Speed News
-
Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాత్మా గాంధీ 74 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికులు సంప్రదాయ బ్యాండుతో మహాత్మునికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధా
Published Date - 02:29 PM, Sun - 30 January 22 -
Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారా?
కొత్త వేతనాలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ కూడా ఇచ్చారు.
Published Date - 01:11 PM, Sun - 30 January 22 -
iPhone: ఐఫోన్ కొత్త ఫీచర్స్ లీక్…అవేంటో తెలుసా..?
చాలామంది ఫేస్ ఐడీని ఉపయోగించి మొబైల్ ను అన్ లాక్ చేస్తుంటారు. అయితే కోవిడ్ కారణంగా బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి అయ్యింది. ఇలాంటి సమయాల్లో ఫోన్ను అన్ లాక్ చేయడం అంటే కాస్తంత ఇబ్బంది పడాల్సిందే.
Published Date - 11:00 AM, Sun - 30 January 22 -
Vaccination: ఏ వేరియంట్ ఎదుర్కోవాలన్నా టీకానే ముఖ్యం – డాక్టర్లు
కోవిడ్-19 వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్ వస్తూ జనాభాలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ మన మధ్య ఎంతకాలం ఉంటుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియనప్పటికీ..
Published Date - 10:30 AM, Sun - 30 January 22 -
Crow Attack: తగ్గేదే లే… అంటున్న ‘కాకి’, పగబట్టి మరీ కొందరిపై దాడి..!
పగలు, ప్రతీకారాలు అనేవి మనుషుల్లోనే ఉన్నాయనుకోకండి సుమీ.. కొన్ని పక్షుల్లోనూ ఉన్నాయని తెలుసుకోండి. సహజంగా అయితే మనుషుల్లోనే ఎక్కువగా రివేంజ్ స్టోరీలను చూస్తూ ఉంటాం. కాకపోతే, ఇప్పుడు పక్షిజాతికి చెందిన దాంట్లోనూ పగను చూడాల్సి వచ్చింది.
Published Date - 10:15 AM, Sun - 30 January 22 -
NBK: హీరో ‘బాలకృష్ణ’ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు..!
బోయపాటి డైరెక్షన్ లో 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'బాలకృష్ణ' నిజంగానే కనబడడం లేదా...? కనబడకుండా ఎక్కడికి వెళ్లారు..? నందమూరి బాలయ్య కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు నమోదైంది..?
Published Date - 09:50 AM, Sun - 30 January 22 -
Body: ఈ లక్షణాల్లో ఏదోకటి ఉన్నా…మీ శరీరంలో లోపం ఉన్నట్లే…!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మరి ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సరైన ఆహారం, నిద్ర ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి.
Published Date - 08:30 AM, Sun - 30 January 22 -
Election Survey: ఐదు రాష్ట్రాల ఆత్మసాక్షి సర్వే
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది.
Published Date - 08:00 AM, Sun - 30 January 22 -
Pakka Commercial: జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు..’ ఫిబ్రవరి 2న ‘పక్కా కమర్షియల్’ తొలి సింగిల్ విడుదల..
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
Published Date - 07:45 AM, Sun - 30 January 22 -
Song: లిరికల్ సాంగ్ ‘వెల్లే గోరింక’ విడుదల
శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "మధురపూడి గ్రామం అనే నేను". జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు.
Published Date - 07:00 AM, Sun - 30 January 22 -
Handball: హైదరాబాద్లో జాతీయ హ్యాండ్బాల్ పోటీలు
జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్నకు హైదరాబాద్ వేదిక కానుంది.
Published Date - 06:45 AM, Sun - 30 January 22 -
Restaurants: రెస్టారెంట్లపై ఓమిక్రాన్ ఎఫెక్ట్..?
ఒమిక్రాన్ వేరియంట్ హోటల్, రెస్టారెంట్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ లో సెంకడ్ వేవ్ తరువాత హోటల్ పరిశ్రమ తిరిగి నెమ్మదిగా పుంజుకుంది.
Published Date - 06:30 AM, Sun - 30 January 22 -
Loser 2: రాజమౌళి చూశారు.. ప్రశంసించారు : నటుడు శశాంక్
ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ 'లూజర్' చూశారా? ఆ సిరీస్ను అంత త్వరగా వీక్షకులు మర్చిపోలేరు. టైటిల్ 'లూజర్' కావచ్చు.
Published Date - 06:04 AM, Sun - 30 January 22 -
MSR: జగన్ కు ‘మర్రి’ ప్రశంస
కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ చేసిన కసరత్హు ను కాంగ్రెస్ సీనియర్ నేత , భారత ప్రభుత్వ NDMA మాజీ వైస్ ఛైర్మన్, మర్రి శశిధర్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణలో జరిగిన జిల్లాల ఏర్పాటును తప్పుబట్టారు.
Published Date - 10:12 PM, Sat - 29 January 22 -
Musi, Esa Rivers: మూసీ, ఈసా నదులపై 15 వంతెనలు!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ ను మరింత డెవలప్ మెంట్ చేసేందుకు అద్భుతమైన కార్యచరణను రూపొందించనుంది.
Published Date - 08:45 PM, Sat - 29 January 22 -
No Night Curfew: కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. ఇకపై పబ్లు, బార్లు 100 శాతం సామర్థ్యంతో..
కర్ణాటకలో జనవరి 31 నుంచి కోవిడ్-19 నిబంధనలను సడలించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 07:18 PM, Sat - 29 January 22 -
Delhi Report : చలి పులి.. ఢిల్లీలో 172 మంది నిరాశ్రయులు మృతి!
ఢిల్లీలో గత 28 రోజుల్లో చలి కారణంగా కనీసం 172 మంది నిరాశ్రయులు మరణించారని, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (CHD) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది.
Published Date - 04:22 PM, Sat - 29 January 22 -
Fake Vaccination: ఫేక్ ‘టీకా’ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు!
కరోనా నివారణలో వ్యాక్సిన్లదే ముఖ్యపాత్ర. అందుకే ప్రముఖ ఆలయాలు, టూరిస్టు ప్రాంతాలు, ఇతర గవర్నమెంట్ కార్యాయాలు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకే అనుమతినిస్తున్నాయి.
Published Date - 02:30 PM, Sat - 29 January 22 -
Schools Reopen : ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభం..?
తెలంగాణ లో ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను పునఃప్రారంభించే అవకాశం ఉంది.
Published Date - 02:30 PM, Sat - 29 January 22 -
Covid Cases: దేశంలో కొత్త కరోనా కేసులివే..
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,35,532 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.08 కోట్లకు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 871 మరణాలతో మరణాల సంఖ్య 4,93,198కి చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా నమోదైంది. అయితే కేసు మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. ఇంతలో, దేశంలో ఇప్పటివరకు అందించబడిన యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 165.04 కోట్లు
Published Date - 02:07 PM, Sat - 29 January 22