HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Atchannaidu Fire On Jagan Sarkar

Atchannaidu: అర్ధరాత్రి అశోక్ బాబు అరెస్ట్ అవ‌స‌ర‌మా..?

  • Author : HashtagU Desk Date : 11-02-2022 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Achenna
Achenna

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ పోలీసులు అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అశోక్ బాబు అరెస్ట్ పై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. అశోక్ బాబును అర్ధ‌రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. సీఎం జ‌గ‌న్ పాల‌న‌లో అరాచ‌కాలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని అచ్చెన్నాయుడు అన్నారు.

ఇక అధికార పార్టీ అయితే వైసీపీ వైఫల్యాలను, ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే చాలు వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గ‌తంలో అశోక్ బాబు విద్యార్హతలపై వచ్చిన ఆరోపణలపై నిజం లేదని విచారణలో తేలిందని, అయినా జ‌గ‌న్ స‌ర్కార్ కక్షపూరితంగా, అశోక్ బాబును అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. పీఆర్సీ వివాదంలో ప్ర‌భుత్వ‌ ఉద్యోగులను ప్రభావితం చేస్తారన్న ఆగ్రహంతోనే అశోక్ బాబును అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇలాంటి అక్రమ అరెస్ట్‌ల‌కు టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డ‌ర‌ని, అశోక్ బాబును వెంట‌నే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Atchannaidu
  • tdp
  • TDP MLC Ashok Babu
  • ysrcp

Related News

Avinash Reddy faces setback in Supreme Court

వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

  • పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

  • టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు చేరాలంటే?!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd