Speed News
-
Trains Timings Changed : ఈరోజు నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు.. ఇవి తెలుసుకోండి
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(Trains Timings Changed).. విజయవాడ స్టేషన్ నుంచి ఇకపై 15 నిమిషాలు ముందే బయలుదేరుతుంది.
Published Date - 09:26 AM, Wed - 1 January 25 -
New Year: మరికాసేపట్లో కొత్త సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు.
Published Date - 11:40 PM, Tue - 31 December 24 -
New Year Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలను, మంచిని సమానంగా స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.
Published Date - 11:17 PM, Tue - 31 December 24 -
WhatsApp Pay : వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్.. కేంద్రం గుడ్‌న్యూస్
వాస్తవానికి వాట్సాప్(WhatsApp Pay) అనేది మెసేజింగ్ యాప్. అందులో తొలిసారిగా 2020 సంవత్సరంలో యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను జోడించారు.
Published Date - 06:23 PM, Tue - 31 December 24 -
Formula E Car Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
అందులో కేసుకు సంబంధించి పలు అంశాలు పేర్కొన్న ఏసీబీ, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది.
Published Date - 05:54 PM, Tue - 31 December 24 -
Kekius Maximus : ఎలాన్ మస్క్ పేరు ఇక ‘కేకియస్ మాక్సిమస్’.. ఎందుకు ?
ఇంతకీ ‘కేకియస్ మాక్సిమస్’(Kekius Maximus) పేరుకు అర్థమేంటో తెలుసుకునేందుకు యత్నించారు.
Published Date - 05:28 PM, Tue - 31 December 24 -
ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో ‘చిల్కూరి సుశీల్ రావు బాడ్జ్ ఆఫ్ ఆనర్’ అవార్డులు
Chilkuri Sushil Rao : డిసెంబర్ 30న జరిగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత 26 మంది జర్నలిజం విద్యార్థులకు వారి అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపుగా 'చిల్కూరి సుశీల్ రావు బాడ్జ్ ఆఫ్ ఆనర్' అవార్డులు అందజేశారు
Published Date - 05:10 PM, Tue - 31 December 24 -
Cabinet Meeting : జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక, దానిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలు, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.
Published Date - 04:47 PM, Tue - 31 December 24 -
Country Wise New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా, ఆలస్యంగా జరిగే దేశాలివీ
ప్రపంచంలోనే తొలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి దేశంలో ఉన్న క్రిస్మస్ ఐలాండ్‌లో(Country Wise New Year) జరుగుతాయి.
Published Date - 04:46 PM, Tue - 31 December 24 -
Biren Singh : రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు తెలిపిన మణిపూర్ సీఎం
చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. మరికొందరు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 04:34 PM, Tue - 31 December 24 -
NTR Bharosa Pensions : లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఏడు కొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్లుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని.. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Published Date - 02:51 PM, Tue - 31 December 24 -
GST : ‘జీఎస్‌టీ’.. ‘గుడ్ అండ్ సింపుల్’గా లేదండోయ్.. ఎందుకు ?
జీఎస్టీ (GST) అనేది ఒక వినియోగ పన్ను. దీన్ని పరోక్షంగా వస్తువులు, సేవలపై విధిస్తుంటారు.
Published Date - 02:37 PM, Tue - 31 December 24 -
Google Doodle : 2024కు వీడ్కోలు పలుకుతూ గూగుల్ డుడూల్
Google Doodle : మరికొన్ని గంటల్లో 2024 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2025 కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించబోతున్నాం. ఈ క్రమంలో గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ క్రియేట్ చేసింది.
Published Date - 01:18 PM, Tue - 31 December 24 -
IRCTC Down: మరోసారి ఐఆర్‌సీటీసీ సేవలో అంతరాయం..వినియోగదారుల ఆగ్రహం
రైల్వే టికెట్ బుకింగ్స్ వెబ్ సైట్, యాప్ IRCTC పనిచేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రైల్వేను, IRCTC నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Published Date - 01:15 PM, Tue - 31 December 24 -
Lenacapavir HIV Drug : హెచ్ఐవీ మందు లెన్‌కావిర్ కు FDAచే ఆమోదం
Lenacapavir HIV Drug : లెనాకావిర్ HIV ఔషధానికి FDA ఆమోదం. ఇది సైన్స్ మ్యాగజైన్ ద్వారా 'సంవత్సరపు పురోగతి'గా ఎంపిక చేయబడిన ఔషధం. లెన్‌కావిర్ అనేది హెచ్‌ఐవికి వ్యతిరేకంగా ఇంజెక్ట్ చేయగల మందు.
Published Date - 12:54 PM, Tue - 31 December 24 -
Ration Rice Case : మాజీమంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్నినాని చుట్టు ఉచ్చు బిగిస్తోంది. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Published Date - 12:53 PM, Tue - 31 December 24 -
Leopard : దిలావర్‌పూర్‌లో చిరుత కలకలం.. భయాందోళనల్లో ప్రజలు
Leopard : కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై చిరుతపులి వాహనదారులకు కనిపించింది. ఈ సంఘటనతో, అక్కడి వాహనదారులు ఆందోళన చెందారు. వారు తమ సెల్‌ఫోన్లలో చిరుతపులి సంచారాన్ని బంధించి, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టు చేశారు.
Published Date - 12:34 PM, Tue - 31 December 24 -
Kerala Nurse Vs Yemen: యెమన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష.. రంగంలోకి భారత్.. ఏమిటీ కేసు ?
నిమిషా ప్రియ(Kerala Nurse Vs Yemen) కేరళలోని పాలక్కడ్ జిల్లా వాస్తవ్యురాలు. ఆమె ఉపాధి కోసం 2008లో యెమన్‌కు వెళ్లారు.
Published Date - 12:16 PM, Tue - 31 December 24 -
Solar Car : ఇది భారతదేశపు మొట్టమొదటి సోలార్ కారు.. 50 పైసలకు 1 కి.మీ నడుస్తుంది..!
Solar Car : వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు EVA ప్రజలకు అందించబడుతుంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు పరిమాణం చిన్నది. కాబట్టి మీరు తక్కువ స్థలంలో కూడా సులభంగా పార్క్ చేయవచ్చు.
Published Date - 12:08 PM, Tue - 31 December 24 -
Artificial Intelligence : గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ మధ్య ‘న్యూక్లియర్ వార్’ చెలరేగుతుందా..?
Artificial Intelligence : ప్రపంచంలోని మూడు అతిపెద్ద టెక్ కంపెనీలు - గూగుల్, మైక్రోసాఫ్ట్ , మెటా అణుశక్తి వైపు మొగ్గు చూపుతున్నాయి. వీటన్నింటికీ అతి పెద్ద కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). అంతెందుకు, ఈ కంపెనీలు అణువిద్యుత్ ఉచ్చులో పడిపోవడం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
Published Date - 11:41 AM, Tue - 31 December 24