Speed News
-
Konark : మార్చి నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఒరిస్సా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో నైని బొగ్గు గనిని స్థాపించేందుకు ఒడిస్సా సీఎం కార్యాలయం నుంచి అద్భుతమైన మద్దతు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రగాఢ కృతజ్ఞత తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు.
Date : 20-01-2025 - 3:13 IST -
Defamation Case : సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
Date : 20-01-2025 - 2:16 IST -
Social Robots : మనుషుల మనసెరిగిన ఏఐ సోషల్ రోబోలు.. ఫీచర్లు ఇవీ
వీటికి అనుగుణంగా స్పందించేలా.. తీరొక్క ఏఐ రోబోలను(Social Robots) తయారు చేస్తున్నారు.
Date : 20-01-2025 - 1:57 IST -
Death Penalty To Greeshma : ప్రియుడికి విషమిచ్చి చంపిన గ్రీష్మకు మరణశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
‘‘బాయ్ ఫ్రెండ్ షారన్‌కు గ్రీష్మ(Death Penalty To Greeshma) నమ్మక ద్రోహం చేసింది.
Date : 20-01-2025 - 1:34 IST -
Davos : జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో సమావేశం కానునున్నారు. ఈ భేటి అనంతరం హయత్ హోటల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 20-01-2025 - 1:25 IST -
Hariramazogaiah : మరోసారి హరిరామజోగయ్య బహిరంగ లేఖ..!
గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు. కాపు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.
Date : 20-01-2025 - 12:39 IST -
Nalgonda : బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరణ
పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్నారు.
Date : 20-01-2025 - 11:55 IST -
Palestine : 90 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
వీరిలో మహిళలు, మైనర్లు కూడా ఉన్నారు. వారందరిని రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ అరెస్టు చేసింది.
Date : 20-01-2025 - 11:19 IST -
Trump : ట్రంప్ విజయోత్సవ ర్యాలీ.. మూడో ప్రపంచ యుద్ధం, టిక్‌టాక్‌లపై కీలక వ్యాఖ్యలు
అమెరికాలో ఉద్యోగ కోతలను ఆపేందుకు, ప్రజల ఉద్యోగాలను కాపాడేందుకు.. టిక్ టాక్‌ను కాపాడుతానని ట్రంప్(Trump) ప్రకటించారు.
Date : 20-01-2025 - 10:06 IST -
Donald Trump Swearing In : కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. ప్రమాణ స్వీకారోత్సవం జరిగేది ఇలా
రెండోసారి అధ్యక్ష హోదాలో(Donald Trump Swearing In) దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.
Date : 20-01-2025 - 8:23 IST -
Kho-Kho World Cup 2025: ఖో-ఖోలో తిరుగులేని భారత్.. విజేతగా నిలిచిన పురుషుల జట్టు
టీమ్ ఇండియా మూడు టర్న్‌ల్లో నేపాల్‌పై ఆధిక్యంలో నిలిచింది. నాల్గవ టర్న్‌లో కూడా అలాంటిదే కనిపించింది. టీమ్ ఇండియా 54-36 తేడాతో విజయం సాధించింది.
Date : 19-01-2025 - 9:33 IST -
Congress Vs KTR : రైతు ఆత్మహత్యలపై కేటీఆర్ రాద్ధాంతం.. నగ్న సత్యాలతో కాంగ్రెస్ కౌంటర్
అంతేకాదు.. బీఆర్ఎస్ పాలనా కాలంలో తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాల క్లిప్‌లను తన ట్వీటుకు కోట నీలిమ(Congress Vs KTR) జోడించారు.
Date : 19-01-2025 - 9:06 IST -
US President Powers : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉండే పవర్స్ గురించి తెలుసా ?
అమెరికా ప్రభుత్వానికి(US President Powers) దిక్సూచి దేశాధ్యక్షుడే. దేశ పాలనా విధానాలన్నీ ఆయన కనుసన్నల్లోనే రెడీ అవుతాయి.
Date : 19-01-2025 - 8:29 IST -
World Championship Title: ఖో ఖో ప్రపంచ కప్ 2025.. ఛాంపియన్‌గా నిలిచిన భారత్ జట్టు!
టోర్నీ ఆద్యంతం భారత ఆటగాళ్ల ప్రదర్శన బలంగా ఉంది. వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ద్వారా భారత్ ఖో ఖో వరల్డ్ కప్ 2025 ట్రోఫీని గెలుచుకుంది.
Date : 19-01-2025 - 8:06 IST -
US President Vs World Leaders : అమెరికాను మించిన రేంజులో ఈ దేశాధినేతలకు శాలరీలు
వాస్తవానికి అమెరికాను మించిన రేంజులో కొన్ని దేశాలు తమ ప్రభుత్వాధినేతలకు(US President Vs World Leaders) వేతనాలు ఇస్తున్నాయి.
Date : 19-01-2025 - 6:57 IST -
Shunya Air Taxi : నగరాల్లో గగనవిహారం.. ‘శూన్య’ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఇదిగో
జనవరి 17 నుంచి 22 వరకు న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో’లో శూన్య ఎయిర్ ట్యాక్సీని(Shunya Air Taxi) తొలిసారిగా ‘సర్లా ఏవియేషన్’ ప్రదర్శించింది.
Date : 19-01-2025 - 5:25 IST -
Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
Maha Kumbh 2025 : సిలిండర్ పేలడం వల్ల సెక్టార్-5లోని టెంట్లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
Date : 19-01-2025 - 4:54 IST -
EPFO New Feature : పీఎఫ్ ఖాతా ఉందా ? సరికొత్త ఫీచర్‌తో మీకు మరింత స్వేచ్ఛ
2017 అక్టోబరు 1 కంటే ముందే యూఏఎన్ అకౌంటును(EPFO New Feature) పొందినవారు తమ వ్యక్తిగత వివరాలలో సవరణల కోసం కంపెనీని సంప్రదించాలి.
Date : 19-01-2025 - 4:16 IST -
JioCoin : జియో కాయిన్.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?
రానున్న రోజుల్లో జియో కాయిన్లను(JioCoin) రీడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
Date : 19-01-2025 - 3:09 IST -
Viral Flexi : ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, కేసీఆర్, కేటీఆర్
Viral : చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన క్యాప్షన్లు పెట్టడం అందరినీ ఆకర్షించాయి
Date : 19-01-2025 - 1:47 IST