HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Meet V Narayanan Who Is Set To Succeed S Somanath As Isro Chief

ISRO New Chief : ఇస్రో నూతన చీఫ్ వి.నారాయణన్‌‌ ఎవరో తెలుసా ?

వి.నారాయణన్(ISRO New Chief) రాకెట్, అంతరిక్ష నౌక ప్రొపల్షన్‌ విభాగాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన విశిష్ట శాస్త్రవేత్త.

  • By Pasha Published Date - 10:05 AM, Wed - 8 January 25
  • daily-hunt
V Narayanan Isro New Chief

ISRO New Chief : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ స్థానంలో వి.నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు.  భారత అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా ఆయన  బాధ్యతలు స్వీకరించనున్నారు. వి నారాయణన్ జనవరి 14న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రెండు కీలక పాత్రల్లో రాబోయే రెండేళ్ల పాటు లేదా తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయన దేశానికి సేవలు అందించనున్నారు. ఈసందర్భంగా వి నారాయణన్ నేపథ్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Cashless Treatment : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.లక్షన్నర నగదు రహిత చికిత్స : కేంద్ర మంత్రి గడ్కరీ

  • వి.నారాయణన్(ISRO New Chief) రాకెట్, అంతరిక్ష నౌక ప్రొపల్షన్‌ విభాగాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన విశిష్ట శాస్త్రవేత్త.
  • ఆయన రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ నిపుణుడు.
  • వి.నారాయణన్ 1984లో ISROలో చేరారు.
  • లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)కు డైరెక్టర్‌గా పదోన్నతి పొందడానికి ముందు ఆయన ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేశారు.
  • కెరీర్ తొలినాళ్లలో  ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లోని సౌండింగ్ రాకెట్స్ విభాగం, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ASLV) విభాగం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)లోని సాలిడ్ ప్రొపల్షన్ విభాగంలో పనిచేశారు.
  • అబ్లేటివ్ నాజిల్ సిస్టమ్స్, కాంపోజిట్ మోటారు కేసులు, కాంపోజిట్ ఇగ్నైటర్ కేసుల ప్రక్రియలపై వి నారాయణన్‌ను మంచి పట్టు ఉంది.
  • ప్రస్తుతం నారాయణన్ బెంగళూరులోని ఒక యూనిట్‌తో పాటు తిరువనంతపురంలోని వలియమల వద్ద ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఇస్రోకు చెందిన ప్రధాన కేంద్రాలలో ఒకటైన LPSC విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
  • చంద్రయాన్ 4, గగన్‌యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్‌లకు ఇస్రో రెడీ అవుతున్న తరుణంలో వి.నారాయణన్ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ను చేర్చేందుకు ఇస్రో ఎంతో శ్రమిస్తోంది. ఈ విజయాలలో ఇస్రోకు సారథులుగా వ్యవహరించిన వారిది కీలక పాత్ర అని మనం తెలుసుకోవాలి.

Also Read :Tibet Earthquake : టిబెట్ భూకంపం.. 150 దాటిన మరణాలు.. 300 మందికి గాయాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • isro
  • ISRO Chief
  • ISRO New Chief
  • S Somanath
  • V Narayanan

Related News

    Latest News

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd