Speed News
-
CM Revanth Reddy : రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు
Date : 09-01-2025 - 1:02 IST -
Mohanbabu: మోహన్‌బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు
గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
Date : 09-01-2025 - 12:06 IST -
TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి
రేపు వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది.
Date : 09-01-2025 - 11:49 IST -
Microsoft: మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ
Microsoft: మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి పేలవమైన పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తొలగింపులకు సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవలి బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. త్వరలో తొలగింపులు జరగబోతున్నాయని కంపెనీ స్వయంగా ధృవీకరించింది. అయితే బాధిత ఉద్యోగుల గురించి కంపెనీ ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. దీని గురించి మైక్రోసాఫ్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. అధిక పనితీరు గల ప
Date : 09-01-2025 - 11:32 IST -
ISRO : మరోసారి స్పేడెక్స్ డాకింగ్ వాయిదా
జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను ఇటీవల ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 09-01-2025 - 10:51 IST -
KTR : లాయర్‌తో కలిసి ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..!
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లనున్నారు. అయితే, సదరు లాయర్ ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో కూర్చుంటారు. విచారణ జరిగే గదిలోకి లాయర్ వెళ్లడానికి హైకోర్టు అనుమతించలేదు.
Date : 09-01-2025 - 10:22 IST -
Anita Anand : కెనడా ప్రధాని రేసులో మన అనిత.. నేపథ్యం ఇదీ
అనిత తల్లి సరోజ్ దౌలత్‌రామ్(Anita Anand) పంజాబ్ వాస్తవ్యురాలు. సరోజ్ ఒక అనస్తీషియాలజిస్ట్.
Date : 09-01-2025 - 9:03 IST -
BIG BREAKING – Tirupati Stampede : తొక్కిసలాట ఘటనలో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
Tirupati Stampede : బుధవారం రాత్రి తిరుపతిలో మూడు ప్రధాన ప్రాంతాల్లో టోకెన్ల కోసం భక్తులు గుమిగూడారు. శ్రీనివాసం, బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్, సత్యనారాయణపురం టోకెన్ జారీ కేంద్రాల్లో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది
Date : 08-01-2025 - 11:00 IST -
Fact Check : అన్నను పెళ్లాడిన చెల్లి.. వైరల్ వీడియోలో నిజమెంత ?
దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను కన్హయ్య సింగ్ అనే కంటెంట్ క్రియేటర్ రూపొందించాడని BOOM(Fact Check) గుర్తించింది.
Date : 08-01-2025 - 7:00 IST -
Fire Accident : మాదాపూర్‌లోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ చాలా వరకు కాలిపోయిందని హోటల్ యాజమాన్యం తెలిపింది. అగ్ని ప్రమాదం కారణంగా ఆ చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది.
Date : 08-01-2025 - 5:17 IST -
Sheikh Hasina : షేక్ హసీనా వీసా గడువు పొడిగించిన భారత్..!
బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారతదేశాన్ని డిమాండ్ చేసింది.
Date : 08-01-2025 - 4:57 IST -
Instant Phone Charging : రెప్పపాటులోనే ఫోన్ ఛార్జింగ్.. ‘స్విప్పిట్ హబ్’ వచ్చేసింది
స్విప్పిట్ అనే కంపెనీ ‘స్విప్పిట్ హబ్’ పేరుతో ఇన్‌స్టాంట్ పవర్ సిస్టమ్‌ను(Instant Phone Charging) తయారు చేసింది.
Date : 08-01-2025 - 4:35 IST -
V Narayanan : స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రధాని అనుమతి: ఇస్రో చీఫ్
గతంలో అనేక మంది గొప్ప నేతలు దీన్ని నడిపించారని, ఈ సంస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన నియామకం గురించి తొలుత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు వీ నారాయణన్ చెప్పారు.
Date : 08-01-2025 - 4:26 IST -
PM-KISAN 19th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
Date : 08-01-2025 - 2:42 IST -
YS Jagan : కూటమి పాలనలో బాదుడే బాదుడు: వైఎస్ జగన్
హామీలు అమలు కాకపోతే ఆ నాయకుడి విలువ పోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు.
Date : 08-01-2025 - 2:23 IST -
Tamil Nadu : విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య: సీఎం ఎంకే స్టాలిన్
సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు.
Date : 08-01-2025 - 2:05 IST -
Woman Body Structure : మహిళల శరీరాకృతిపై కామెంట్ చేయడమూ లైంగిక వేధింపే: హైకోర్టు
ఆ వ్యక్తిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసేందుకు కోర్టు(Woman Body Structure) నిరాకరించింది.
Date : 08-01-2025 - 1:18 IST -
AP Tour : ప్రధాని పర్యటన వేళ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.
Date : 08-01-2025 - 12:51 IST -
One Nation One Election: ‘జమిలి ఎన్నికల’పై జేపీసీ తొలి సమావేశం
ఈసందర్భంగా ఆ రెండు బిల్లులలోని కీలక నిబంధనలను కేంద్ర న్యాయ శాఖ అధికారులు జేపీసీ సభ్యులకు(One Nation One Election) వివరించారు.
Date : 08-01-2025 - 12:48 IST -
Formula-E Car Race Case : కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో మోషన్ పిటిషన్ వేశారు.
Date : 08-01-2025 - 12:26 IST