Speed News
-
Bougainvillea Movie : సోనీ LIVలో ప్రీమియర్‌గా బోగెన్‌విల్లా చిత్రం
లాజో జోస్ 2019 లో రచించిన నవల రుతింటే లోకం ఆధారంగా రూపుదిద్దుకున్న బోగెన్ విల్లా 11 సంవత్సరాల విరామం తర్వాత అంతా ఎదురు చూస్తున్న విధంగా జ్యోతిర్మయి వెండితెరపైకి తిరిగి రావడాన్ని సూచిస్తుంది.
Date : 11-12-2024 - 5:00 IST -
Sora and Indians : ‘సోరా’పై భారతీయ ముద్ర.. భారత కళాకారులు, మూవీ డైరెక్టర్స్ ఫీడ్‌బ్యాక్
చాట్ జీపీటీ ప్లస్ అకౌంటుకు అదనంగా సోరా ఫీచర్‌ను(Sora and Indians) అందిస్తున్నారు.
Date : 11-12-2024 - 4:39 IST -
Mohan Babu : మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
వాదోపవాదాల తర్వతా డిసెంబర్ 24 వరకు మోహన్ బాబు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల ముందు విచారణకు నుంచి మినహాయింపు ఇస్తూ.. విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది.
Date : 11-12-2024 - 4:33 IST -
YouTube Auto Dubbing : ‘ఆటో డబ్బింగ్’.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త ఫీచర్
ఒకవేళ కంటెంట్ క్రియేటర్లు డబ్బింగ్ వాయిస్‌ను వద్దు అని భావిస్తే.. ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ద్వారా ఒరిజినల్ వాయిస్‌ను(YouTube Auto Dubbing) వినొచ్చు.
Date : 11-12-2024 - 3:47 IST -
Delhi Liquor Case : మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఊరట
ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.
Date : 11-12-2024 - 3:27 IST -
Collectors Conference : ఈ అక్రమాలను అరికట్టడం కలెక్టర్ల బాధ్యత కాదా ? : పవన్ కళ్యాణ్
ఇన్నేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
Date : 11-12-2024 - 3:02 IST -
Trump Sons Fiancee : కాబోయే కోడలికి డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి.. కొడుకుతో ఆమె నిశ్చితార్ధంపై సస్పెన్స్ ?
కింబర్లీ గిల్ఫోయిల్ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు అని ట్రంప్(Trump Sons Fiancee) వెల్లడించారు.
Date : 11-12-2024 - 2:36 IST -
Rahul Gandhi : పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన..
రాహుల్ గాంధీ బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గులాబీ పువ్వు మరియు భారత జెండాను బహుకరించారు. ఈ సంఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా చూశారు.
Date : 11-12-2024 - 2:34 IST -
CM Chandrababu : టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
గతంలో యూనిఫాం తో సహా అన్నింటి రంగులను మార్పు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది.
Date : 11-12-2024 - 2:01 IST -
Bharat Antariksha Station : 2035కల్లా భారత అంతరిక్ష కేంద్రం రెడీ.. 2040కల్లా చంద్రుడిపైకి భారతీయుడు
భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్(Bharat Antariksha Station) 2024 చివరికల్లా లేదా 2026 ప్రారంభంలో జరిగే అవకాశం ఉందన్నారు.
Date : 11-12-2024 - 1:47 IST -
Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్ మీట్.. జర్నలిస్ట్ దాడి సంఘటనపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్?
మంచు కుటుంబం వివాదం మరింత సంక్లిష్టంగా మారుతోంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు తమ మధ్య తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Date : 11-12-2024 - 1:19 IST -
RBI : ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా
శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
Date : 11-12-2024 - 1:13 IST -
Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!
ఎలాన్ మస్క్ చేరికతో డొనాల్డ్ ట్రంప్ టీమ్(Trump Team Assets) మునుపటి కంటే చాలా స్ట్రాంగ్ అయింది.
Date : 11-12-2024 - 1:03 IST -
AP Tourism Policy : ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల
AP Tourism Policy : 2025 మార్చి 31తో పాత టూరిజం పాలసీ ముగియనుండడంతో, కొత్త పర్యాటక పాలసీని రూపొందించింది. "స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ -2029"లో పర్యాటక రంగం యొక్క పురోగతికి అనుగుణంగా పలు ముఖ్యాంశాలు చేర్చబడ్డాయి. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా ఆర్థిక పురోగతి, ఉద్యోగాలు సృష్టించడం, సాంస్కృతిక మార్పులను పెంచడం, రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా ఈ పాలసీ రూపకల్పన
Date : 11-12-2024 - 12:26 IST -
Reporter Assault Case : హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
తనకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి ఈ పిటిషన్ వేశారు.
Date : 11-12-2024 - 12:26 IST -
Delhi Polls 2025 : కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్ నో.. ఎందుకు ?
2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం 70 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Delhi Polls 2025) ఒంటరిగా పోటీ చేసింది.
Date : 11-12-2024 - 12:19 IST -
Nimmala Rama Naidu : ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది
Nimmala Rama Naidu : రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Date : 11-12-2024 - 11:56 IST -
Siddarth : పుష్ప-2 ఈవెంట్‌పై హీరో సిద్దార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Siddarth : పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్నారు. ఆయన నటించిన 'మిస్ యు' సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.
Date : 11-12-2024 - 11:28 IST -
International Mountain Day : భారతదేశంలోని ఐదు ఎత్తైన పర్వతాల గురించి తెలుసా..?
International Mountain Day : పర్వతాలు , జాతుల మనుగడలో పర్వతాల పాత్ర గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ పర్వత దినోత్సవం పర్వతాల అభివృద్ధిపై దృష్టిని ఆకర్షించడం , పర్యావరణం మధ్య సామరస్యపూర్వక సంబంధాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి అంతర్జాతీయ పర్వత దినోత్సవ వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? దేని యొక్క ప్రాముఖ్యతతో సహా మరి
Date : 11-12-2024 - 11:09 IST -
Cyber Horror 2024 : 2024లో సెకనుకు 11 సైబర్ మోసాలు.. 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు.. 5,842 హ్యాక్టివిస్టుల ఎటాక్స్
సగటున ప్రతి 40,436 మోసాల వెనుక ఓ మాల్వేర్ ఉంది. సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యాన్సమ్వేర్(Cyber Horror 2024) ఉంది.
Date : 11-12-2024 - 10:46 IST