Kavitha : కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను ప్రోటోకాల్‌కు అనుగుణంగా చేయకుండా, రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని ఆమె ఆరోపించారు. "పసుపు బోర్డు రావడం ఒక ప్రారంభం మాత్రమే. రైతులకు కనీస మద్దతు ధర రూ. 15,000 కల్పించాలి. అప్పుడే వారి సంక్షేమానికి న్యాయం జరుగుతుంది," అని కవిత డిమాండ్ చేశారు.

    Date : 19-01-2025 - 10:14 IST
  • Formula E Car Race Case Irregularities Ktr Brs Telangana Ed And Acb Cases

    #Telangana

    Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!

    ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు.

    Date : 18-01-2025 - 2:58 IST
  • Minister Uttam Kumar Reddy

    #Telangana

    Minister Uttam Kumar Reddy: నీటి వాటాల పాపం బీఆర్ఎస్‌దే.. మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

    పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది.

    Date : 17-01-2025 - 9:52 IST
  • Padi Kaushik Reddy

    #Speed News

    Padi Kaushik Reddy : నేను భయపడను.. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా

    Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టుతోంది. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తుంటే, నాపై కేసులు పెట్టారు. అయితే, నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రస్తుత పరిస్థితే ఎంతటివో ఉన్నా, నేను మాట్లాడుతున్నదాన్ని సమర్థించుకోవడమే లక్ష్యం” అని అన్నారు.

    Date : 17-01-2025 - 12:13 IST
  • Formula E Race Case Ed Ktr Brs Cadre Ed Office

    #Telangana

    KTR Vs ED : కేటీఆర్‌‌పై ప్రశ్నల వర్షం.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు

    అనంతరం ఈడీ(KTR Vs ED) కార్యాలయం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

    Date : 16-01-2025 - 12:22 IST
  • Skill University MOU

    #Speed News

    BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి

    బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.

    Date : 15-01-2025 - 4:01 IST
  • Congress government is working hard for the implementation of the six guarantees

    #Special

    Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ కొత్త ఉత్సాహంతో ఉరకలు..

    దుమ్ము' లేపితే తప్ప పదేండ్లు అధికారంతో స్వైరవిహారం చేసిన బిఆర్ఎస్ నాయకులకు చురకలు తగలవనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉన్నది.

    Date : 15-01-2025 - 2:38 IST
  • KTR To ED

    #Telangana

    KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్

    కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయిన‌ట్లు స‌మాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది.

    Date : 15-01-2025 - 2:14 IST
  • Harish Rao

    #Telangana

    Harish Rao: మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

    మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశంలో హరీష్ రావు కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

    Date : 15-01-2025 - 1:20 IST
  • Viral Flexi

    #Telangana

    Viral Flexi: వైర‌ల్‌.. ఒకే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య

    ఇక‌పోతే బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరు కింద బాస్ ఈజ్ క‌మింగ్ సూన్ అని రాశారు. అయితే 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓడిపోయి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా అవ‌త‌రించిన విష‌యం తెలిసిందే.

    Date : 14-01-2025 - 12:45 IST
  • KTR revanth

    #Telangana

    KTR House Arrest: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేప‌థ్యంలో కేటీఆర్ హౌస్‌ అరెస్ట్‌!

    బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే మీద కేసులా?

    Date : 14-01-2025 - 9:34 IST
  • Ktr

    #Telangana

    KTR : మందా జగన్నాథం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌

    KTR : "మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్‌ నగర్‌ అభివృద్ధిని కాంక్షించారు. రాజకీయాల్లో ఆయన ఒక సౌమ్యుడు, వివాదరహితుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్‌ రాజకీయవేత్తను కోల్పోయింది. నాలుగు సార్లు ఎంపీగా అయిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని కేటీఆర్‌ అన్నారు.

    Date : 13-01-2025 - 12:14 IST
  • MLA Danam Nagender

    #Telangana

    MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

    అయితే దానం నాగేంద‌ర్ ఇటీవ‌ల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఫార్ములా ఈ- రేసు ప‌ట్ల సానుకూలంగా స్పందించిన విష‌యం తెలిసిందే.

    Date : 12-01-2025 - 1:16 IST
  • Rythu Bharosa Cm Update

    #Telangana

    Rythu Bharosa : మీకు భూమి ఉంటే రైతుభరోసా – సీఎం రేవంత్

    Rythu Bharosa : ఈ నిర్ణయం ద్వారా పంటలు సాగు చేయని భూములకూ నిధులు అందుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

    Date : 11-01-2025 - 11:52 IST
  • Ktr

    #Telangana

    KTR : నీలా లుచ్చా పనులు చేసినోళ్లం కాదు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

    KTR : కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, "ఇది కేవలం ఒక లొట్ట‌పీసు కేసు మాత్రమే" అని అన్నారు. ఆయన వాఖ్యలు కొనసాగిస్తూ, "రేవంత్‌కు తన పని నిరంతరం జైలులో ఉంటూ, ప్రజలను కఠినమైన పరిస్థితుల్లో ఉంచి, పైశాచిక ఆనందం అనుభవించాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది. నేను దేశంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే, నీకు మాత్రం భయపడే దేమీ లేదు" అని వ్యాఖ్యానించారు.

    Date : 09-01-2025 - 9:07 IST
  • ← 1 … 29 30 31 32 33 … 89 →

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd