HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Nominated Posts Festival In Congress Appointment Of Chairmens For 35 Corporations

Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను నియమించారు.

  • By Pasha Published Date - 12:37 PM, Mon - 8 July 24
  • daily-hunt
Rs 1 lakh assistance for minorities-telangana govt

Corporations Chairmens : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను నియమించారు. ఈమేరకు నియామక ఉత్తర్వులను సీఎం రేవంత్ సర్కారు విడుదల చేసింది.అంతకుముందు ఈ ఏడాది మార్చి 16న 37 మందిని వివిధ శాఖల్లో ఛైర్మన్లుగా(Corporations Chairmens) నియమిస్తూ తెలంగాణ సీఎంవో వర్గాలు ఓ నోట్‌ను విడుదల చేశాయి. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకాలకు బ్రేక్ పడింది. తాజాగా విడుదలైన నియామక ఉత్తర్వులతో కాంగ్రెస్ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైంది వీరే.. 

  • ఎండీ రియాజ్ : తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్
  • పొదెం వీరయ్య: తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  • కాల్ప సుజాత: తెలంగాణ స్టేట్ అరవైశ్య కార్పొరేషన్
  • ఆర్ గురునాథ్ రెడ్డి: తెలంగాణ స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్
  • ఎన్ గిరిధర్ రెడ్డి: తెలంగాణ స్టేట్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్
  • జనక్ ప్రసాద్: తెలంగాణ స్టేట్ మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్
  • ఎం విజయ బాబు: తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  • చల్లా నరసింహా రెడ్డి: తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కో ఆపరేషన్ లిమిటెడ్
  • కె. నరేందర్ రెడ్డి: శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
  • ఇ.వెంకట్రామి రెడ్డి: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
  • రాంరెడ్డి మల్ రెడ్డి  : తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ

Also Read :Rahul Gandhi : వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకున్నా.. ఆయన మహానేత

  • M.A. జబ్బార్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కార్పొరేషన్
  • నాయుడు సత్యనారాయణ : తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్
  • అనిల్ ఎరావత్: తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
  • నిర్మల జగ్గారెడ్డి: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ లిమిటెడ్
  • ఐతా ప్రకాష్ రెడ్డి: తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్
  • మన్నె సతీష్ కుమార్ : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్
  • ఎన్.ప్రీతమ్ : తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్
  • నూతి శ్రీకాంత్ : తెలంగాణ స్టేట్ బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్
  • బెల్లయ్య నాయక్ : తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబల్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్
  • కె.తిరుపతి : తెలంగాణ స్టేట్ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్
  • జె.జైపాల్ : మోస్ట్ బ్యాక్వార్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్
  • పటేల్ రమేశ్ రెడ్డి : తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్
  • ఎం.ఏ.ఫహీం : తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్
  • బంద్రు శోభారాణి : తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్

Also Read :Ramoji Rao : రామోజీరావు తర్వాత.. ఎవరు ఏ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు..?

  • ఎం.వీరయ్య : తెలంగాణ స్టేట్ వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్
  • కె.శివ సేనారెడ్డి : తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
  • అలేఖ్య పుంజల : తెలంగాణ సంగీత నాట్య అకాడమీ చైర్మన్
  • ఎస్. అన్వేష్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ చైర్మన్
  • కాసుల బాలరాజు : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి ఛైర్మన్
  • జంగా రాఘవరెడ్డి : తెలంగాణ రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల కార్పొరేషన్ ఛైర్మన్
  • మనాల మోహన్ రెడ్డి : తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్
  • రాయల నాగేశ్వరావు రావు : తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్
  • జ్ఞానేశ్వర్ ముదిరాజ్ : తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్
  • మెట్టు సాయి కుమార్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘ ఛైర్మన్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 35 Corporations
  • congress
  • Corporations Chairmen Posts
  • Telangana Nominated Posts

Related News

Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Harish Rao

    Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Kadiyam Srihari

    Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

  • Bjp Ramachandra

    CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd