Sports
-
Womens IPL: మార్చి 3 నుంచి మహిళల IPL..?
మహిళల ఐపీఎల్ (Womens IPL) ప్రారంభ సీజన్ మార్చి 3 నుంచి 26 వరకు నిర్వహించే అవకాశాలున్నాయి. దీనిపై BCCI ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. మహిళల ఐపీఎల్ (Womens IPL) స్వరూపం చూస్తే లీగ్‌లో 5 ఫ్రాంచైజీ జట్లు పోటీపడతాయి. మొత్తం 22 మ్యాచ్‌లు ఉంటాయి. ప్రతి జట్టులో గరిష్టంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు మొత్తం 18 మంది ఉండవచ్చు. IPL 2023 మొదటి మ్యాచ్ ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ కానుంది. అయితే […]
Published Date - 10:32 AM, Sat - 10 December 22 -
Brazil out of the World Cup: ఫిఫా వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ ఔట్
సాకర్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో సంచలనం నమోదయింది. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ (Brazil)కు క్రొయేషియా షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో క్రొయేషియా పెనాల్టీ షూట్ అవుట్ లో సాంబా జట్టును నిలువరించి సెమీస్ కు చేరింది. దీంతో 2002 తర్వాత బ్రెజిల్ (Brazil) మరో ప్రపంచకప్ గెలిస్తే చూడాలని ఆశిస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈసారి చక్కటి ప్రదర్శనతో కచ్చితంగా కప్పు గెలిచేల
Published Date - 10:12 AM, Sat - 10 December 22 -
India vs Bangladesh: పరువు కోసం టీమిండియా.. క్లీన్‌స్వీప్‌పై బంగ్లా గురి
నేడు బంగ్లాతో (India vs Bangladesh) ఆఖరి వన్డేకు సిద్ధమైంది భారత్. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) ఇక ఆడాల్సింది పరువు నిలుపుకోవడం కోసమే. ఈ మ్యాచ్ చట్టోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమవుతూ భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ట
Published Date - 09:30 AM, Sat - 10 December 22 -
Indian Racing League: ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ పోటీలకు అంతా రెడీ
హైదరాబాద్ ఇండియన్ రేసింగ్ లీగ్ (Indian Racing League) మళ్లీ సందడి చేయనుంది. ఐఆర్ఎల్ (IRL) తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ సిద్ధమైంది. శని, ఆదివారాల్లో హుస్సేన్ సాగర్ తీరం నెక్లెస్ రోడ్డులోని 2.8 కిలో మీటర్ల ట్రాక్‌పై రేసింగ్ (Indian Racing League) కార్లు దూసుకెళ్లనున్నాయి. ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. గత నెల 19, 20 తేదీల్లో హైదరా బాద్ లో తొలి రౌండ్
Published Date - 06:30 AM, Sat - 10 December 22 -
Cyclone Mandous: తీవ్రతుపానుగానే మాండూస్.. పలు జిల్లాల్లో అలెర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ప్రభావం కొనసాగుతోంది.
Published Date - 12:33 AM, Sat - 10 December 22 -
Ind W Team: తొలి టీ ట్వంటీలో భారత మహిళల ఓటమి
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది.
Published Date - 11:07 PM, Fri - 9 December 22 -
Gunshots fired: పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ జట్టుకు సమీపంలో కాల్పుల కలకలం
పాకిస్థాన్‌లో మరోసారి కాల్పులు (Gunshots fired) కలకలం సృష్టించాయి. అక్కడ క్రికెట్ మ్యాచ్ కోసం వెళ్లిన ఇంగ్లండ్ (England) ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు (Gunshots fired) ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో కాల్పులు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక (Srilanka)
Published Date - 02:43 PM, Fri - 9 December 22 -
Chamika Karunaratne: క్యాచ్ పట్టబోయాడు.. పళ్లు రాలాయి..!
క్రికెట్ మైదానంలో ఏదైనా సాధ్యమే. చాలా సార్లు ఆటగాళ్ళు అక్కడక్కడ గాయపడతారు. ఇంకొందరు రోహిత్ శర్మ లాగా గాయపడి కుట్లు పడ్డాక మైదానంలోకి దిగి బ్యాటింగ్ ప్రారంభిస్తారు. అదే విధంగా శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆటగాడు గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ పట్టుకునే క్రమంలో లంక క్రికెటర్ చమిక కర
Published Date - 12:09 PM, Fri - 9 December 22 -
India vs New Zealand: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్..!
తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 18న న్యూజిలాండ్- టీమిండియా (India vs New Zealand) మధ్య జరిగే మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ వైజాగ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పర్యటన, షెడ్యూల్ కమిటీ సమావేశం ఇటీవల జర
Published Date - 07:35 AM, Fri - 9 December 22 -
Team INDIA Schedule 2023: టీమిండియా 2023 షెడ్యూల్ ఇదే..!
