HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >No Relaxations For Civil Services Candidates

UPSC Civils 2022: సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులకు నిరాశ‌..!

  • Author : HashtagU Desk Date : 10-02-2022 - 4:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Upsc Civils
Upsc Civils

ఇండియ‌లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సంబంధించి.. వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విష‌యాల్లో ఎలాంటి సడలింపులకు అవ‌కాశం లేద‌ని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్ర‌క‌టించారు. క‌రోనా కారణంగా 2020 యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్‌ విషయంలో సడలింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సివిల్స్‌ ఆశావహ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశార‌ని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

అయితే దీనిపై గ‌తంలో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులను పరిశీలించిన త‌ర్వాత అభ్యర్ధుల వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించేలా, నిబంధనల్లో మార్పు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పైన తెలిపిన కారణాల నేపధ్యంలో సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సడలింపులు ఇచ్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి జితేంద్ర సింగ్ చేశారు. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వ‌హించే సివిల్ సర్వీస్ పరీక్ష 2022 సంవత్సరానికి గాను నోటిఫికేషన్‌ను గ‌త వారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్ విష‌యంలో స‌డ‌లింపులు వ‌స్తాయ‌ని ఆశించిన సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులకు నిరాశే మిగిలింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Civil Services Examination
  • PMO Minister Jitendra Singh

Related News

UPSC CSE Notification 2026 Out

యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

UPSC CSE Notification 2026:  సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అత్యున్నత సర్వీసు పొందిన అభ్యర్థులు మరోసారి సివిల్స్ రాయడానికి విల్లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. ఐపీఎస్, ఇతర సర్వీసులు పొందిన వారు మాత్రం మళ్లీ సివిల్స్ రాయొచ్చు. అయితే దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. సీఎస్ఈ 2026 నోటిఫికేషన్‌తోపాటు యూపీఎస్సీ తీసుకొచ్చిన కొత్త

    Latest News

    • BSNL సరికొత్త ఆఫర్ ! అతి తక్కువ రీఛార్జ్ తో రోజుకు 2.6 జీబీ డేటా తో ఏడాది అంత మాట్లాడొచ్చు !!

    • Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు

    • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

    • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

    • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

    Trending News

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd