Speed News
-
Meta Apology : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్స్ తప్పే.. సర్కారుకు మెటా కంపెనీ సారీ
జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యల అంశంలో భారత ప్రభుత్వానికి సారీ చెబుతూ మెటా ఇండియా(Meta Apology) ఉపాధ్యక్షుడు శివనాథ్ థుక్రాల్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.
Published Date - 03:31 PM, Wed - 15 January 25 -
Tirupati : మంచు మనోజ్‌కు పోలీసుల నోటీసులు
ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు వద్ద వేచి ఉన్నారు.
Published Date - 03:03 PM, Wed - 15 January 25 -
Futuristic Robotic Mules : ఆర్మీ రోబోలు ఇవిగో.. ఆర్మీ డే పరేడ్‌తో బరిలోకి.. ఇవేం చేస్తాయంటే ?
‘ఆర్క్‌వీ మ్యూల్’ రోబోలను(Futuristic Robotic Mules) సైనిక పహారా కోసం వాడుతారు.
Published Date - 02:40 PM, Wed - 15 January 25 -
Assembly elections : నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Published Date - 02:21 PM, Wed - 15 January 25 -
Car Parking : ట్రాఫిక్ని నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన
కార్లు కొనుగోలు చేసేవాళ్లు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Published Date - 01:42 PM, Wed - 15 January 25 -
Skill Development Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.
Published Date - 01:24 PM, Wed - 15 January 25 -
Formula E Race : సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు
Formula E Race : ఫార్ములా ఈ కారు రేస్ కేసు (Formula E race)లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు
Published Date - 12:39 PM, Wed - 15 January 25 -
Warships : యుద్ధనౌకల విశేషాలు..
భారత్ ప్రపంచంలో బలమైనశక్తిగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమన్నారు. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందన్నారు.
Published Date - 12:15 PM, Wed - 15 January 25 -
Three Warships Commissioned : ‘‘వికాసం కావాలి.. విస్తరణ కాదు’’.. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితమిచ్చిన మోడీ
సముద్ర మార్గాలను భద్రంగా ఉంచడంలో, వాటి మీదుగా వాణిజ్య రవాణాలు సురక్షితంగా జరిగేలా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది’’ అని ప్రధాని(Three Warships Commissioned) చెప్పారు.
Published Date - 12:11 PM, Wed - 15 January 25 -
Congress New Headquarters : ఇవాళ కొత్త హెడ్ క్వార్టర్లోకి కాంగ్రెస్.. 24 అక్బర్ రోడ్‌లోని పాత ఆఫీసు చరిత్ర తెలుసా ?
24 అక్బర్ రోడ్లో ఇన్నాళ్లు నడిచిన కాంగ్రెస్ ఆఫీసుకు దాదాపు 100 సంవత్సరాల(Congress New Headquarters) చరిత్ర ఉంది.
Published Date - 10:58 AM, Wed - 15 January 25 -
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి(CM Revanth Reddy) పదవిని ఆశిస్తున్నారు.
Published Date - 09:51 AM, Wed - 15 January 25 -
Astrology : ఈ రాశి వారికి నేడు రోజు లాభదాయకంగా ఉంటుంది
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు పుష్య యోగం, శశి యోగం ప్రభావంతో మిధునం సహా కొన్నిరాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Published Date - 09:24 AM, Wed - 15 January 25 -
President Arrested : తెల్లవారుజామునే దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్.. ఎందుకో తెలుసా ?
పార్లమెంటును సంప్రదించకుండా ఏకపక్షంగా ఎందుకు ఎమర్జెన్సీ విధించారు ? వంటి అంశాలపై యూన్ సుక్ యోల్‌ను దర్యాప్తు విభాగం అధికారులు(President Arrested) ప్రశ్నించనున్నారు.
Published Date - 09:07 AM, Wed - 15 January 25 -
Steve Jobs Wife : ప్రయాగ్‌రాజ్‌లో స్టీవ్ జాబ్స్ సతీమణి.. స్వల్ప అస్వస్థత.. కారణం అదే
స్వల్ప అస్వస్థతకు గురైనా వివిధ పూజల్లో లారీన్ పావెల్ జాబ్స్(Steve Jobs Wife) పాల్గొన్నారని స్వామి కైలాసానంద గిరి వెల్లడించారు.
Published Date - 07:47 PM, Tue - 14 January 25 -
Pregnancy In Space : అంతరిక్షంలో గర్భం దాల్చడం సాధ్యమా ? పుట్టే పిల్లలు ఎలా ఉంటారు ?
అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు గర్భం దాల్చడం(Pregnancy In Space) అసాధ్యమేం కాదు. సాధ్యమే.
Published Date - 06:29 PM, Tue - 14 January 25 -
Assembly elections : కూటమి పార్టీలన్నీ కేజ్రీవాల్‌కు సహకరించాలి: శరద్‌పవార్
వచ్చే 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Published Date - 04:57 PM, Tue - 14 January 25 -
Zuckerberg Vs Indian Govt : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు మోడీ సర్కారు సమన్లు
ఆ కంపెనీ భారత పార్లమెంటుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నిశికాంత్ దూబే(Zuckerberg Vs Indian Govt) ఒక పోస్ట్ చేశారు.
Published Date - 04:36 PM, Tue - 14 January 25 -
CM Atishi : కల్కాజీ నుంచి ఢిల్లీ సీఎం అతిషి నామినేషన్ దాఖలు
తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్ అతిషి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Published Date - 04:34 PM, Tue - 14 January 25 -
ISRO : ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ, క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదిలో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
Published Date - 03:27 PM, Tue - 14 January 25 -
IMD : ‘మిషన్ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్రధాని కోరారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్‌తో కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్ మౌసం’ను ప్రారంభించామన్నారు.
Published Date - 03:09 PM, Tue - 14 January 25