Sports
-
Sanjay Bangar Daughter: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కుమారుడు!
ఆర్యన్ తన బాధాకరమైన కథను తన సోషల్ మీడియా ఖాతాలో రెండు పేజీల సుదీర్ఘ పోస్ట్‌లో పంచుకున్నాడు. తన తండ్రి ఆడటం చూసి తాను ఈ గేమ్‌లో చేరేందుకు ప్రేరణ పొందానని చెప్పాడు.
Date : 11-11-2024 - 5:21 IST -
Gambhir Press Conference: రోహిత్- కోహ్లీ ఫామ్‌లపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓపెనింగ్‌లో మార్పులు!
ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీమ్ ఇండియాలో భాగమవుతాడా లేదా అనే విషయంపై గౌతమ్ గంభీర్ అప్‌డేట్ ఇచ్చారు.
Date : 11-11-2024 - 10:41 IST -
Rohit Sharma: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మ కీలక నిర్ణయం!
బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రారంభం కాకముందే టీమిండియాకు చేదువార్త వచ్చింది. భారత జట్టుతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. రోహిత్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Date : 11-11-2024 - 9:00 IST -
India vs South Africa: ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి.. పోరాడి ఓడిన భారత్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో వరుణ్ చక్రవర్తి అత్యధిక వికెట్లు పడగొట్టాడు. తన పేరిట మొత్తం 5 వికెట్లు తీశాడు. దీంతో పాటు రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
Date : 11-11-2024 - 8:26 IST -
Rohit Sharma Poster: రోహిత్ శర్మను అవమానించిన ఆస్ట్రేలియా మీడియా.. ఏం చేసిందంటే?
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 10న పెర్త్‌లో జరగనుంది. ఈ సమయంలో ఫాక్స్ క్రికెట్ ఛానెల్ రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రత్యక్ష టీవీలో పోస్టర్‌ను చూపించింది.
Date : 10-11-2024 - 6:30 IST -
Natasa Stankovic: హార్దిక్ పాండ్యాతో విడాకులు.. తొలిసారి స్పందించిన నటాసా స్టాంకోవిచ్
ఈ సమయంలో ఆమె సెర్బియాకు తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది. ఈ విషయాలన్నీ, తనపై జరుగుతున్న పుకార్ల గురించి మాట్లాడింది.
Date : 10-11-2024 - 4:47 IST -
India vs South Africa: నేడు టీమిండియా- సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు!
తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
Date : 10-11-2024 - 12:48 IST -
Champions Trophy: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? బీసీసీఐ తుది నిర్ణయం ఇదే!
ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అంగీకరించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా తిరస్కరించింది.
Date : 10-11-2024 - 12:21 IST -
IND vs SA: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య రేపు రెండో టీ20.. పిచ్ రిపోర్ట్ ఇదే!
సెయింట్ జార్జ్ పార్క్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో రెండుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. అయితే రెండుసార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజయం సాధించింది.
Date : 09-11-2024 - 7:16 IST -
Yuzvendra Chahal: ముంబై ఇండియన్స్‌లోకి చాహల్?
యుజ్వేంద్ర చాహల్‌ను టీ20 క్రికెట్‌లో గొప్ప బౌలర్‌గా పరిగణిస్తారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా చాహల్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
Date : 09-11-2024 - 6:48 IST -
Sanju Samson: తొలి భారతీయుడిగా శాంసన్ రికార్డు.. రోహిత్, కోహ్లీలు కూడా సాధించలేకపోయారు!
అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఓపెనర్ చేసేందుకు వచ్చిన సంజూ శాంసన్.. ఆరంభం నుంచే ఫామ్‌లో కనిపించాడు. సంజు కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Date : 09-11-2024 - 2:04 IST -
BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్‌లు?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్ 10, 11 తేదీల్లో రెండు బృందాలుగా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తొలి బృందంతో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.
Date : 09-11-2024 - 1:54 IST -
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. కేఎల్ రాహుల్‌కు బదులు జురెల్‌కు ఛాన్స్?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆడే ఎలెవన్ ఎలా ఉంటుందనేది పెద్ద ప్రశ్న.
Date : 09-11-2024 - 11:08 IST -
KL Rahul : తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్.. ప్రగ్నెంట్ అయిన హీరోయిన్..
KL Rahul : బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి హీరోయిన్ గా, నటిగా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం క్రికెటర్ కేఎల్ రాహుల్ ని ప్రేమించి డేటింగ్ చేసి గత సంవత్సరం పెళ్లి చేసుకుంది అతియా. పెళ్లి తర్వాత రెగ్యులర్ గా ఇద్దరూ సోషల్ మీడియాలో తమ ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ జంట తాము పేరెంట్స్ కాబోతున్నట్టు ఇండైరెక్ట్ గా ప్రకటించారు. త్వరల
Date : 09-11-2024 - 8:25 IST -
IND Beat SA: డర్బన్‌లో సంజూ సెంచరీ.. తొలి టీ20లో భారత్ ఘనవిజయం!
తొలి టీ20లో 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఏకపక్షంగా ఓడిపోయింది.
Date : 09-11-2024 - 4:46 IST -
Rohit Sharma: టీమిండియాతో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్తాడా? బిగ్ అప్డేట్ ఇదే!
అయితే అతను టీమ్ ఇండియాతో కలిసి వెళ్లనున్నాడు. రాబోయే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ కొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రానున్నారు.
Date : 08-11-2024 - 9:28 IST -
Champions Trophy 2025: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఐసీసీ వంతు!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలనే ఆలోచనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) పూర్తిగా తిరస్కరించింది.
Date : 08-11-2024 - 4:49 IST -
Mohammad Nabi: క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ఈ నిర్ణయం గురించి నబీ తనకు తెలియజేసినట్లు వెల్లడించారు. నబీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు పేర్కొంది.
Date : 08-11-2024 - 9:48 IST -
WPL 2025 Retention: మహిళల ప్రీమియర్ లీగ్.. జట్ల రిటెన్షన్ జాబితా విడుదల!
గత ఏడాది WPL 2024 టైటిల్‌ను RCB గెలుచుకుంది. ఈసారి ఈ ఆటగాళ్లపై జట్టు విశ్వాసం వ్యక్తం చేసింది.
Date : 07-11-2024 - 9:15 IST -
Rohit Sharma- Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా? గణంకాలు ఏం చెబుతున్నాయి!
భారత దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే తన టెస్ట్ కెరీర్‌లో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. 2008లో కుంబ్లే ఆస్ట్రేలియాతో ఢిల్లీ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు.
Date : 07-11-2024 - 7:34 IST