Speed News
-
MLC Kavitha : కాంగ్రెస్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు: ఎమ్మెల్సీ కవిత
ప్రజల తరపున మాట్లాడిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసుల పెడతోందని, ఎలాంటి కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
Date : 06-01-2025 - 1:55 IST -
Journalist Murder Case : జర్నలిస్ట్ ముకేశ్ దారుణ హత్య.. కీలక సూత్రధారి హైదరాబాద్‌లో అరెస్ట్
ముకేశ్ చంద్రకర్ డెడ్‌బాడీ(Journalist Murder Case) దొరికినప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో సురేశ్ చంద్రకర్‌పై అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నామని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు చెప్పాయి.
Date : 06-01-2025 - 1:48 IST -
Buddha Air Flight : బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం సిబ్బంది సహా మొత్తం 76 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రాపూర్‌కు బయల్దేరే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Date : 06-01-2025 - 1:30 IST -
Cherlapally Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోడీ
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కావడంతో నేటి నుంచే ఈ రైల్వే టెర్మినల్ లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
Date : 06-01-2025 - 1:00 IST -
China Virus : హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ మాత్రమే కాదు, ఈ వ్యాధులు చైనాలో కూడా విస్తరిస్తున్నాయి..!
China Virus : హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కేసులు చైనాలో నిరంతరం పెరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కానీ చైనాలో, ఈ వైరస్ మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధుల కేసులు కూడా నమోదవుతున్నాయి.
Date : 06-01-2025 - 12:17 IST -
Tata Nexon EV : 465 కి.మీల రేంజ్ ఇచ్చే టాటా నెక్సాన్ ఈవీపై రూ.3 లక్షల తగ్గింపు.!
Tata Nexon EV : టాటా యొక్క ఎలక్ట్రిక్ టాటా నెక్సాన్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 465 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. ఈ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కారుపై మీరు రూ. 3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు ఈ బంపర్ తగ్గింపును ఎలా పొందవచ్చనే దాని గురించి పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.
Date : 06-01-2025 - 11:58 IST -
Aadhaar Card Loan : ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్.. ‘పీఎం స్వనిధి’కి అప్లై చేసేయండి
ఈ లోన్‌కు అప్లై చేసే వారి ఆధార్ కార్డుకు ఫోన్ నంబరు(Aadhaar Card Loan) లింక్ అయి ఉండాలి.
Date : 06-01-2025 - 11:35 IST -
KTR : ఊహించని పరిణామం.. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్
KTR : కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఊహించని విధంగా మారాయి. కేటీఆర్ విచారణలో పాల్గొనకుండా, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన సమయంలో, 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ బృందం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Date : 06-01-2025 - 11:29 IST -
Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే స్పష్టత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్లపై జీవోను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు.
Date : 06-01-2025 - 9:29 IST -
KTR : ఫార్ములా ఈ కేసు.. నేడు ఏసీబీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్
KTR : ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉన్నారు. మరో ఇద్దరు అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు.
Date : 06-01-2025 - 9:13 IST -
Astrology : ఈ రాశివారు ప్రతిభ చూపే అవకాశాలు ఉన్నాయి
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు స్వాతి నక్షత్రంలో సర్వార్ధ సిద్ధి యోగం, శివ యోగం వల్ల మేషం, మిధునం సహా ఈ రాశులకు విశేష లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 06-01-2025 - 9:02 IST -
PK Arrest : నిరాహార దీక్ష చేస్తున్న పీకే అరెస్ట్.. కోర్టుకు వెళ్తానన్న ప్రశాంత్ కిశోర్
పీకే(PK Arrest)తో పాటు నిరసన తెలుపుతున్న వారందరినీ అరెస్టు చేశారు.
Date : 06-01-2025 - 8:57 IST -
Gold Price Today : నేటి బంగారం ధరలు ఇలా..!
Gold Price Today : ఈ కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన బంగారం ధరలు క్రితం రోజు ఒక్కసారిగా దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఇదే రేటు వద్ద పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జనవరి 6వ తేదీన గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 06-01-2025 - 8:49 IST -
Attack On Pak Army : పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై సూసైడ్ ఎటాక్.. 47 మంది సైనికులు మృతి ?
ఇక ఈ దాడి చేసింది తామేనని బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయంద్ బెలూచ్(Attack On Pak Army) ప్రకటించారు.
Date : 06-01-2025 - 8:03 IST -
Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తప్పిన ప్రమాదం
ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Date : 05-01-2025 - 4:44 IST -
Indian Coast Guard: కుప్పకూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం
కోస్ట్ గార్డ్ 2002 నుండి ధృవ్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తోంది. ఇది బలమైన డిజైన్, సురక్షితమైన విమానానికి ప్రసిద్ధి చెందింది. శోధన కార్యకలాపాలే కాకుండా ఈ హెలికాప్టర్ అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలలో కూడా ఉపయోగించబడుతుంది.
Date : 05-01-2025 - 3:50 IST -
Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు
Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) పార్టీ అగ్రనేత , బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్‌ను కొనియాడారు. తేజస్విని అతిపెద్ద నాయకుడిగా ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షకు వ్యతిరేకంగా బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న అభ్యర్థుల
Date : 05-01-2025 - 2:33 IST -
Maoists Encounter : అబూజ్‌మడ్‌లో మరో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలు లభ్యమయ్యాయని పోలీసు అధికారులు(Maoists Encounter) వెల్లడించారు.
Date : 05-01-2025 - 1:35 IST -
OYO New Rule : ఓయో హోటల్స్ షాకింగ్ నిర్ణయం.. వాళ్లకు నో బుకింగ్స్
పెళ్లి కాని జంటలకు(OYO New Rule) హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఇక కల్పించలేమని వెల్లడించింది.
Date : 05-01-2025 - 1:06 IST -
Health Tips : మీ గోర్లు ఇలాగే ఉంటే ఇది ఖచ్చితంగా ఆరోగ్య సమస్యే..!
Health Tips : గోర్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి. నిపుణులు బలహీనమైన గోర్లు అంతర్గత కారకాలు, ప్రధానంగా మన ఆహారం కారణంగా సంభవించవచ్చు. పోషకాల కొరత వల్ల గోళ్లు బలహీనంగా మారతాయి. ఈ విషయాన్ని న్యూట్రిషనిస్ట్ సిమ్రున్ చోప్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇక్కడ చూడండి.
Date : 05-01-2025 - 12:33 IST