Speed News
-
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి ఈ కేబినెట్ లో చర్చించనున్నారు.
Date : 23-12-2024 - 8:33 IST -
BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని సీఎం తెలిపారు.
Date : 23-12-2024 - 8:16 IST -
Harish Rao : కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు: హరీష్ రావు
తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
Date : 23-12-2024 - 7:49 IST -
Vande Bharat : దారి తప్పిన వందే భారత్ ట్రైన్.. గోవాకు వెళ్లాల్సిన రైలు కాస్త..!
Vande Bharat : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మార్గోవ్ వరకు నడిచిన దేశంలోని ఆధునిక రైలు వందే భారత్ వందే భారత్ దివా స్టేషన్ నుండి దారి తప్పిపోయింది. ఈ రైలు పన్వేల్ వైపు వెళ్లకుండా కళ్యాణ్ చేరుకుంది. దీంతో ముంబైలో స్థానిక సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాకుండా, వందే భారత్ కూడా 90 నిమిషాల ఆలస్యంతో గమ్యాన్ని చేరుకుంది.
Date : 23-12-2024 - 7:38 IST -
Travel Tips : సిమ్లా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వతం గురించి మీకు తెలియకపోవచ్చు.!
Travel : చలికాలంలో పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ప్రజలు సిమ్లా లేదా మనాలిని సందర్శించాలని ప్లాన్ చేస్తారు. కానీ మీరు సిమ్లా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు, ప్రత్యేకించి మీరు గుంపులకు దూరంగా నిశ్శబ్ద ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే. మీరు ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు.
Date : 23-12-2024 - 7:03 IST -
Parbhani violence : సూర్య వంశీ మరణించడానికి పోలీసులే కారణం: రాహుల్ గాంధీ..!
అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Date : 23-12-2024 - 6:55 IST -
Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్ కేజ్రీవాల్
వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Date : 23-12-2024 - 5:50 IST -
No Detention Policy : 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్’ రద్దు
నూతన విద్యా విధానంలో భాగంగా డిటెన్షన్ విధానం(No Detention Policy) అమలుపై ఇటీవలే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర సర్కారు సేకరించింది.
Date : 23-12-2024 - 5:28 IST -
Sunny Leone : సన్నీ లియోన్‌కు నెలవారీ ఆర్థికసాయం.. గవర్నమెంట్ స్కీంతో లబ్ధి !?
వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్(Sunny Leone) పేరుతో బ్యాంకు ఖాతాను తెరిపించి, గవర్నమెంటు ఆర్థికసాయాన్ని తీసుకున్నాడని వెల్లడైంది.
Date : 23-12-2024 - 4:57 IST -
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Date : 23-12-2024 - 4:45 IST -
Allu Arjun: అల్లు అర్జున్ కోసం రంగంలోకి మామ? గాంధీ భవన్ లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఈ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఈ రోజు (సోమవారం) కలిశారు.
Date : 23-12-2024 - 4:31 IST -
Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ తిరస్కరణ
యూపీఎస్సీని మోసం చేయాలన్న ఉద్దేశం ఆమె ప్రయత్నంలో స్పష్టం కనిపిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. అర్హత లేకున్నా ఆమె ఆ కోటాలో లబ్ధి పొందినట్లు తెలిపారు.
Date : 23-12-2024 - 4:26 IST -
India VS Bangladesh : షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ మౌఖిక సందేశం
ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి తిరిగి పంపాలంటూ బంగ్లాదేశ్(India VS Bangladesh) విదేశాంగ శాఖ నుంచి ఒక మౌఖిక సందేశం భారత విదేశాంగ శాఖకు అందింది.
Date : 23-12-2024 - 4:18 IST -
Manchu family Controversy: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. అరెస్ట్ తప్పదా?
సినీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో పెద్ద షాక్ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Date : 23-12-2024 - 4:03 IST -
INDIA bloc : ‘ఇండియా’ పగ్గాలను కాంగ్రెస్ వదులుకుంటే బెటర్ : మణిశంకర్ అయ్యర్
కూటమి సారథి కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ గౌరవం లభిస్తుంది’’ అని మణిశంకర్ అయ్యర్(INDIA bloc) చెప్పారు.
Date : 23-12-2024 - 3:06 IST -
Looteri Dulhan : దొంగ పెళ్లి కూతురు.. ముగ్గురు భర్తల నుంచి రూ.1.25 కోట్లు దోచేసిన కిలాడీ
ఆ నిత్య పెళ్లి కూతురి పేరు సీమా. నిక్కీ(Looteri Dulhan) అనే మరో పేరు కూడా ఆమెకు ఉంది.
Date : 23-12-2024 - 2:28 IST -
PM Modi : ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన
PM Modi : బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యటనలో ప్రధాని కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రారంభం చేయనున్నారని , అలాగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అని పేర్కొన్నారు
Date : 23-12-2024 - 2:26 IST -
Elon Musk : ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాగలరా ? ట్రంప్ రిప్లై ఇదీ
‘ప్రెసిడెంట్ మస్క్’ అంటూ డెమొక్రటిక్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు, మస్క్(Elon Musk) రిప్లై ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
Date : 23-12-2024 - 11:09 IST -
Plane Crash : ఇళ్లలోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది మృతి.. 17 మందికి గాయాలు
ఫర్నీచర్ దుకాణంలోకి విమానం(Plane Crash) దూసుకెళ్లింది.
Date : 23-12-2024 - 10:39 IST -
Encounter : ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
పోలీసుల ప్రతికాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు(Encounter) హతమయ్యారు.
Date : 23-12-2024 - 10:13 IST