Speed News
-
Ganja: ఉపాధి లేక గంజాయి సాగు చేస్తున్నటీచర్లు.. ఎక్కడంటే..?
కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విద్యారంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు సార్లు లాక్ డైన్ రావడంతో స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో చాలామంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు.
Date : 07-02-2022 - 9:40 IST -
Amit Shah: ఒవైసీ కారుపై దాడి ఘటనపై అమిత్ షా ప్రకటన!
గత వారం ఉత్తరప్రదేశ్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.
Date : 07-02-2022 - 9:33 IST -
CM KCR: సీఎం కేసీఆర్ బిజీబిజీ.. సోమవారమే యాదాద్రి టూర్!
కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారం యాదాద్రి పర్యటన కు వెళ్లనున్నట్టు సమాచారం.
Date : 06-02-2022 - 11:33 IST -
ODI: తొలి వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ
చారిత్రక 1000వ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ కూడా ఎదురుకాని వేళ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 06-02-2022 - 11:06 IST -
Lata Cremated: ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’కు కన్నీటి వీడ్కోలు!
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.
Date : 06-02-2022 - 10:52 IST -
Alcohol: స్మశాస వాటికలో నేపాలీ మద్యం స్వాధీనం
బీహార్ లోని ఓ స్మశానవాటికలో నేపాలీ మద్యాన్ని బీహార్ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగాసాగర్ చెరువు (వార్డ్ నెం. 29) పక్కన ఉన్న స్మశాన వాటికలో ఈ నేపాలీ బ్రాండ్ మద్యం దొరికింది.
Date : 06-02-2022 - 8:51 IST -
Gurukulam Issue : బాలయోగి పేరు తొలగించడంపై టీడీపీ అభ్యంతరం!
రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరును ప్రభుత్వం తొలగించడంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 06-02-2022 - 8:49 IST -
AP Governor : లతా మంగేష్కర్ మృతి పట్ల ఏపీ గవర్నర్ సంతాపం
ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Date : 06-02-2022 - 8:48 IST -
Owaisi: ఓవైసీ క్షేమం కోరుతూ 101 మేకలు బలి!
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఓవైసీపై కాల్పుల జరగడాన్ని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటాక్ జరిగిన రోజే..
Date : 06-02-2022 - 3:58 IST -
Ravi Teja: ఖలాడి నుంచి ‘క్యాచ్ మీ’ పాట విడుదల
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.
Date : 06-02-2022 - 3:51 IST -
Corona: భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా 1,07,474 కేసులు నమోదు..
దేశంలో కరోనా థర్డ్ వేవ్ క్రమ క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి.
Date : 06-02-2022 - 2:58 IST -
See Pics: చిరు నెగిటివ్.. ‘బ్యాక్ టు వర్క్‘ అంటూ ట్వీట్!
టాలీవుడ్ మెగాస్టార్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన కొద్దిరోజుల పాటు హోంక్వారంటైన్ అయ్యారు.
Date : 06-02-2022 - 12:32 IST -
Jana Sena: జ’గన్’ సర్కార్ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – ‘పవన్ కళ్యాణ్’
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదని తెలిపారు.
Date : 06-02-2022 - 12:21 IST -
AP Employees: సమ్మె విరమణపై ఉద్యోగుల్లో చీలిక
సమ్మె విరమణ ఉద్యోగుల మధ్య రచ్చ రేపుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయులు ఫైర్ అవుతున్నారు. హెచ్ ఆర్ ఏ ను సచివాలయ ఉద్యోగుల వరకు పెంచుకోవటంపై గ్రామీణ ఉద్యోగులు మండిపడుతున్నారు.
Date : 06-02-2022 - 11:58 IST -
Interview: ’FIR‘ రఫ్ కట్ చూసి రవితేజగారు హిట్ అన్నారు!
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
Date : 06-02-2022 - 11:27 IST -
Lata Mangeshkar : గానకోకిల మూగబోయింది!
భారత రత్న, ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.. కొంత కాలంగా బీచ్ క్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. లతా మంగేష్కర్ గత నెలలో కరోనా బారిన పడ్డారు.
Date : 06-02-2022 - 10:14 IST -
BCCI Reward: కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా
అండర్ 19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది.
Date : 06-02-2022 - 9:36 IST -
WFH: వర్క్ ఫ్రం హోం చేస్తే….ఇన్ని రోగాలొస్తాయా…?
కరోనా మహమ్మారి రాకతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల లైఫ్ స్టైలే మారిపోయింది. ఇంటి నుంచే ఉద్యోగం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని వల్ల కలిగే ప్రయోజాల కంటే నష్టాలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.
Date : 06-02-2022 - 8:00 IST -
Farmer: ఆన్లైన్ శిక్షణ పొందుతున్న కర్ణాటక రైతులు
మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం (DATC) నుండి గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్‌లైన్ శిక్షణను పొందారు.
Date : 06-02-2022 - 7:45 IST -
Kerala: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన కేరళ
కేరళకు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 06-02-2022 - 7:15 IST