Speed News
-
BRS MP: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు
BRS MP: రాజ్యసభలో బి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను , పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావు ను నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు బి ఆర్ ఎస్ అధ్యక్షులు కె.చంద్ర శేఖర రావు లేఖ రాసారు. ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే.
Published Date - 07:04 PM, Sun - 23 June 24 -
Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. వేడి నుంచి భారీ ఉపశమనం
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా ఢిల్లీలో వర్షం మొదలైంది.
Published Date - 07:03 PM, Sun - 23 June 24 -
Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జంటనగరాలలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Published Date - 05:49 PM, Sun - 23 June 24 -
journalist Muralidhar Reddy: సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం రంగానికి రెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ జర్నలిస్టు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు
Published Date - 04:27 PM, Sun - 23 June 24 -
Gautam Adani : గౌతం అదానీ శాలరీ.. వాళ్ల కంటే తక్కువేనట!
గౌతమ్ అదానీ.. గత పదేళ్లలో మన దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన పారిశ్రామికవేత్త.
Published Date - 04:27 PM, Sun - 23 June 24 -
CBI – NEET : ‘నీట్’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. గుజరాత్, బిహార్‌కు టీమ్స్
నీట్ - యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
Published Date - 03:59 PM, Sun - 23 June 24 -
144 Section : మియాపూర్, చందానగర్‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్.. ఎందుకు ?
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 03:29 PM, Sun - 23 June 24 -
CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!
ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.
Published Date - 03:06 PM, Sun - 23 June 24 -
Siddharth Mallya : విజయ్‌మాల్యా ఎస్టేట్‌లో సిద్ధార్థ్ మాల్యా పెళ్లి.. క్రైస్తవ సంప్రదాయంలో వేడుక
మన దేశంలోని బ్యాంకులను నిండా ముంచి పారిపోయిన విజయ్‌మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.
Published Date - 02:42 PM, Sun - 23 June 24 -
Elon Musk – 11 Children: 11వ బిడ్డకు తండ్రైన మస్క్.. మూడో భార్యకు సీక్రెట్‌గా మూడో బిడ్డ
కుటుంబ నియంత్రణ గురించి ప్రపంచవ్యాప్తంగా నీతులు చెప్పే అమెరికా లాంటి దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
Published Date - 01:53 PM, Sun - 23 June 24 -
Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్
మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Published Date - 01:16 PM, Sun - 23 June 24 -
Skin Care : చర్మం చాలా సేపు హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..!
ముఖంలో మెరుపును పొందడానికి, మేము వివిధ రకాల ఫేస్ సీరమ్‌లను అప్లై చేస్తాము. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది ఎందుకంటే ఇది ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తుంది.
Published Date - 12:45 PM, Sun - 23 June 24 -
Pushpak : ‘పుష్పక్’ హ్యాట్రిక్.. మూడోసారీ ప్రయోగం సక్సెస్
పుష్పక్(Pushpak) ప్రయోగం సక్సెస్ అయిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ఇస్రో వెల్లడించింది.
Published Date - 12:38 PM, Sun - 23 June 24 -
Telugu Man Died : సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి
అమెరికా గడ్డపై మరో తెలుగుతేజం నేలరాలాడు.
Published Date - 11:33 AM, Sun - 23 June 24 -
Cabinet Expansion : జులై 2న మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్నది వీరే ?
తెలంగాణ రాష్ట్రంలో జులై 2న మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Published Date - 11:01 AM, Sun - 23 June 24 -
Salt Water : ఉప్పు నీటి స్నానం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?
ఉప్పు ఆహారానికి రుచిని జోడించడమే కాదు; ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. దాని విశ్రాంతి, చికిత్సా , వైద్యం లక్షణాల నుండి మొత్తం ఆరోగ్యాన్ని పెంచే సామర్థ్యం వరకు, మీ స్నానపు నీటిలో ఉప్పును జోడించడం అద్భుతమైన
Published Date - 10:51 AM, Sun - 23 June 24 -
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం గర్భగుడిలో సాంకేతిక లోపం.. ఆందోళనలో అర్చకులు!
Ayodhya Ram Mandir: అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో (Ayodhya Ram Mandir) సాంకేతిక లోపం వెలుగులోకి రావడంతో గర్భగుడి పూజారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఆలయంలోని ఈ లోపం గర్భగుడిలోని డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినది. ఇంజనీర్లు డ్రైనేజీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే గర్భగుడి నుంచి బయటకు వచ్చే నీటిని చరణామృతంగా పరిగణిస్తూ సంరక్షిస్తున్నట్లు ట్రస్టు తెలిపింది. రామాలయంలో ప
Published Date - 10:44 AM, Sun - 23 June 24 -
J&K’s Uri: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాది మృతదేహం లభ్యం
జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో కొనసాగుతున్న చొరబాటు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఆదివారం ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
Published Date - 10:36 AM, Sun - 23 June 24 -
AUS vs AFG: వాట్ ఏ విన్నింగ్.. ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో ఆఫ్ఘానిస్థాన్ గెలుపు
AUS vs AFG: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ (AUS vs AFG) మధ్య సూపర్-8 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రమాదకర బౌలింగ్ లైనప్ ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో టోర్నీ నుంచి దూరమయ్యే ప్రమాదం కూడా
Published Date - 10:06 AM, Sun - 23 June 24 -
Taxes Reduce: వచ్చే నెలలో సామాన్యులకు శుభవార్త వినిపించనున్న మోదీ ప్రభుత్వం..?
Taxes Reduce: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అందరి చూపు బడ్జెట్‌పైనే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను వచ్చే నెలలో సమర్పించనున్నారు. దీనికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రతిసారీలాగే ఈసారి కూడా బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను (Taxes Reduce) విషయంలో ఈసారి ప్రభ
Published Date - 09:27 AM, Sun - 23 June 24