Speed News
-
Mohanbabu : మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు..!
Mohan Babu : ప్రముఖ నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. మీడియా ప్రతినిధులపై దాడి ఆరోపణల నేపథ్యంలో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద ఈ కేసు నమోదైంది.
Date : 12-12-2024 - 11:41 IST -
Union Cabinet : మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం
Union Cabinet : జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేంద్ర న్యాయ శాఖ (Central Department of Justice) ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి దేశవ్యాప్తంగా 32 రాజకీయ పార్టీలు అంగీకారాన్ని వ్యక్తం చేయగా, మరో 13 పార్టీలు దీనికి వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలియజేశాయి.
Date : 12-12-2024 - 11:28 IST -
Kallattikulam : అనగనగా ఒక ఊరు.. నాడు జనాభా 200.. నేడు జనాభా 6.. కేవలం మహిళలే
ఈ ఊరిలో(Kallattikulam) వినాయకుడి ఆలయం, వాళవంద అమ్మవారి కోవెల ఉన్నాయి.
Date : 12-12-2024 - 11:23 IST -
Avanthi Srinivas: నేను అవినీతి చేయలేదు.. కుటుంబం కోసమే రాజీనామా చేశా: అవంతి
భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు.
Date : 12-12-2024 - 11:21 IST -
NASA : రెడ్ ప్లానెట్‌పై ఇంజిన్యూటి హెలికాప్టర్ ప్రయాణం ముగిసింది
NASA : ఈ ఏడాది జనవరిలో తన చివరి విమానయానం నుండి రెడ్ ప్లానెట్‌లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏజెన్సీ యొక్క ఇంజిన్యూటి మార్స్ హెలికాప్టర్‌పై నాసా ఇంజనీర్లు పరిశోధనలు పూర్తి చేశారు.
Date : 12-12-2024 - 11:10 IST -
Alimony Deciding Factors : విడాకుల భరణం నిర్ణయించడానికి 8 మార్గదర్శకాలు.. జారీ చేసిన సుప్రీంకోర్టు
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేలతో కూడిన ధర్మాసనం భరణం(Alimony Deciding Factors) కింద ఇచ్చే నగదుకు సంబంధించిన కీలకమైన 8 మార్గదర్శకాలను జారీచేసింది.
Date : 12-12-2024 - 11:00 IST -
Astrology : ఈ రాశివారికి నేడు సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది.!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో కర్కాటకం, తులా సహా ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 12-12-2024 - 10:52 IST -
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Price Today : బంగారం ధరల వరుసగా పెరుగుతూ మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరుగుతుండడం దేశీయంగా రేట్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి.
Date : 12-12-2024 - 10:40 IST -
Yuvraj Singh Birthday : రికార్డుల రారాజు యువ‘రాజ్’కు హ్యాపీ బర్త్‌డే.. కెరీర్ విశేషాలివీ
యువరాజ్(Yuvraj Singh Birthday) 13 ఏళ్ల వయసులో పంజాబ్ అండర్ -16 క్రికెట్ టీమ్ తరఫున ఆడాడు.
Date : 12-12-2024 - 9:57 IST -
Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం
అయితే ఈ అభిశంసన తీర్మానం ఓటింగ్ దశలో(Judge Vs India Bloc) వీగిపోవచ్చు. ఎందుకంటే.. రాజ్యసభ, లోక్‌సభల్లో ఎంపీల సంఖ్య విషయంలో ఎన్డీయే కూటమిదే పైచేయి.
Date : 12-12-2024 - 9:10 IST -
WhatsApp: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
చాలా మంది వ్యక్తులు తమ సమస్యలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయగా.. కొంతమంది వినియోగదారులు ఇతర వినియోగదారులను కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారా అని ఎక్స్‌లో కామెంట్లు చేసుకుంటున్నారు.
Date : 12-12-2024 - 12:28 IST -
AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది 2025 మార్చి 17న టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Date : 11-12-2024 - 7:52 IST -
PF From ATM : త్వరలోనే ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు విత్‌డ్రా
2025 సంవత్సరం జనవరి నుంచే ఈ సేవలను పీఎఫ్ అకౌంట్లు(PF From ATM) కలిగిన వారంతా వాడుకోవచ్చని సమాచారం.
Date : 11-12-2024 - 7:39 IST -
Heeramandi.. The Diamond Bazaar : 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్
హీరమండి: డైమండ్ బజార్ అనే మా అత్యంత ప్రతిష్టాత్మక డ్రామా సిరీస్ ఒక సాంస్కృతిక చర్చగా మారింది.
Date : 11-12-2024 - 7:32 IST -
IMDB : 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్లను ప్రకటించిన ఐఎండీబీ
కల్కి 2898-ఏడీ 2024లో నెంబర్ వన్ ర్యాంక్ పొందిన మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. "కల్కి 2898-ఏడీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా నిలవడం నిజంగా అద్భుతం.
Date : 11-12-2024 - 7:14 IST -
Year Ender 2024 : 2024లో భారతీయులు ఈ విషయాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు..!
Year Ender 2024 : ప్రతి సంవత్సరం, మునుపటి సంవత్సరాల్లో Googleలో వినియోగదారులు ఎక్కువగా శోధించిన వాటిని Google షేర్ చేస్తుంది. ఈ ఏడాది మన దేశంలోని సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో యూజర్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్ల టాప్ 10 జాబితాను గూగుల్ ఇప్పుడు విడుదల చేసింది.
Date : 11-12-2024 - 6:22 IST -
Telangana Anthem : ఇక పై పాఠ్యపుస్తకాల్లో “జయ జయహే తెలంగాణ”: విద్యాశాఖ ఆదేశాలు
ప్రముఖ కవి అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 11-12-2024 - 6:21 IST -
India Vs Bangladesh : 40 రాఫెల్స్ రెడీ.. బంగ్లాదేశ్‌పైకి రెండు పంపితే సరిపోతుంది.. సువేందు అధికారి వార్నింగ్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బసిర్‌హట్‌లో(India Vs Bangladesh) బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఘోజదంగా వద్ద హిందూ సంస్థలతో కలిసి బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
Date : 11-12-2024 - 5:43 IST -
Railway Amendment Bill : రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ సవరణ ద్వారా రైల్వేలను ప్రయివేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని అన్నారు.
Date : 11-12-2024 - 5:29 IST -
Bougainvillea Movie : సోనీ LIVలో ప్రీమియర్‌గా బోగెన్‌విల్లా చిత్రం
లాజో జోస్ 2019 లో రచించిన నవల రుతింటే లోకం ఆధారంగా రూపుదిద్దుకున్న బోగెన్ విల్లా 11 సంవత్సరాల విరామం తర్వాత అంతా ఎదురు చూస్తున్న విధంగా జ్యోతిర్మయి వెండితెరపైకి తిరిగి రావడాన్ని సూచిస్తుంది.
Date : 11-12-2024 - 5:00 IST