HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ex Minister Roja Pai Minister Durgesh Fire

Roja : మాజీ మంత్రి రోజా పై మంత్రి దుర్గేశ్ ఫైర్

Roja : రోజాకు పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు

  • Author : Sudheer Date : 26-01-2025 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kandula Roja
Kandula Roja

మాజీ మంత్రి రోజా (Roja) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) దావోస్ (Davos) సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను ఎందుకు తీసుకెళ్లలేదని రోజా చేసిన ప్రశ్నను ఆయన తప్పుబట్టారు. రోజాకు పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండిన రోజా రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆచరణలో చూపించని నాయకత్వానికి విమర్శలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

Deputy CM Bhatti : తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రం అవమానించింది.. ‘పద్మ అవార్డుల’పై డిప్యూటీ సీఎం భట్టి స్పందన

రిషికొండలో జగన్ భవనాలు నిర్మాణం జరుగుతున్నప్పుడు రోజా ఎందుకు నోరు మెదపలేదని దుర్గేశ్ ప్రశ్నించారు. రిషికొండ భవనాల వల్ల పర్యాటక శాఖ నష్టపోయిందని, రాష్ట్రానికి వచ్చిన ఆర్థిక నష్టానికి రోజా కూడా సమాధానం చెప్పాలన్నారు. సార్వత్రిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రోజాకు ఇప్పుడు విమర్శలు చేసే హక్కు లేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని మంత్రి దుర్గేశ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగే ముందు, తన గతం గురించి రోజా ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. పవన్ గురించి విమర్శలు చేయడం కంటే రాష్ట్రానికి ఎలా సహాయం చేయగలమన్న దానిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Davos Tour
  • Kandula Durgesh
  • Pawan Kalyan
  • RK Roja

Related News

Janasena 13th Formation Day

Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

జనసేన ప్రయాణం పూల బాట కాదు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం, రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వంటి సంఘటనలు పార్టీ మనుగడపై ప్రశ్నలు రేకెత్తించాయి. అయితే, ఓటమిని చూసి

  • Ustad Bhagat Singh Ccensor

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

Latest News

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

  • నిర్మాతగా నేను నష్టపోయాను విజయ్ సేతుపతి

  • గౌత‌మ్ గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చిన గంగూలీ!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd