HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sri Lankan President Dissanayake Meet Prime Minister Modi

Anura Kumara Dissanayake : ప్రధాని మోడీతో శ్రీలంక అధ్యక్షుడు భేటీ

ఈరోజు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు.

  • Author : Latha Suma Date : 16-12-2024 - 4:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sri Lankan President Dissanayake meet Prime Minister Modi
Sri Lankan President Dissanayake meet Prime Minister Modi

Anura Kumara Dissanayake : మూడురోజుల పర్యటన కోసం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అక్కడికి చేరుకోగానే పొరుగు దేశాల నేతలు ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. ప్రధాని మోడీ, అనుర దిసానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరించారు.

ఈ ఉదయం శ్రీలంక అధ్యక్షుడు దిసానాయకే రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ పర్యటనలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై జరిగినట్లు తెలిపారు. నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ విధానం, సాగర్‌ ఔట్‌లుక్‌కి శ్రీలంక కీలకమైందని.. ప్రధాని మోడీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే పేర్కొన్నారు.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే సెప్టెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి వచ్చిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత అధ్యక్షుడు దిసానాయక్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లను కూడా కలిశారు. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, దిసానాయక్ ఇలా అన్నారు. “నా అధికారిక పర్యటన సందర్భంగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్‌తో ఉత్పాదక చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. మా సంభాషణలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇండో-శ్రీలంక ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం, ప్రాంతీయ భద్రతను పెంపొందించడం మరియు పర్యాటకం వంటి కీలక రంగాలను అభివృద్ధి చేయడం మరియు ఈ నిశ్చితార్థాలు మన రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయి అన్నారు.

Read Also: YS Jagan: జగన్ మాస్టర్ స్కెచ్! మతాల మధ్య తగాదాలకు జగన్ ప్రయత్నం?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anura Kumara Dissanayake
  • pm modi
  • Randhir Jaiswal
  • Sri Lankan

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd