HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Cm Revanth Reddy, Tg Cabinet

    Skill University : ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే ‘స్కిల్ యూనివర్సిటీ’ : సీఎం రేవంత్

    రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

    Date : 08-07-2024 - 5:06 IST
  • Menstrual Leave Women Workforce

    Menstrual Leave : ‘నెలసరి సెలవుల’ పిటిషన్ కొట్టివేసిన ‘సుప్రీం’.. కీలక వ్యాఖ్యలు

    ‘‘మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలి. బిహార్, కేరళ తరహాలో మిగతా రాష్ట్రాలు కూడా నెలసరి సెలవులను ఇవ్వాలి’’ అంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

    Date : 08-07-2024 - 4:52 IST
  • Disqualification Petitions Of Mlas

    BRS MLAs Disqualification : ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

    కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ వేర్వేరుగా వేసిన పిటిషన్లను ఇవాళ  తెలంగాణ హైకోర్టు విచారించింది.

    Date : 08-07-2024 - 4:20 IST
  • Political Murder

    Political Attack : వేట కొడవళ్లతో దాడి.. పీఎంకే కార్యకర్త పరిస్థితి విషమం

    తమిళనాడులో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 5న చెన్నై నగరంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా మర్డర్ చేశారు. 

    Date : 08-07-2024 - 3:47 IST
  • Bjp In Telangana Assembly

    BJP – Main Opposition : అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్‌ నిలుపుకునేనా ?

    తెలంగాణ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

    Date : 08-07-2024 - 2:26 IST
  • Telangana Women 2500 Per Month

    Rs 2500 Per Month : త్వరలోనే మహిళలకు ప్రతినెలా రూ.2500

    మహిళల అకౌంట్లలో ప్రతినెలా రూ.2500 జమ చేసేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి స్కీంను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.

    Date : 08-07-2024 - 1:55 IST
  • Medchal Brs

    Hyderabad : బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..

    తెలంగాణ లో మరోసారి అరెస్టులు , ఆందోళనలు , ధర్నాలతో టెన్షన్..టెన్షన్ గా మారింది

    Date : 08-07-2024 - 1:26 IST
  • Rahul Gandhi Revanth Reddy

    Rahul – Revanth : ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్‌గాంధీ : సీఎం రేవంత్

    కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి..  రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు.

    Date : 08-07-2024 - 1:03 IST
  • Rs 1 lakh assistance for minorities-telangana govt

    Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

    తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను నియమించారు.

    Date : 08-07-2024 - 12:37 IST
  • Modi is planning to change the constitution: Rahul Gandhi

    Rahul Gandhi : వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకున్నా.. ఆయన మహానేత

    ఇవాళ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈసందర్భంగా  వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా ఓ  పోస్ట్ చేశారు. 

    Date : 08-07-2024 - 11:44 IST
  • Terrorists Bunker In Wardrobe

    Bunker in Wardrobe : అల్మారాలో ఉగ్రవాదుల రహస్య బంకర్.. వీడియో వైరల్

    ఉగ్రవాదులు సొరంగాలను వాడే ట్రెండ్‌ను మనం ఇటీవల పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో చూశాం.

    Date : 08-07-2024 - 8:29 IST
  • Group 1 Prelims Father And Son

    Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు

    గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌  పరీక్షలో ఓ వినూత్న ఫలితం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం(khammam) జిల్లాలోని ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న 53 ఏళ్ల దాసరి రవికిరణ్‌ ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించారు.

    Date : 08-07-2024 - 7:43 IST
  • Amritpal Singh Khalistani Supporter

    Khalistani Supporter : తల్లి వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అమృత్‌పాల్.. ఖలిస్తానీలకు మద్దతు

    అమృత్‌పాల్ సింగ్ ఖలిస్తానీ వేర్పాటువాది. ఇటీవల ఇతడు పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.

    Date : 07-07-2024 - 7:35 IST
  • Sonia Gandhis Message On Ysr

    Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్

    వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా(Sonia Gandhi) కొనియాడారు.

    Date : 07-07-2024 - 5:05 IST
  • Ration Cards update 2025

    Ration Cards : రేషన్​ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..

    కొంతమంది రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటాయి.  కొందరి పేర్లలో మిస్టేక్స్ ఉంటాయి.

    Date : 07-07-2024 - 3:52 IST
  • Spain Porn Passport Adult Content

    Porn Passport : మైనర్లు అశ్లీల కంటెంట్‌ చూడకుండా అడ్డుకునే ‘పాస్‌పోర్ట్’

    అశ్లీల ఫొటోలు, వీడియోలను ఇటీవల కాలంలో కొందరు మైనర్లు కూడా చూసేస్తున్నారు.

    Date : 07-07-2024 - 3:26 IST
  • Central Minister Bandi Sanjay

    Bandi Sanjay : 26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : బండి సంజయ్

    కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు.

    Date : 07-07-2024 - 2:19 IST
  • Group-1 Candidates

    Group 1 : గ్రూప్‌ -1 ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసింది.. చెక్ చేయడం ఇలా

    తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి.

    Date : 07-07-2024 - 1:42 IST
  • Food Packets Bolder Info

    Food Packets : ఫుడ్ ప్యాకెట్లపై పోషకాల సమాచారం పెద్ద అక్షరాల్లో..

    ప్రతీ ఫుడ్ ప్రోడక్ట్ ప్యాకెట్ వెనుక వాటిలోని పోషకాల సమాచారంతో కూడిన లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో  ఫుడ్ ప్రోడక్ట్‌లోని ఉప్పు, చక్కెర, శాచురేటెడ్‌ కొవ్వు, ఇతర పదార్థాల సమాచారం వరుసగా ఒకదాని కింద మరొకటి ఉంటుంది.

    Date : 07-07-2024 - 1:20 IST
  • Kalki (1)

    Kalki 2898 AD : వెయ్యికోట్ల క్లబ్‌లో చేరనున్న కల్కి 2898 ఏడీ

    ఇటీవల విడుదలైన ' కల్కి 2898 ఏడీ ' చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు చేరువవుతోంది. విడుదలైన 10వ రోజున, ఈ చిత్రం దాని కలెక్షన్లలో 106 శాతం పెరుగుదలను సాధించింది, దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 34.45 కోట్లు రాబట్టింది.

    Date : 07-07-2024 - 1:05 IST
← 1 … 360 361 362 363 364 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd