HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Kohli Retirement Post

    Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ

    దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చెప్పడంతో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు విరాట్ కూడా బరిలోకి దిగాడు.

    Date : 31-01-2025 - 8:08 IST
  • IPL 2025

    Best Opening Pairs: ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడీలు

    ధనాధన్ లీగ్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తుంటారు. పవర్ ప్లేలో బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు చేతులెత్తేయాల్సిందే.

    Date : 30-01-2025 - 8:15 IST
  • IND vs SA T20 Series

    MCA Pitch Report: స్పిన్నర్లకే అనుకూలం.. పుణే పిచ్ రిపోర్ట్ ఇదే

    మొదటి టీ ట్వంటీలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ నలుగురు స్పిన్నర్లను దింపింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.

    Date : 30-01-2025 - 7:32 IST
  • Jaiswal

    Sanjay Bangar: టీమిండియా భవిష్యత్తు వాళ్లిద్దరే!

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికారు. త్వరలో టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. ఫిట్నెస్ సరిగా ఉంటే నెక్స్ట్ వన్డే ప్రపంచ కప్ వరకు ఆడే పరిస్థితి ఉంది.

    Date : 30-01-2025 - 7:00 IST
  • Rohit Sharma

    Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?

    రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు.

    Date : 30-01-2025 - 6:15 IST
  • RCB

    RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ

    వేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది.

    Date : 30-01-2025 - 5:30 IST
  • Champions Trophy Ceremonies

    Champions Trophy Ceremonies: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల‌పై బిగ్ అప్‌డేట్.. రోహిత్ పాల్గొంటాడా?

    ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల పూర్తి షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. ఫిబ్రవరి 7న గడ్డాఫీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

    Date : 30-01-2025 - 4:23 IST
  • Afghanistan Jersey

    Afghanistan Jersey: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జెర్సీ మార్చిన అఫ్గానిస్థాన్!

    అఫ్గానిస్థాన్ జట్టు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జెర్సీని విడుదల చేసిన మొదటి జట్టు ఇదే.

    Date : 30-01-2025 - 3:04 IST
  • Stampede

    Stampede: విరాట్ కోహ్లీ ఎఫెక్ట్‌.. అరుణ్ జైట్లీ స్టేడియం వ‌ద్ద తొక్కిస‌లాట‌

    రైల్వేస్, ఢిల్లీ మధ్య జరుగుతున్న అదే మ్యాచ్‌లో ఒక అభిమాని కోహ్లీ కోసం అకస్మాత్తుగా స్టాండ్ నెట్‌పైకి ఎక్కి మైదానంలోకి ప్రవేశించాడు. అభిమాని విరాట్ కోహ్లి దగ్గరికి వెళ్లి అతని పాదాలను తాకాడు.

    Date : 30-01-2025 - 2:20 IST
  • Kohli Retirement Post

    Virat Kohli: కోహ్లీ అంటేనే క్రేజ్‌.. విరాట్ మీద అభిమానంతో ఫ్యాన్‌ ఏం చేశాడంటే?

    రంజీ ట్రోఫీలో కోహ్లి ఆడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభిమానుల నిరీక్షణ ముగిసింది. ఢిల్లీ తరఫున కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.

    Date : 30-01-2025 - 1:34 IST
  • Virat Kohli

    Virat Kohli Ranji Fees: రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజు ఎంత? లక్ష‌ల్లో న‌ష్టం?

    విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 23 రంజీ మ్యాచ్‌లు ఆడాడు. 20 నుంచి 40 రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు రోజుకు రూ.50 వేలు పొందుతున్నారు. దీని ప్రకారం రైల్వేస్‌తో రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి రూ.2 లక్షలు అందుతాయి.

    Date : 30-01-2025 - 7:34 IST
  • Mohammed Siraj

    Mohammed Siraj: న‌టి మ‌హిరా శ‌ర్మ‌తో సిరాజ్ డేటింగ్‌..?

    సిరాజ్- మహిరా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథనం ప్రకారం వీరిద్దరికీ గత నవంబర్‌లో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఇంకా ఒకరినొకరు ఫాలో అవుతున్న‌ప్ప‌టి నుంచి ఈ డేటింగ్ న్యూస్ మ‌రింత ఎక్కువ‌య్యాయి.

    Date : 30-01-2025 - 7:28 IST
  • IND vs SA T20 Series

    Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఇదేం కెప్టెన్సీ..?

    గత మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జరిగింది. రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మను మూడో మ్యాచ్‌లో నాలుగో స్థానంలోకి పంపారు.

    Date : 29-01-2025 - 3:49 IST
  • India- Pakistan

    Hardik Pandya: హార్దిక్ పై మండిపడ్డ టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్

    భారత బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కాపాడుకుంది. అయితే టీమిండియా ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణమని కామెంట్స్ చేశాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.

    Date : 29-01-2025 - 3:45 IST
  • ICC T20 Rankings

    ICC T20 Rankings: తిల‌క్ వ‌ర్మ‌కు గుడ్ న్యూస్‌.. సూర్య‌కుమార్ యాద‌వ్‌కు బ్యాడ్ న్యూస్‌

    తిలక్ వర్మ టీ20 క్రికెట్‌లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.

    Date : 29-01-2025 - 2:48 IST
  • Virat Kohli

    Virat Kohli: ప్రాక్టీస్ మ‌ధ్య‌లో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్!

    రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్‌ను కలిశాడు.

    Date : 29-01-2025 - 10:43 IST
  • Champions Trophy Ceremonies

    ICC CEO Allardice: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు ఐసీసీకి షాక్‌.. కీల‌క వ్య‌క్తి రాజీనామా

    ఐసీసీ సీఈవో జియోఫ్ 2012 సంవత్సరంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అతను ICCలో జనరల్ మేనేజర్‌గా చేరాడు.

    Date : 29-01-2025 - 9:53 IST
  • India- Pakistan

    India vs England: మూడో టీ20లో భారత్‌ ఓటమి.. నిరాశ‌ప‌ర్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌

    ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ అర్ధశతకం సాధించాడు. లియామ్ లివింగ్‌స్టన్ 43, జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 40, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు.

    Date : 28-01-2025 - 11:18 IST
  • Pakistan Refunds

    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను ప్రకటించిన పీసీబీ.. చీప్ అంటున్న ఫ్యాన్స్

    టికెట్ ధరలను వీవీఐపీ, వీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్‌ ఇలా వేర్వేరుగా విభజించారు. గ్యాలరీ టికెట్ ధర 25 వేలుగా కాగా వీవీఐపీ సీట్ల ధరను 20 వేలకు అమ్ముతున్నారు.

    Date : 28-01-2025 - 5:21 IST
  • India vs New Zealand

    Sanju Samson: జోఫ్రా ఆర్చర్ కి చుక్కలు చూపించనున్న సంజూ

    గతేడాది సంజు టి20 కెరీర్ అద్భుతంగా సాగింది. గతేడాది నాలుగు టి20 అంతర్జాతీయా సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికాపై ఈ సెంచరీలు నమోదయ్యాయి.

    Date : 28-01-2025 - 5:17 IST
← 1 … 114 115 116 117 118 … 429 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd