Sports
-
Rohit Sharma blessed With Baby Boy: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగ బిడ్డకు జన్మనిచ్చిన హిట్ మ్యాన్ భార్య
2015లో రోహిత్, రితిక పెళ్లి చేసుకున్నారు. 2018 డిసెంబర్లో రితిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురి పేరు సమైరా.
Date : 16-11-2024 - 1:34 IST -
Team India Win: టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్ నవంబర్ 15 శుక్రవారం జరిగింది.
Date : 16-11-2024 - 1:14 IST -
Tilak Varma : దమ్మున్నోడు..సఫారీ గడ్డపై తెలుగోడి తడాఖా
Tilak Varma : ఐపీఎల్ లో నిలకడగా రాణించినా జాతీయ జట్టులో కొనసాగాలంటే అంతర్జాతీయ స్థాయిలోనూ దుమ్మురేపాల్సిందేనని అర్థం చేసుకున్నాడు
Date : 15-11-2024 - 11:24 IST -
T20 South Africa vs India : శాంసన్, తిలక్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్
T20 South Africa vs India : జొహానెస్బర్గ్ వేదికగా నాలుగో టీ20లో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ దుమ్ముదులిపారు. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు
Date : 15-11-2024 - 11:08 IST -
Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్.. ఐసీసీ కీలక నిర్ణయం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.
Date : 15-11-2024 - 6:01 IST -
Dulip Samaraweera: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. మాజీ క్రికెటర్‌పై 20 ఏళ్లపాటు నిషేధం..!
గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా సమరవీరపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అతను విక్టోరియాలో పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత కోచ్‌గా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
Date : 15-11-2024 - 4:17 IST -
IND vs SA: సిరీస్ కొట్టేస్తారా.. నేడు భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి మ్యాచ్!
ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుత సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో శాంసన్ ఇప్పుడు ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నాడు.
Date : 15-11-2024 - 10:12 IST -
Mohammed Shami: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి షమీ.. ఇలా జరిగితేనే రెండో టెస్టుకు అవకాశం!
ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లపై మహ్మద్ షమీ టీమ్ ఇండియాకు ట్రంప్ కార్డ్ అని నిరూపించగలడు. షమీ తన వేగం, స్వింగ్ బంతులతో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు.
Date : 15-11-2024 - 9:20 IST -
Royal Challengers Bengaluru: ఐపీఎల్ వేలానికి ముందు ఆర్సీబీ నుంచి పెద్ద లీక్!
IPL 2021 వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్‌ను RCB రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అతని ప్రదర్శన నిరాశపరిచింది.10 ఇన్నింగ్స్‌లలో 52 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 14-11-2024 - 4:54 IST -
Team India World Record: టీమిండియా పేరిట ప్రపంచ రికార్డు.. ఏంటంటే..?
ఈ ఏడాది టీ20లో ఏడుసార్లు 200 ప్లస్ స్కోరు చేసిన జపాన్ను కూడా భారత్ ఈ విషయంలో వెనక్కు నెట్టింది. మూడో వన్డేలో ఆతిథ్య జట్టు బౌలర్లపై భారత బ్యాట్స్మెన్లు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 14-11-2024 - 2:59 IST -
Ind Beat SA: తిలక్ వర్మ సెంచరీ.. 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
భారత్ తరఫున తిలక్ వర్మ 107 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడు అభిషేక్ శర్మ అద్భుత అర్ధశతకం సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
Date : 14-11-2024 - 1:12 IST -
Champions Trophy Winners: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కువసార్లు గెలుచుకున్న జట్లు ఇవే!
2002లో భారత్ తొలిసారిగా శ్రీలంకతో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను పంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేశారు. ఆ తర్వాత రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు.
Date : 13-11-2024 - 5:48 IST -
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై సీఎస్కే సీఈవో విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు..
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు. "మహి ఇలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకోడు, వాటిని తన దగ్గరే ఉంచుకుంటాడు" అని చెప్పారు. ధోనీ ఆడాలనుకున్నంతకాలం, సీఎస్కే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
Date : 13-11-2024 - 4:04 IST -
IND vs AUS Test: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ.. భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆస్ట్రేలియా మీడియా
తొలి టెస్టు నవంబర్ 22న పెర్త్‌లో జరగనుండగా, రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది. మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి, నాలుగో మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి జరగనుంది.
Date : 13-11-2024 - 3:54 IST -
KL Rahul: ఐపీఎల్ 2025.. కేఎల్ రాహుల్ వెళ్లేది ఈ జట్టులోకే..!
త్వరలో జరగనున్న మెగా వేలంలో రాహుల్ కోసం RCB ఇప్పటికే 30 కోట్ల రూపాయలను కేటాయించిందని, తద్వారా KL రాహుల్‌ను ఎలాగైనా తమ జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం.
Date : 13-11-2024 - 2:58 IST -
Delhi Capitals: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం!
ఢిల్లీ క్యాపిటల్స్ ఒక నెలలో సహాయక సిబ్బందికి సంబంధించి మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 17న భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదానీని ప్రధాన కోచ్‌గా, వేణుగోపాలరావును క్రికెట్ డైరెక్టర్‌గా డీసీ నియమించింది.
Date : 13-11-2024 - 11:08 IST -
IND vs SA 3rd T20: నేడు భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20.. వెదర్, పిచ్ రిపోర్ట్ ఇదే!
సెంచూరియన్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహాయకరంగా ఉంది. ఇక్కడ పిచ్‌పై వేగంతో కూడిన బౌన్స్ తరచుగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ల పాత్ర ఎక్కువగా ఉండబోతోంది.
Date : 13-11-2024 - 10:55 IST -
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ సజావుగా సాగాలంటే పాక్‌కు ఉన్న ఆప్షన్లు ఇవే!
పాకిస్తాన్‌లోని ఒక టీవీ ఛానెల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై చర్చ జరిగింది. దీనిలో ఒక ప్యానెలిస్ట్ భారతదేశాన్ని తొలగించి శ్రీలంకను టోర్నమెంట్లో చేర్చాలని, మొత్తం టోర్నమెంట్ పాకిస్తాన్లో నిర్వహించాలని వాదించారు.
Date : 13-11-2024 - 9:52 IST -
MS Dhoni: ఎంఎస్ ధోనీకి షాకిచ్చిన హైకోర్టు.. కోర్టుకు రావాల్సిందేనని నోటీసులు!
ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ, మిహిర్ దివాకర్ మధ్య ఒప్పందం కుదిరింది.
Date : 13-11-2024 - 9:19 IST -
Big Players: ఐపీఎల్ మెగా వేలం.. ఈ స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోకపోవచ్చు!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గత సీజన్లో ఉమేష్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు.
Date : 11-11-2024 - 6:04 IST