Speed News
-
Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తప్పిన ప్రమాదం
ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Date : 05-01-2025 - 4:44 IST -
Indian Coast Guard: కుప్పకూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం
కోస్ట్ గార్డ్ 2002 నుండి ధృవ్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తోంది. ఇది బలమైన డిజైన్, సురక్షితమైన విమానానికి ప్రసిద్ధి చెందింది. శోధన కార్యకలాపాలే కాకుండా ఈ హెలికాప్టర్ అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలలో కూడా ఉపయోగించబడుతుంది.
Date : 05-01-2025 - 3:50 IST -
Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు
Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) పార్టీ అగ్రనేత , బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్‌ను కొనియాడారు. తేజస్విని అతిపెద్ద నాయకుడిగా ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షకు వ్యతిరేకంగా బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న అభ్యర్థుల
Date : 05-01-2025 - 2:33 IST -
Maoists Encounter : అబూజ్‌మడ్‌లో మరో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలు లభ్యమయ్యాయని పోలీసు అధికారులు(Maoists Encounter) వెల్లడించారు.
Date : 05-01-2025 - 1:35 IST -
OYO New Rule : ఓయో హోటల్స్ షాకింగ్ నిర్ణయం.. వాళ్లకు నో బుకింగ్స్
పెళ్లి కాని జంటలకు(OYO New Rule) హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఇక కల్పించలేమని వెల్లడించింది.
Date : 05-01-2025 - 1:06 IST -
Health Tips : మీ గోర్లు ఇలాగే ఉంటే ఇది ఖచ్చితంగా ఆరోగ్య సమస్యే..!
Health Tips : గోర్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి. నిపుణులు బలహీనమైన గోర్లు అంతర్గత కారకాలు, ప్రధానంగా మన ఆహారం కారణంగా సంభవించవచ్చు. పోషకాల కొరత వల్ల గోళ్లు బలహీనంగా మారతాయి. ఈ విషయాన్ని న్యూట్రిషనిస్ట్ సిమ్రున్ చోప్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇక్కడ చూడండి.
Date : 05-01-2025 - 12:33 IST -
KTR : అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
KTR : ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారి గుర్రం.. గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!" అన్న పద్యాన్ని ఉదహరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అడ్డంకిగా చరిత్రరహితంగా పేర్కొన్నారు.
Date : 05-01-2025 - 12:05 IST -
Isckon Employee Fled : రూ.లక్షల విరాళాలతో బిచాణా ఎత్తేసిన ఇస్కాన్ ఉద్యోగి
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయ ఉద్యోగి(Isckon Employee Fled) ఒకరు లక్షలాది రూపాయలు విలువైన డొనేషన్ల డబ్బుతో బిచాణా ఎత్తేశాడు.
Date : 05-01-2025 - 11:46 IST -
Allu Arjun : అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. మళ్లీ పోలీసుల నోటీసులు
Allu Arjun : కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Date : 05-01-2025 - 10:43 IST -
Male Suicides : పురుషుల సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు ఇవేనంట !
ఎన్‌సీఆర్‌బీ ప్రకారం.. ప్రతి 1 లక్ష మంది పురుషుల్లో 14.2 మంది సూసైడ్స్(Male Suicides) చేసుకుంటున్నారు.
Date : 05-01-2025 - 10:31 IST -
Nara Lokesh : విశాఖకు మంత్రి లోకేష్.. కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం
Nara Lokesh : ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్‌గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-01-2025 - 9:45 IST -
India vs Australia: ఆస్ట్రేలియా ఘనవిజయం.. 3-1తో సిరీస్ కైవసం
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లోనూ రిషబ్ పంత్ బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి.
Date : 05-01-2025 - 9:44 IST -
Astrology : ఈ రాశివారు నేడు వ్యాపార ప్రణాళికలపై దృష్టి పెట్టాలి
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం వేళ మిధునం, తులా సహా ఈ రాశులకు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 05-01-2025 - 9:13 IST -
Weekly Horoscope : ఆ రాశుల వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో బీ అలర్ట్.. జనవరి 5 నుంచి జనవరి 11 వరకు వారఫలాలు
ఈవారం వృషభ రాశిలోని ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేయాలి. ఉదాసీనతను(Weekly Horoscope) దరి చేరనివ్వకూడదు.
Date : 05-01-2025 - 9:08 IST -
Modi Vizag Tour Schedule : మోడీ విశాఖ షెడ్యూల్ ఇదే..
Modi Vizag Tour Schedule : సా.4.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు
Date : 04-01-2025 - 11:05 IST -
Pawan Kalyan: చిరంజీవి వారసుడు ఇలా కాకుంటే ఎలా ఉంటాడు: పవన్ కల్యాణ్
తమకు ఏ హీరో అన్న ద్వేషం లేదన్నారు. చిరంజీవి గారి అలా మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. ఓజీ సినినమా గురించి ఓజీ సినిమా టైమ్‌లోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.
Date : 04-01-2025 - 9:25 IST -
Daku Maharaj : సంక్రాంతికి అందరి దృష్టి బాలయ్య ‘డాకు’పైనే..!
Daku Maharaj : ఈ విడుదలలు అత్యంత విజయవంతమైనవిగా నిరూపించబడ్డాయి, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పాయి, బాలయ్య కెరీర్‌లో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయి. దాంతో బాలకృష్ణ అభిమానులకు ఆయన సినిమా విడుదలైనప్పుడల్లా సంక్రాంతి పండుగ రెట్టింపు అవుతుంది.
Date : 04-01-2025 - 7:26 IST -
Game Changer: రిలీజ్‌కు ముందే గేమ్ ఛేంజర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న గేమ్ ఛేంజర్ మూవీపై మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.
Date : 04-01-2025 - 7:11 IST -
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం: బీఆర్ నాయుడు
కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
Date : 04-01-2025 - 6:34 IST -
Anagani Satya Prasad : ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది..
Anagani Satya Prasad : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు నారా లోకేష్ చేసిన చర్యలు అభినందనీయమని చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉన్నదని, పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 04-01-2025 - 6:17 IST