Speed News
-
Mosque Surveys : మసీదుల సర్వేకు ఆదేశాలివ్వొద్దు.. కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ భారత సుప్రీంకోర్టు(Mosque Surveys) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 12-12-2024 - 5:49 IST -
LAC Border Truce : చైనా విదేశాంగ మంత్రిని కలవనున్న అజిత్ దోవల్
ఇక 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఈ రెండు దేశాల మధ్య జరిగే మొదటి ఉన్నత స్థాయి ఇది. ఉద్రిక్తతలు పెరగడానికి ముందు డిసెంబర్ 2019లో SR సమావేశం జరిగింది.
Date : 12-12-2024 - 5:07 IST -
Actor Mohan Babu: కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినా నటుడు మోహన్ బాబు
నటుడు మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Date : 12-12-2024 - 4:35 IST -
Donald Trump : ట్రంప్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడికి ఆహ్వానం..!
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి జి జిన్‌పింగ్ ఆహ్వానం వార్తలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటి వరకూ స్పందించలేదు.
Date : 12-12-2024 - 4:31 IST -
WhatsApp Translator : ‘వాట్సాప్ ట్రాన్స్‌లేటర్’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
ఇంతకుముందు వరకు వాట్సాప్‌లో మనకు అర్థం కాని భాషలో ఏదైనా మెసేజ్ వస్తే.. దాన్ని కాపీ చేసి గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో(WhatsApp Translator) వేసి తర్జుమా చేసుకునే వాళ్లం.
Date : 12-12-2024 - 4:02 IST -
Pensions for Childrens : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పిల్లలకు పింఛన్లు
Pensions for Childrens : మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెండో రోజు చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 12-12-2024 - 3:57 IST -
Delhi Assembly elections : మహిళలకు ప్రతినెలా రూ.2100 ఆర్థికసాయం: కేజ్రీవాల్
అర్హులైన మహిళల ఎంపికకు శుక్రవారం నుండే దరఖాస్తును స్వీకరిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అయితే మరో 10 నుండి 15 రోజుల్లోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Date : 12-12-2024 - 3:23 IST -
Jamili Elections : జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Jamili Elections : దేశవ్యాప్తంగా ఏకకాలంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు జమిలి ఎన్నికల బిల్లు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.
Date : 12-12-2024 - 2:52 IST -
Food poisoning : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్టు
తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ని ఖూనీ చేశారాని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది కాకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.
Date : 12-12-2024 - 2:52 IST -
Mark Zuckerberg : ట్రంప్‌కు రూ.8వేల కోట్లు ఇచ్చుకున్న ఫేస్బుక్ అధినేత.. ఎందుకు ?
తన నివాసంలో జుకర్‌బర్గ్‌కు(Mark Zuckerberg) ట్రంప్ విందు ఇచ్చారు.
Date : 12-12-2024 - 2:15 IST -
Traffic Challan : ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా బంద్: ఏపీ హైకోర్టు
ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Date : 12-12-2024 - 2:03 IST -
Maoist : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నది.
Date : 12-12-2024 - 1:31 IST -
600 Diamonds Crown : స్వామివారిపై ముస్లిం డ్యాన్సర్ భక్తి.. 600 వజ్రాలతో కిరీటం
600 వజ్రాలతో కూడిన రూబీ కిరీటం విశేషాలను చూస్తే.. దాని బరువు 3,169 క్యారెట్లు(600 Diamonds Crown).
Date : 12-12-2024 - 1:08 IST -
Murder Case Twist : న్యాయం ఆలస్యమైతే.. బాధితులు ఆవేదన ఏరేంజ్‌లో ఉంటుందో చెప్పిన ఘటన..
Murder Case Twist : ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. అయితే... ఈ నేపథ్యంలో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. అయితే.. ఇటీవల చెల్లెలి మామ (దివ్యాంగుడు).. మనవరాలి వరస అయ్యే బాధిత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్లో తెలిపింది.
Date : 12-12-2024 - 1:02 IST -
YSRCP: వైకాపాకు మరో షాక్? భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా!
వైకాపాకు మరో షాక్: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
Date : 12-12-2024 - 12:56 IST -
Chhattisgarh : నక్సలిజం నిర్మూలనపై కసరత్తు..ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన
నక్సల్స్ సమస్యను పరిష్కరించి ప్రాంతానికి కొత్త భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Date : 12-12-2024 - 12:50 IST -
AP Pensions : ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకు కూడా పెన్షన్లు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శశిభూషణ్ కుమార్ వెల్లడి..
AP Pensions : ఏపీలో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
Date : 12-12-2024 - 12:43 IST -
MLC Kavitha : తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదు
MLC Kavitha : కవిత తన వ్యాఖ్యల్లో, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేసిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాత్రం ఈ అంశంపై మౌనం వహించారని విమర్శించారు. తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదని, బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Date : 12-12-2024 - 12:24 IST -
Narendra Modi : జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత
Narendra Modi : ఆగస్టు 2019లో ప్రారంభించబడిన జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామీణ ఇంటికీ ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశుభ్రమైన నీటిని తీసుకురావడానికి ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదని, తమ ఇంటి వద్దకే నీటిని పొందవచ్చని మహిళలు ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి , స్వావలంబనపై సులభంగా దృష్టి పెట్టగలరని ప్రధాని మోదీ అన్నారు.
Date : 12-12-2024 - 12:10 IST -
Face Recognition : లేటుగా వస్తే.. జీతాలు కట్.. సచివాలయంలో కొత్త అటెండెన్స్ విధానం
Face Recognition : ఇప్పటి వరకు అమలులో ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చి, ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుండి సచివాలయం ప్రధానాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Date : 12-12-2024 - 11:56 IST