Speed News
-
APSRTC: హైదరాబాద్ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే గరుడ, నైట్ రైడర్, ఇంద్ర, అమరావతి, వెన్నెల స్లీపర్ సర్వీసులు
Published Date - 01:43 PM, Wed - 26 January 22 -
CM KCR Appoints: టీఆర్ఎస్ జిల్లాల ‘‘అధ్యక్షులు’’ వీళ్లే..!
టీఆర్ఎస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి పటిష్ఠం చేసేందుకు చేస్తున్న కృషికి అనుగుణంగా పార్టీ జిల్లా అధ్యక్షుల జాబితాను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రకటించారు. త్వరలో పార్టీ జిల్లా కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
Published Date - 01:15 PM, Wed - 26 January 22 -
TTD closer by 100 km: తిరుపతి జర్నీ.. సో ఈజీ!
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే కొత్త జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపినందున హైదరాబాద్, తిరుపతి మధ్య దూరం సుమారు 100 కి.మీ తగ్గుతుంది. 1,700 కోట్ల వ్యయంతో 174 కిలోమీటర్ల మేర చేపట్టనున్న
Published Date - 12:40 PM, Wed - 26 January 22 -
Chiranjeevi: చిరంజీవికి కరోనా పాజిటివ్..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
Published Date - 10:29 AM, Wed - 26 January 22 -
Cattle Mafia: గోశాలలో ఆవులను ఎత్తుకెళ్లిన దుండగులు
హైదరాబాద్‌లోని జీయర్ స్వామి ధ్యాన్ ఫౌండేషన్ (జేఎస్‌డీఎఫ్) గౌశాలలో సోమవారం అర్ధరాత్రి ఆవులను ఎత్తుకెళ్లారు.
Published Date - 09:20 AM, Wed - 26 January 22 -
Weather: హైదరాబాద్ లో వారం పాటు చలిగాలులు – ఐఎండీ
దేశంలోని ఉత్తర ప్రాంతాలలో పాశ్చాత్య అవాంతరాల నేపథ్యంలో ఈ వారం హైదరాబాద్‌లో చలిగాలులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
Published Date - 09:14 AM, Wed - 26 January 22 -
Sania Mirza: రిటైర్మెంట్పై తొందరపడ్డా… ఇంకా ఆడతా
భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్పై పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. తొందరపాటుతో ప్రకటన చేసానంటూ వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి తర్వాత సానియా ఆటకు గుడ్‌బై చెప్పడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Published Date - 06:00 AM, Wed - 26 January 22 -
AP New Districts: కొత్త జిల్లాల రూపం ఇదీ..!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతోన్న కసరత్తు వేగవంతం అయింది. జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను చీఫ్ సెక్రటరీ కోరాడు. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Published Date - 11:47 PM, Tue - 25 January 22 -
R-Day: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గణతంత్ర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం అన్నారు.
Published Date - 11:12 PM, Tue - 25 January 22 -
Raja Singh: బీజేపీ నేతలపై దాడుల వెనుక కేసీఆర్ – రాజా సింగ్
నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో ఎంపీ అరవింద్ ధర్మపురితోపాటు బీజేపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు.
Published Date - 11:06 PM, Tue - 25 January 22 -
Karimnagar: వాక్సినేషన్ లో దేశంలోనే రికార్డ్ సాధించిన కరీంనగర్
వ్యాక్సినేషన్లో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలిజిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకున్నది.
Published Date - 09:58 PM, Tue - 25 January 22 -
Kinnera Mogulaiah: కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు!
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది.
Published Date - 09:55 PM, Tue - 25 January 22 -
Bandi Sanjay: కేసీఆర్ రజాకార్ లా వ్యవహరిస్తున్నారు!
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి టీఆర్ ఎస్ కార్యకర్తలు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నందిపేట్ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్
Published Date - 05:20 PM, Tue - 25 January 22 -
Fisheries University : ఏపీలో ఫిషరీస్ యూనివర్సిటీ రెడీ
వచ్చే ఏడాది నుంచి నరసాపురం కేంద్రంగా ఫిషరీస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభించడానికి సిద్దం అయింది.
Published Date - 04:57 PM, Tue - 25 January 22 -
Ashok Babu: అశోక్‌బాబుపై కేసు నమోదు
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవ
Published Date - 04:18 PM, Tue - 25 January 22 -
Night Curfew in TS : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేదు – హెల్త్ డైరెక్టర్
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా లేనందున నైట్ కర్ఫ్యూ విధించడంలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Published Date - 04:17 PM, Tue - 25 January 22 -
Traffic Restrictions : రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
Published Date - 04:16 PM, Tue - 25 January 22 -
BA Raju: మరాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీఏ రాజు కుమారుడు!
టాలీవుడ్ లో బెస్ట్ పీఆర్ ఓ ఎవరైనా ఉన్నారంటే.. అది బీఏ రాజు అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో చిత్రాలకు పీఆర్ ఓ గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా తీశారు. అనారోగ్య సమస్యలతో రాజు చనిపోయారు. ఆయన కుమారుడు డైరెక్టర్ శివకుమార్ మారాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో శివకుమార్ పెళ్లి సాదాసీదాగా జరిగింది. దీని
Published Date - 03:42 PM, Tue - 25 January 22 -
AP Employess: కదం తొక్కిన ఉద్యోగ సంఘాలు
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. పలు ప్రభుత్వ కార్యాలయా వద్ద ధర్నాలు, రాస్తారోకోలకు దిగాయి. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరాలంటే ధర్నాలు, ఉద్యమాలు వేరే మార్గం లేదని పిఆర్సీ సాధన సమితి సభ్యులు సురేష్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరులో ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీకి వ్యతిరేకంగా
Published Date - 03:29 PM, Tue - 25 January 22 -
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్!
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోనే ఉంది. తాజాగా టీంఇండియా మాజీ ప్లేయర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని, కొద్దిపాటి వైరస్ లక్షణాలున్నాయని తెలిపారు. ‘‘లక్షణాలు కనిపించడంతో నేను టెస్టుకు వెళ్లా. ఇవాళ కొవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. నాతో కాంటాక్ట్ అయ్యిన ప్రతిఒక్కరూ టెస్టులు చ
Published Date - 02:50 PM, Tue - 25 January 22