HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs England 2nd Odi Virat Kohli Back Into Teamindia Squad

India vs England 2nd ODI: టాస్ ఓడిన భార‌త్‌.. జ‌ట్టులోకి కింగ్ కోహ్లీ, ప్ర‌త్యేక రికార్డుపై క‌న్నేసిన గిల్‌!

కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చే విషయంలో ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది.

  • Author : Gopi Date : 09-02-2025 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India vs England 2nd ODI
India vs England 2nd ODI

India vs England 2nd ODI: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (India vs England 2nd ODI) మధ్య రెండో మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. కాగా గత మ్యాచ్‌లో ఆడని విరాట్ కోహ్లీ తిరిగి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు మార్పులు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయం కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ సిరీస్‌లోకి రావాలని ఇంగ్లండ్ ప్రయత్నిస్తోంది.

కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చే విషయంలో ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకమైనది. ఇక్కడ అతను ఈ రోజు ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ సాధించ‌ని రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గిల్ 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడితే వన్డే క్రికెట్‌లో 2500 పరుగులు పూర్తి చేస్తాడు.

Also Read: Maoists Encounter: మరో ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి

ఇదే గ‌నుక జ‌రిగితే 50 కంటే తక్కువ వన్డేల్లో 2500 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ఆమ్లా 53 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

భారత్ జ‌ట్టు ఇదే

  • రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ జ‌ట్టు ఇదే

  • ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (సి), లియామ్ లివింగ్‌స్టన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gill
  • IND vs ENG
  • India vs England 2nd ODI
  • rohit sharma
  • sports news
  • Teamindia Squad
  • virat kohli

Related News

Krunal Pandya wins the IPL title for the fifth time.

Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ

  • Anushka Sharma Dances Energetically with Kohli

    Virat Kohli: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ జోష్‌ఫుల్‌ డ్యాన్స్‌

  • IPL Title for RCB for the Second Consecutive Time

    IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Latest News

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd