Speed News
-
Balakrishna Family : బాలకృష్ణ -ఫ్యామిలీకి మెమరబుల్ డే..!
ఇటీవల ఏపీలో జరిగి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల టీడీపీ కూటమి రికార్డ్ స్థాయిలో విజయం సాధించింది. అయితే.. టీడీపీకి చెందిన అభ్యర్థుల్లో కొందరు రికార్డ్ లెవల్ మెజార్టీని సాధించారు. అయితే.. రాజకీయంగా నందమూరి బాలకృష్ణకు 2024 సంవత్సరం మధుర జ్ఞాపకంగా మారుతోంది.
Published Date - 06:16 PM, Mon - 24 June 24 -
Maternity Leaves : కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై వారికీ మెటర్నిటీ లీవ్స్
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ శుభవార్త కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం.
Published Date - 04:03 PM, Mon - 24 June 24 -
Dharmendra Pradhan: కేంద్రమంత్రికి చేదు అనుభవం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
Dharmendra Pradhan: 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో నేడు తొలిరోజు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం అనంతరం 10.30 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. సభా నాయకుడిగా మొట్టమొదట ప్రమాణం చేశారు ప్రధాని మోదీ. అనంతరం రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప
Published Date - 03:15 PM, Mon - 24 June 24 -
Indian Navy: మీకు మ్యూజిక్‌లో నైపుణ్యం ఉందా..? అయితే ఈ ఉద్యోగం మీకోసమే..!
Indian Navy: మీరు కేంద్ర ఉద్యోగులుగా (Indian Navy) మారాలనుకుంటే మీకు గొప్ప అవకాశం ఉంది. అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రిథమ్, పిచ్, పూర్తి పాట పాడడ
Published Date - 02:52 PM, Mon - 24 June 24 -
Kejriwals Bail : కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ‘బెయిల్ స్టే ఆర్డర్’పై విచారణ ఈనెల 26కు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది.
Published Date - 01:35 PM, Mon - 24 June 24 -
Teen Suicide: ఆ యాప్ వద్దని తండ్రి చెప్పడంతో 16 ఏళ్ళ కుమార్తె సూసైడ్
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 16 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్‌లో 'మెసేజింగ్ యాప్' డౌన్‌లోడ్ చేసుకోవడానికి తన తండ్రి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
Published Date - 01:10 PM, Mon - 24 June 24 -
IAS Transfers : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:45 PM, Mon - 24 June 24 -
T20 World Cup 2024: వెస్టిండీస్ కు షాక్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా
టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు పోరాటానికి సూపర్ 8లోనే తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది.
Published Date - 12:23 PM, Mon - 24 June 24 -
CBSE Compartment: జూలై 15 నుంచి సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
CBSE Compartment: మీరు సీబీఎస్ఈ బోర్డు విద్యార్థి అయితే, 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షకు హాజరు కాబోతున్నట్లయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో 2024 10వ, 12వ కంపార్ట్‌మెంట్ పరీక్షల (CBSE Compartment) చివరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది 10వ తరగతికి చెందిన 1,32,337 మంది విద్యార్థులు, 12వ తరగతికి చెందిన 1,22,170 మంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్ కేటగిరీలో చేరారు. CBSE 10వ, 12వ [&
Published Date - 12:14 PM, Mon - 24 June 24 -
PM Modi : ‘ఎమర్జెన్సీ’ మళ్లీ రావొద్దంటే విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి : ప్రధాని మోడీ
1975 సంవత్సరంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఒక మచ్చగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు.
Published Date - 11:48 AM, Mon - 24 June 24 -
Notice to YCP Office : వైసీపీ ఆఫీస్ కు నోటీసులు..ఇది ఎక్కడో తెలుసా..?
ఇప్పటికే వైజాగ్ , అనకాపల్లి తదితర పార్టీ ఆఫీస్ లకు నోటీసులు జారీచేయడంతో.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది
Published Date - 11:08 AM, Mon - 24 June 24 -
Rain Alert : హైదరాబాద్‌కు భారీ వర్షసూచన.. ఉత్తరాంధ్రలోనూ తేలికపాటి జల్లులు
ఇవాళ హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
Published Date - 10:28 AM, Mon - 24 June 24 -
ENG vs USA : బట్లర్ ఊచకోతకు అమెరికా విలవిల.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పడుతూ లేస్తూ సాగుతున్న ఇంగ్లాండ్ సూపర్ 8 రౌండ్ లో మరోసారి అదరగొట్టింది.
Published Date - 10:10 AM, Mon - 24 June 24 -
1301 Deaths : 1301 మంది హజ్ యాత్రికుల మృతి.. కారణం అదేనా ?
ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1,301 మంది హజ్ యాత్రికులు మరణించారని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది.
Published Date - 09:59 AM, Mon - 24 June 24 -
CBI Takes Over Probe: నీట్-యూజీ కేసులో సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్!
CBI Takes Over Probe: విద్యాశాఖ డైరెక్టర్ లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు నీట్ కేసులో సీబీఐ (CBI Takes Over Probe) క్రిమినల్ కేసు నమోదు చేసింది. విదేశాల్లోని 14 నగరాలతో సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో మే 5, 2024న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ (UG) 2024 పరీక్షను నిర్వహించిందని FIRలోని ఆరోపణలు పేర్కొంటున్నాయి. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తును […]
Published Date - 09:46 AM, Mon - 24 June 24 -
Tomato Prices : టమాటా ధరకు రెక్కలు.. మదనపల్లి రైతులకు మంచిరోజులు
ఓ వైపు ఉల్లి ధర.. మరోవైపు టమాటా ధర మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
Published Date - 09:35 AM, Mon - 24 June 24 -
Lok Sabha Session : కాసేపట్లో ఎంపీల ప్రమాణ స్వీకారాలు.. నేటి లోక్‌సభ షెడ్యూల్ ఇదే
18వ లోక్‌సభ మొదటి సెషన్ ఇవాళ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.
Published Date - 08:40 AM, Mon - 24 June 24 -
Terrorist Attack : రష్యాలోని ప్రార్థనా మందిరాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి
రష్యాలోని డాగేస్థాన్ ప్రాంతంలో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది.
Published Date - 08:02 AM, Mon - 24 June 24 -
Koppula: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం!
Koppula: బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఇవాళ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు అని, తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అని, దక్షిణ భారతానికే వెలుగురేఖ అని, తెలంగాణ ప్రాంతంలో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ అని అన్నారు. లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ…! అనేక పరిశ్రమలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డ సంస్థ సిం
Published Date - 07:22 PM, Sun - 23 June 24 -
BRS MLA: అవ్వ తాతలకు రేవంత్ 4 వేల ఫించన్లు ఎందుకు ఇవ్వడం లేదు!
BRS MLA: ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడు.పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదు అవ్వ తాత ఉసురు నీకు తాకుతుంది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్
Published Date - 07:13 PM, Sun - 23 June 24