టీమ్ఇండియా (Team india) 2023లో ఆడనున్న మూడు సిరీస్‌ల షెడ్యూల్ విడుదలైంది. శ్రీలంకతో టీమ్ఇండియా (Teamindia) జనవరి 3, 5, 7న టీ20లు, 10,12,15న వన్డేలు నిర్వహిస్తారు. న్యూజిలాండ్‌తో జనవరి 18, 21, 24న వన్డేలు, 27, 29, ఫిబ్రవరి 1న టీ20లు జరుగుతాయి. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9-13, 17-21, మార్చి 1-5, 9-13 తేదీల్లో నాలుగు టెస్టులు జరుగుతాయి. మార్చి 17, 19, 22న వన్డేలు నిర్వహిస్తారు. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న హోమ్ సిరీస
Published Date - 02:07 PM, Thu - 8 December 22 -
Rohit Sharma ruled out: టీమిండియాకు మరో షాక్.. మూడో వన్డేకు రోహిత్ దూరం
బంగ్లాదేశ్ చేతుల్లో ఇప్పటికే వన్డే సిరీస్ ఓడిన టీమిండియా(Team india)కు మరో షాక్ తగిలింది. సిరీస్ క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి మ్యాచ్‌కు ముగ్గురు ప్లేయర్స్ గాయాల కారణంగా దూరమయ్యారు. రోహిత్ శర్మ (Rohit Sharma), పేస్ బౌలర్ దీపక్ చహర్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు మూడో వన్డేలో ఆడడం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. బంగ్లాదేశ్‌తో జరిగే సి
Published Date - 08:06 AM, Thu - 8 December 22 -
Umran Malik: అది బంతి కాదు బుల్లెట్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) అదరగొట్టాడు. అనూహ్యంగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన ఈ పేస్ సంచలనం గంటకు 151 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని పేస్ ధాటికి బంగ్లా బ్యాటర్ల కనీసం ఒక్క బంతిని కూడా టచ్ చేయలేకపోయారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్యాటర్ షాంటోను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మాలిక్
Published Date - 08:26 PM, Wed - 7 December 22 -
Ind Vs Bang: మళ్లీ అతడే…తోక తెంచలేకపోయిన భారత్
బంగ్లాదేశ్ టూర్ లో భారత్ డెత్ బౌలింగ్ వైఫల్యం మరోసారి రుజువైంది.
Published Date - 04:31 PM, Wed - 7 December 22 -
Sehwag Son Aryavir: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ..!
టీమిండియా (TEAM INDIA) మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు (Sehwag Son Aryavir) ఆర్యవీర్ దేశీవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-16 జట్టుకు ఆర్యవీర్ ఎంపికయ్యాడు. ఆర్యవీర్ అద్భుతమైన బ్యాటర్ అని, అతడి ఫుట్‌వర్క్ చాలా బాగుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఆకాష్ మల్
Published Date - 08:20 AM, Wed - 7 December 22 -
Pakistan Blind Cricket Team: పాక్ అంధుల క్రికెట్ టీమ్ వీసా నిరాకరించిన ఇండియా
పాకిస్థాన్ అంధుల క్రికెట్ టీమ్ (Pakistan Blind Cricket Team)కు షాక్ తగిలింది. బ్లైండ్ వరల్డ్‌కప్ కోసం ఆ టీమ్ ఇండియాకు రావాల్సి ఉన్నా.. విదేశాంగ శాఖ వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (PBCC) మంగళవారం (డిసెంబర్ 6) వెల్లడించింది. పాకిస్థాన్ అంధుల క్రికెట్ మండలి (పీబీసీసీ) మంగళవారం (డిసెంబర్ 6) ఓ ప్రకటన విడుదల చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శ
Published Date - 07:10 AM, Wed - 7 December 22 -
IND vs BAN: వన్డే సిరీస్‌ను టీమిండియా సమం చేస్తుందా..? బంగ్లాతో నేడు రెండో వన్డే..!
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా (TEAM INDIA) ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత భారత బ్యాట్స్‌మెన్, కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత జట్టు 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేఎల్ రాహుల్ తప్ప మరే భారత బ్యాట్స్‌మెన్ కూడా 30 పరుగుల స్కోరును అందుకోలేకపోయారు. మొదటి వన్డేలో బౌలర్లు పునరాగమనం చేసినప్పటికీ చివరి విక
Published Date - 06:40 AM, Wed - 7 December 22 -
IND vs BAN: రేపు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే
భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ విజయంతో శుభారంభం చేసింది.
Published Date - 02:16 PM, Tue - 6 December 22 -
Deepika Padukone: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ట్రోఫీని ఆవిష్కరించనున్న బాలీవుడ్ బ్యూటీ..?
FIFA వరల్డ్ కప్ 2022 ఖతార్‌లో హోరాహోరీగా సాగుతోంది.
Published Date - 08:05 AM, Tue - 6 December 22 -
KL Rahul: క్యాచ్ జారే.. మ్యాచ్ చేజారే!!
కెఎల్ రాహుల్ (KL Rahul) ఎంత పని చేశారో...ఇప్పుడు ఇండియా అభిమానులు కూడా అదే మాట అంటున్నారు .
Published Date - 09:50 PM, Sun - 4 December 22 -
Bangladesh : పోరాడి ఓడిన భారత్ లో… స్కోరింగ్ థ్రిల్లర్ లో బంగ్లా గెలుపు
బంగ్లాదేశ్ టూర్ ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ 1 వికెట్ తేడాతో
Published Date - 07:32 PM, Sun - 4 December 22