Speed News
-
Delhi: ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత
ఢిల్లీ లో వారంతపు కర్ఫ్యూ ఎత్తివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. దీంతో పాటు నగరంలో అనవసరమైన దుకాణాలను తెరవడానికి సరి-బేసి విధానాన్ని కూడా ఎత్తి వేయాలని నిర్ణయించింది.
Published Date - 06:00 AM, Fri - 28 January 22 -
NTR Trust: కొవిడ్ బాధితుల కోసం టెలిమెడిసిన్ సేవలు
కోవిడ్ బాధితుల కోసం ఎన్టీ ఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలు పెట్టింది.
Published Date - 08:53 PM, Thu - 27 January 22 -
Kerala: కేరళలో ఆరుగురు బాలికల అదృశ్యం..?
కోజికోడ్‌లోని వెల్లిమడుకున్నులో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలికల చిల్డ్రన్స్ హోంలో ఆరుగురు బాలికలు అదృశ్యమయ్యారు. చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 07:49 PM, Thu - 27 January 22 -
Thalassemia: తెలంగాణలో ఆ నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు
తెలంగాణలో నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. జీనోమ్ ఫౌండేషన్, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ (టిఎస్‌సిఎస్) సంయుక్త అధ్యయనంలో ఇది వెల్లడైంది.
Published Date - 07:39 PM, Thu - 27 January 22 -
Tamil Nadu: తమిళనాడులో చిరుత కలకలం.. ఇద్దరిపై అటాక్!
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ముగ్గురిపై దాడి చేసిన చిరుత పులి మళ్లీ రెచ్చిపోయి, జిల్లాలోని నిట్‌వేర్ తయారీ యూనిట్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడింది.
Published Date - 05:01 PM, Thu - 27 January 22 -
Upasana Konidela: మెగాస్టార్ గారూ.. మీ కోడలికి సంస్కారం నేర్పలేదా?
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన పేరు చెప్పగానే ఆసక్తికరమైన ట్వీట్స్ గుర్తుకువస్తాయి.
Published Date - 03:45 PM, Thu - 27 January 22 -
Singireddy: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా!
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య సైతం పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. గురువారం జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడయింది. మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కా
Published Date - 03:25 PM, Thu - 27 January 22 -
CM KCR: చిరుకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేశారు. చిరంజీవి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకొని, త్వరగా రికవరీ కావాలని కోరారు. గత కొద్దిరోజులుగా టాలీవుడ్ కరోనా బారిన పడుతోంది. దీంతో ఆ ప్రభావం చిరంజీవిపై పడింది. మ
Published Date - 01:23 PM, Thu - 27 January 22 -
Omicron: దడ పుట్టిస్తోన్న ఒమిక్రాన్…మనిషి శరీరంపై 21 గంటలు సజీవంగా వైరస్…!
కోవిడ్ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లలో ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా...ఇప్పుడు ఒమిక్రాన్. ఇలా అనేక వేరియంట్లలో రూపాంతరం చెందుతూ ప్రజలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Published Date - 11:15 AM, Thu - 27 January 22 -
Showrya Chakra : అమర జవాన్ కు అత్యున్నత పురస్కారం
ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన అమర జవాన్ మారుప్రోలు జస్వంత్ రెడ్డికి అత్యున్నత శాంతియుత శౌర్యచక్ర పురస్కారం లభించింది
Published Date - 10:55 AM, Thu - 27 January 22 -
ఇందిరాగాంధీ స్టేడియంలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు త్వరలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ రానుంది.
Published Date - 10:54 AM, Thu - 27 January 22 -
Rice Millers : వే బిల్లలు నిలిపివేయడంతో ఆందోళనలో రైస్ మిల్లర్లు
ప్రభుత్వానికి కస్టమ్ మిల్‌డ్ రైస్ (సీఎంఆర్) రవాణా చేసేందుకు వేబిల్లులు ఆకస్మికంగా నిలిచిపోవడంతో రైస్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 10:47 AM, Thu - 27 January 22 -
Turtles: 20వేల ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదలనున్న నెల్లూరు అటవీ శాఖ
నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 20 వేల ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదలాలని అటవీశాఖ యోచిస్తోంది. తీరం వెంబడి 12 హేచరీలను ఏర్పాటు చేసింది.
Published Date - 10:46 AM, Thu - 27 January 22 -
NATA: లాస్ వేగాస్ లో నాటా నూతన కార్యవర్గం ఎంపిక
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ నాటా బోర్డు సమావేశం లాస్ వేగాస్ లో మూడు వందలు పైగా సభ్యుల సమక్షం లో ఎంతో ఉత్సాహం గా జరిగినది.
Published Date - 10:32 PM, Wed - 26 January 22 -
TRS: సీఎం కేసీఆర్ ను కలిసిన టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు!
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు అధినేత, సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 09:08 PM, Wed - 26 January 22 -
Pushpa: ‘బాహుబలి’ రికార్డ్ ఔట్.. ప్రభాస్ ను అధిగమించిన బన్నీ!
‘బాహుబలి' రికార్డ్ ఔట్.. ప్రభాస్ ను అధిగమించిన బన్నీ! దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'బాహుబలి' సినిమా భారత చలన చిత్ర పరిశ్రమకి సంబంధించిన దశనే మార్చేసిందనే చెప్పాలి.
Published Date - 09:04 PM, Wed - 26 January 22 -
Covid-19: తెలంగాణలో కరోనా కొత్త కేసులు 3,801
తెలంగాణలో బుధవారం 3,801 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అందులో 1570 పాజిటివ్ కేసులు GHMC పరిధిలోని ప్రాంతాల నుండి వచ్చాయి. తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 4, 078కి చేరుకుంది. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని ఇతర పట్టణ కేంద్రాల్లో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరిలో 254, రంగారెడ్డి జిల్లాలో 284, హనుమకొండలో 147, ఖమ్మంలో 139, సిద్దిపేటలో 96, సంగారెడ్డిలో 88 కేసులు నమోదయ్యాయి. మ
Published Date - 08:38 PM, Wed - 26 January 22 -
Mulugu Police: 90 లక్షల విలువైన గంజాయి పట్టివేత
మంగపేట పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి మంగళవారం జిల్లాలోని తిమ్మాపేట్ క్రాస్‌రోడ్‌లో వాహన తనిఖీల్లో డ్రగ్స్ వ్యాపారిని
Published Date - 08:31 PM, Wed - 26 January 22 -
Adit Arun: త్రిగుణ్” గా పేరు మార్చుకున్న యంగ్ హీరో!
డిఫరెంట్ మూవీస్ తో, సర్ ప్రైజ్ చేసే క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అదిత్ అరుణ్.
Published Date - 03:38 PM, Wed - 26 January 22 -
RGV Konda Trailer: సాధారణ వ్యక్తులు.. అసాధారణ శక్తులుగా మారితే!
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో ఆదిత్ అరుణ్..
Published Date - 03:20 PM, Wed - 26 January 22