Sports
-
Garib-Rath Train: తప్పిన పెను ప్రమాదం.. రైలులో అగ్నిప్రమాదం!
టీటీఈ (TTE), రైలు పైలట్ రైల్వే కంట్రోల్ బోర్డుకు అగ్ని ప్రమాదం గురించి సమాచారం ఇచ్చారని, సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని రైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Date : 18-10-2025 - 9:46 IST -
Azithromycin Syrup: అజిత్రోమైసిన్ సిరప్ లో పురుగులు
Azithromycin Syrup: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఔషధ భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇటీవల దగ్గు మందు వాడకం వల్ల పిల్లలు మృతిచెందిన ఘటనలపై విచారణ ఇంకా కొనసాగుతుండగా
Date : 17-10-2025 - 1:20 IST -
CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్
హైదరాబాద్ జవహర్ నగర్‌లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్‌రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోన
Date : 17-10-2025 - 1:11 IST -
Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్‌లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించనున్నారు. ఒక ప్రము
Date : 17-10-2025 - 12:39 IST -
Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!
బిగ్‌బాస్ హౌస్‌లో పచ్చళ్ల పాప (రమ్య మోక్ష) తనదైన మార్క్ చూపిస్తుంది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు డీమాన్‌తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన రమ్య.. నెమ్మదిగా ఇప్పుడు దగ్గరవుతుంది. రెండురోజులుగా రీతూ గురించి డీమాన్‌కి రమ్య నెగెటివ్‌గా చెప్తుంది. తన వల్లే నీ గేమ్ పోతుంది.. నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్‌కి చెప్పింది రమ్య. ఇక లేటెస్ట్ ఎపిసోడ్‌లో తన మన
Date : 17-10-2025 - 12:01 IST -
Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రూల్స్ ఉంటాయ్.. ఇవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేద
Date : 17-10-2025 - 11:30 IST -
Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!
రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. మా దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కీ
Date : 16-10-2025 - 5:19 IST -
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ స
Date : 16-10-2025 - 10:54 IST -
Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?
అణు శక్తులైన భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపాను. ప్రపంచ వ్యాప్తంగా ఏడెనిమిది యుద్ధాలను ఆపేశాను.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడాను. నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ.. డొనాల్డ్ ట్రంప్ పదే పదే చాటింపు వేసుకున్నారు. పాకిస్థాన్‌తోపాటు ఇజ్రాయెల్‌తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకున్నారు. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముంద
Date : 15-10-2025 - 4:10 IST -
Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా, దీపావళి పండగల నేపథ్యంలో.. ఇటీవల కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 55 శాతంగా ఉన్న డీఏను మరో 3 శాతం పెంచి దీనిని 58 శాతానికి చేర్చింది. ఇక్కడ పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) కూడా 3 శాతం పెరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 10,083.96 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయంతో సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది [&helli
Date : 15-10-2025 - 3:32 IST -
Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!
దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. అది అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. అంతా తనకి ఇష్టం వచ్చినట్టే జరగాలని అంటుంది. అందర్నీ శాసిస్తోంది. ఈమె నోరేసుకుని అందరిపైనా అరుస్తుంది.. ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే.. ఏంటి నోరు లేస్తుంది అని నోరేసుకుని పడిపోతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా.. అడ్డు చెప్
Date : 15-10-2025 - 12:09 IST -
Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!
దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ పతనం కొనసాగుతోంది. ఈ వారం మాత్రం మళ్లీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కిందటి సెషన్లో ఇప్పటికే నష్టపోగా.. మంగళవారం కూడా అదే కంటిన్యూ చేస్తోంది. సెషన్ ఆరంభంలో బాగానే రాణించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గాయి. ఈ వార్త రాసే సమయంలో ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకుపైగా తగ్గి 82 వేల దిగువకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ చూస్తే దాదాపు 100 ప
Date : 14-10-2025 - 12:26 IST -
International Day For Failure : సక్సెస్ రుచి అందరికీ దొరక్కపోవచ్చు కానీ.. ఫెయిల్యూర్ అనేది చాలామందికి పరిచయమే !
“గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్.. కానీ ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో నీకు తెలుస్తుంది”. ఓటమి గురించి ఓ సినిమాలోని డైలాగ్ ఇది. నిజమే విజయాన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. కానీ ఓటమిలో ఇవేమి కనిపించవు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఓడిపోతే ప్రపంచం వాటిని పట్టింకోదు. ఓడిపోయినవాడిగానే ముద్ర వేస్తుంది. ఈ ఫేజ్‌ని చాలామంది తమ లైఫ్‌లో ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటివారి
Date : 13-10-2025 - 11:05 IST -
Pawan Singh: రాబోయే ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించిన పవన్!
గత కొద్ది రోజులుగా పవన్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకులతో పలుమార్లు సమావేశమవడంతో ఆయన ఈసారి ఎన్నికల బరిలోకి దిగవచ్చని వార్తలు వచ్చాయి.
Date : 11-10-2025 - 12:33 IST -
Google : నోరూరిస్తోన్న గూగుల్ ఇడ్లి డూడుల్.. మీరు ఓ లుక్కేయండి !
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ‘డూడుల్’ గురించి అందరికి తెలుసు కదా..! రోజుకో థీమ్‌తో స్పెషల్‌గా కన్పిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు నివాళిగానో.. ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూనే డూడుల్‌ను క్రియేట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు (అక్టోబరు 11) గూగుల్ డూడుల్ మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకో తెలుసా..చూడండి ? ఈసారి దీన్ని దక్షిణాది వంటకమైన ‘ఇడ్లీ’ ప్రత్యేకంగా (Google Idli Doodle) గూగుల్
Date : 11-10-2025 - 11:38 IST -
Local Elections: తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్.. స్థానిక ఎన్నికలకు బ్రేక్!
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9ను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియలో నిబంధనలను పాటించలేదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్లు ఆరోపించారు.
Date : 09-10-2025 - 4:09 IST -
Rinku Singh: టీమిండియా క్రికెటర్‌కు బెదిరింపులు.. రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
డబ్బులు డిమాండ్ చేసిన మొహమ్మద్ నవీద్ మొదటగా ఫిబ్రవరి 5న రింకూ సింగ్‌కు మెసేజ్ చేసి, తాను అతని పెద్ద అభిమానినని పేర్కొంటూ ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు.
Date : 09-10-2025 - 1:34 IST -
Nobel Prize In Chemistry: రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారు వీరే!
ఈ శాస్త్రవేత్తలు అందరూ మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (MOF) అభివృద్ధికి తమ సహకారాన్ని అందించారు. ఇవి కార్బన్, లోహం (Metal) రెండింటి కలయికతో తయారవుతాయి.
Date : 08-10-2025 - 5:49 IST -
Landslide: కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం.. 15 మంది దుర్మరణం!
ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగిలిన వారి కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Date : 07-10-2025 - 8:25 IST -
Former Prime Minister: ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని.. కారణమిదే?
హర్దనహళ్లి దొడ్డెగౌడ దేవెగౌడ (HD Deve Gowda) భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన జూన్ 1, 1996 నుండి ఏప్రిల్ 21, 1997 వరకు భారతదేశ 11వ ప్రధానమంత్రిగా పనిచేశారు.
Date : 07-10-2025 - 8:09 IST