Speed News
-
GHMC Council Meeting : రసాభాసగా ‘జీహెచ్‌ఎంసీ కౌన్సిల్’ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేశారంటే..
కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని మేయర్ నిలదీశారు.
Date : 06-07-2024 - 2:18 IST -
SS Rajamouli : నెట్‌ఫ్లిక్స్‌లో ఎస్.ఎస్. రాజమౌళి బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ
ఒక OTT ప్లాట్‌ఫారమ్ 'మోడరన్ మాస్టర్స్: S.S. రాజమౌళి' అనే పేరుతో ఒక బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ ఫీచర్‌ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది,
Date : 06-07-2024 - 1:30 IST -
Sumita Dawra : స్టార్టప్‌లు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు ఐదేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాయి
భారతదేశంలో ఉద్యోగాల కల్పనలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జిసిసి) , స్టార్టప్‌లు ప్రధాన పాత్రధారులుగా నిలిచాయి. ఇవన్నీ కలిసి గత ఐదేళ్లలో దాదాపు ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాయని కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు.
Date : 06-07-2024 - 1:16 IST -
Om Birla : ప్రజల అంచనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం
"ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు , ప్రైవేట్ కంపెనీల మనోభావాలు బలంగా ఉన్నాయి. కాబట్టి యువత ఈ కంపెనీలలో పెద్ద ఎత్తున ఉపాధి పొందడం ఖాయం
Date : 06-07-2024 - 1:02 IST -
Group 2 Postpone : గ్రూప్2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం నిర్ణయం?
తెలంగాణ రాష్ట్రంలో జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Date : 06-07-2024 - 12:35 IST -
828 HIV Cases : ఎయిడ్స్‌తో 47 మంది స్టూడెంట్స్ మృతి
త్రిపుర రాష్ట్రంలోని 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారిలో దాదాపు 47 మంది వ్యాధి ముదిరి చనిపోయారు.
Date : 06-07-2024 - 11:42 IST -
Iran New President : ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్.. వాట్స్ నెక్ట్స్ ?
ఇరాన్ మితవాద నేత, ప్రముఖ హార్ట్ సర్జన్ 69 ఏళ్ల మసౌద్ పెజెష్కియాన్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్ధి 58 ఏళ్ల సయీద్ జలీలీని మసౌద్ పెజెష్కియాన్ ఓడించారు.
Date : 06-07-2024 - 11:17 IST -
WhatsApp Chats: వాట్సాప్ చాట్, వీడియోలు సాక్ష్యంగా చెల్లుబాటు అవుతాయా..?
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ (WhatsApp Chats) వేదికగా మారింది.
Date : 06-07-2024 - 10:55 IST -
Bhole Baba : భోలే బాబా వీడియో సందేశం.. 121 మంది మృతిపై ఏమన్నాడంటే..
జులై 2న భోలే బాబా ప్రసంగించాక.. వెళ్లిపోతుండగా ఆయన పాద ధూళి కోసం జనం ఎగబడిన క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు.
Date : 06-07-2024 - 9:13 IST -
Puri Jagannath Rath Yatra : రేపే పూరీ జగన్నాథుడి రథయాత్ర.. ఈసారి ప్రత్యేకత ఇదీ
జగన్నాథుడి రథాన్ని గరుడధ్వజం, బలరాముడి రథాన్ని తాళధ్వజం, సుభద్ర రథాన్ని దేవదాలన అని పిలుస్తారు.
Date : 06-07-2024 - 8:44 IST -
Amaravati ORR : అమరావతికి గుడ్ న్యూస్.. ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ అందింది.
Date : 06-07-2024 - 7:51 IST -
Tamil Nadu BSP Chief : తమిళనాడు బీఎస్పీ చీఫ్ దారుణ హత్య.. ఎలా జరిగిందంటే ?
ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేశారని సమాచారం.
Date : 06-07-2024 - 7:00 IST -
Tomato Prices Rise: కిలో 80 రూపాయలకు చేరిన టమాటాలు..!
బంగాళదుంపలు, ఉల్లిపాయల తర్వాత వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే టమాటా ధరలు (Tomato Prices Rise) గత కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగాయి.
Date : 05-07-2024 - 11:46 IST -
Government Employees : కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు అంత చులకనా..?
సర్కార్ కొలువులో జీతాలు గట్టిగా ఇస్తారు..పని చేసిన చేయకపోయినా అడిగే వారు ఉండరు. ఏ టైం కు ఆఫీస్ కు వెళ్లిన పట్టించుకునే వారు కానీ అడిగే వారు కానీ ఉండరు
Date : 05-07-2024 - 11:19 IST -
Rahul Gandhi: మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ.. వారికి భరోసా ..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఉదయం హత్రాస్ చేరుకున్నారు. ఇక్కడ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను కలిశారు.
Date : 05-07-2024 - 9:59 IST -
Weather Today: నేడు 15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ పదిహేను స్టేట్స్ ఇవే..!
ఈరోజు కూడా దేశంలోని దాదాపు 15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Today) అంచనా వేస్తోంది.
Date : 05-07-2024 - 8:49 IST -
BRS MLCs Join Congress: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
తాజాగా బీఆర్ఎస్‌కు మరో కోలుకోలేని షాక్ తగిలింది. అదేంటంటే పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు (BRS MLCs Join Congress) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Date : 05-07-2024 - 8:17 IST -
Harish Rao: ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, రైతుల సంక్షేమం పట్ల లేదు
Harish Rao: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్
Date : 04-07-2024 - 9:55 IST -
KTR: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో రాహుల్ గాంధీ విఫలం- కేటీఆర్
KTR: రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడి రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కి కట్టుబడి ఉన్నామని చెప్తున్న రాహుల్ గాంధీ, ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను త
Date : 04-07-2024 - 9:20 IST -
Robot Suicide : జపాన్ ఐ రోబో ఆత్మహత్య.. నెటిజన్లను దిగ్భ్రాంతి
ఆశ్చర్యకరమైన సంఘటనలలో, దక్షిణ కొరియాలోని ఒక సివిల్ సర్వెంట్ రోబోట్ ఉద్దేశపూర్వకంగా తనను తాను మెట్ల నుండి కిందకు విసిరి "ఆత్మహత్య" చేసుకుంది. పనిభారం వల్ల ఈ రోబో ఆత్మహత్య చేసుకుందని కొందరు వాదిస్తున్నారు.
Date : 04-07-2024 - 7:16 IST