Speed News
-
Lok Sabha Speaker : రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఏ పద్ధతిలో జరగబోతోంది ?
దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి రేపు (బుధవారం) ఎన్నిక జరగబోతోంది.
Published Date - 06:48 PM, Tue - 25 June 24 -
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Published Date - 04:29 PM, Tue - 25 June 24 -
China – Moon: చైనా ‘చాంగే-6’ రికార్డ్.. చంద్రుడిపై నుంచి ఏం తెచ్చిందో తెలుసా ?
చైనాకు చెందిన చాంగే-6 వ్యోమనౌక వరల్డ్ హిస్టరీలో తొలిసారిగా చంద్రుడికి అవతలి వైపు ఉన్న మట్టి, శిథిలాలను సేకరించి ఇవాళ భూమి మీదకు తీసుకొచ్చింది.
Published Date - 03:39 PM, Tue - 25 June 24 -
Dasari Gopikrishna : అమెరికాలో బాపట్ల యువకుడి మర్డర్.. హంతకుడి అరెస్ట్, వివరాలివీ
గత శుక్రవారం(జూన్ 21న) రాత్రి డల్లాస్‌లోని కన్వీనియన్స్ స్టోర్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ(32) ప్రాణాలు కోల్పోయాడు.
Published Date - 02:24 PM, Tue - 25 June 24 -
Emergency Meeting : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ప్లాన్ అదే
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలస బాటలో ఉండటంతో గులాబీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారు.
Published Date - 01:50 PM, Tue - 25 June 24 -
KCR: కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్.. రైల్ రోకో కేసులో విచారణపై హైకోర్టు స్టే
తనపై నమోదైన ఆ కేసులను కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.
Published Date - 01:05 PM, Tue - 25 June 24 -
Om Birla : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఎన్డీయే అభ్యర్థిగా ఓంబిర్లా.. ‘ఇండియా’ అభ్యర్థిగా కె.సురేష్
కాబోయే లోక్‌సభ స్పీకర్ ఎవరు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కీలక వార్త బయటికి వచ్చింది.
Published Date - 12:34 PM, Tue - 25 June 24 -
Afghanistan : శభాష్ ఆఫ్ఘనిస్తాన్.. ఓడే మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్త్ కైవసం
టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది.
Published Date - 11:53 AM, Tue - 25 June 24 -
MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్‌రెడ్డి
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు.
Published Date - 11:46 AM, Tue - 25 June 24 -
PM Modi : ‘ఎమర్జెన్సీ’ మైండ్‌సెట్ కాంగ్రెస్ నేతల్లో ఇంకా ఉంది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బలంగా కౌంటర్ ఇచ్చారు.
Published Date - 11:04 AM, Tue - 25 June 24 -
KTR : రాహుల్‌గాంధీతో పోచారం.. ప్రశ్నాస్త్రాలు సంధించిన కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు.
Published Date - 10:30 AM, Tue - 25 June 24 -
Netanyahu : గాజాపై యుద్ధాన్ని ఆపం.. మా నెక్ట్స్ టార్గెట్ హిజ్బుల్లా : నెతన్యాహు
గాజా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
Published Date - 09:19 AM, Tue - 25 June 24 -
Atishi : క్షీణించిన అతిషి ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేర్చిన ఆప్ నేతలు
హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి ఆరోగ్యం క్షీణించింది.
Published Date - 08:49 AM, Tue - 25 June 24 -
Julian Assange : ‘వికీలీక్స్’ అసాంజేకు విముక్తి.. 1901 రోజుల తర్వాత జైలు నుంచి స్వేచ్ఛ
యూకేలో 62 నెలల జైలుశిక్షను అనుభవించిన తర్వాత వికీలీక్స్ వ్యవస్థాపకుడు 52 ఏళ్ల జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది.
Published Date - 08:21 AM, Tue - 25 June 24 -
Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!
Hyderabad: ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11.30 తరువాత లాఠీలకు పోలీసులు పని చెప్పనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడేది లేదంటూ పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇస్తున్నారు. 11.30 తరువాత ఎవరైన గుమ్మిగూడితే, అలానే గొడవలు చేస్తుంటే లాఠీ ఛార్జీ చేయనున్నారు. నేరాలు ఎ
Published Date - 11:56 PM, Mon - 24 June 24 -
AP TDP: అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని దోచేశాడు
AP TDP: ఐదేళ్ల పాలనలో జగన్ ఆంధ్రప్రదేశ్ లోని విలువైన భూములను కొట్టేశాడని, వేల కోట్ల విలువైన భూములను కాజేశాడని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచేశాడని మండిపడ్డారు. ఖరీదైన ప్రాంతాలలో వైసీపీ కార్యాలయాలకు, అస్మదీయులకు భూములు కేటాయించారని విమర్శించారు. చివరకు ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం కేటాయించిన భూములనూ వదల్లేదని ఆగ్రహ
Published Date - 11:51 PM, Mon - 24 June 24 -
UPSC – AI: యూపీఎస్సీ పరీక్షా కేంద్రాల్లో ఏఐ కెమెరాలు.. ఇలా పనిచేస్తాయ్
నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అలర్ట్ అయింది.
Published Date - 11:36 PM, Mon - 24 June 24 -
NEET Exam : నీట్‌ని రద్దు చేయాలంటూ ప్రధానికి మమతా బెనర్జీ లేఖ
దేశంలోని రాష్ట్రాలు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించాలని.. పేపర్ లీక్, లంచాలు ఇవ్వడం వంటి ఘటనలు ఆశావహుల భవిష్యత్తును, విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా
Published Date - 11:17 PM, Mon - 24 June 24 -
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ..
హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
Published Date - 11:10 PM, Mon - 24 June 24 -
Artificial Colors : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..!
రాష్ట్రవ్యాప్తంగా కబాబ్, చేపలు, చికెన్‌లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోని 36 ప్రాంతాల నుంచి కబాబ్ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
Published Date - 09:03 PM, Mon - 24 June 24