HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Devajit Saikia Appointed New Bcci Secretary Following Jay Shah

BCCI Secretary: బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో తెలుసా?

  • Author : Gopi Date : 12-01-2025 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BCCI Secretary
BCCI Secretary

BCCI Secretary: బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో కొత్త కార్యదర్శిని (BCCI Secretary) ప్రకటించారు. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు. ఆయన జై షా స్థానంలోకి రానున్నారు. జై షా ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ పదవి ఖాళీ అయింది.

తాత్కాలిక కార్యదర్శిగా సైకియా

డిసెంబర్ 1న జై షా నిష్క్రమణ తర్వాత సైకియా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా కొన‌సాగారు. BCCI రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఖాళీని 45 రోజులలోపు SGMని పిలవడం ద్వారా భర్తీ చేయాలి. అయితే ఈ రోజు బీసీసీఐ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌ర‌గ‌గా.. అందులో బీసీసీఐ కొత్త కార్య‌ద‌ర్శిని ఎన్నుకున్నారు.

Also Read: Pawan Kalyan: మెగా హీరోల‌కు క‌లిసిరాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

బీసీసీఐ కోశాధికారిగా ప్రభతేజ్ సింగ్ భాటియా నియమితులయ్యారు

ఆదివారం జరిగిన బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ (ఎస్‌జీఎం)లో సైకియాతో పాటు ప్రభతేజ్ సింగ్ భాటియా కూడా బీసీసీఐ కోశాధికారిగా అధికారికంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసిన ఆశిష్ షెలార్ స్థానంలో భాటియా బాధ్యతలు చేపట్టనున్నారు. బిసిసిఐ రిటర్నింగ్ ఆఫీసర్, భారత మాజీ సిఇసి అచల్ కుమార్ జ్య‌తి మంగళవారం జాబితాను ఖరారు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న పోస్టులకు సైకియా, ప్రభతేజ్ మాత్రమే అభ్యర్థులు అని పేర్కొన్నారు.

Assam Cricket Association (ACA) takes immense pride in celebrating a historic moment for Assam as Mr. Devajit Saikia has been elected as the Secretary of the Board of Control for Cricket in India (BCCI).

1/4 pic.twitter.com/GqBz104GHH

— Assam Cricket Association (@assamcric) January 12, 2025

దేవ్‌జిత్ సైకియా ఎవరో తెలుసుకోండి

దేవ్‌జిత్ సైకియా క్రికెట్ కెరీర్ చాలా చిన్నది. అతను 1990- 1991 మధ్య కేవలం నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 53 పరుగులు, 9 వికెట్లు తీసుకున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత లాయర్‌గా మారారు. గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • BCCI Secretary
  • BCCI Secretary Devajit Saikia
  • Devajit Saikia
  • ICC
  • jay shah
  • team india

Related News

Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజ

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd