Speed News
-
Kerala: కేరళలో ఏప్రిల్ నాటికి సిద్ధంకానున్న ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్
కేరళ వాటర్ అథారిటీ (KWA) ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి తిరువనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి కోసం ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ని సిద్ధం చేయాలని భావిస్తోంది. కెడబ్ల్యుఎ జల భవన్ క్యాంపస్‌లోని వెల్లయంబలంలోని క్వాలిటీ కంట్రోల్ డిస్ట్రిక్ట్ లాబొరేటరీ దీనిని పూర్తి చేస్తాయి.
Date : 09-02-2022 - 6:30 IST -
Biometric: టీచర్లపై గురి పెట్టిన ఏపీ సర్కార్.. బయోమెట్రిక్ తప్పనిసరి..?
ఏపీలో ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కార్ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ -హాజరులో టీచర్ల అటెండెన్స్‌ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీపై ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు య
Date : 09-02-2022 - 6:00 IST -
Amit Shah: రామానుజాచార్యుల జీవితం.. యావత్ ప్రపంచానికి ఆదర్శం!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు.
Date : 08-02-2022 - 10:32 IST -
Medaram Invitation: సీఎంగారూ.. మేడారం జాతరకు రండి!
దేశంలోనే అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభంకానున్నసంగతి తెలిసిందే.
Date : 08-02-2022 - 10:05 IST -
DPH Says: తెలంగాణలో మూడో వేవ్ ముగిసింది!
తెలంగాణలో మూడో వేవ్ (ఒమిక్రాన్) ముగిసిందా? రోజురోజుకూ కేసులు తగ్గిపోతున్నాయా? భారీగా పాజిటివిటీ రేటు పడిపోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్యవర్గాలు.
Date : 08-02-2022 - 9:23 IST -
Meenakshi Chaudhary: ముద్దు సీన్స్ తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు!
ఈ నెల 11న విడుదల కానున్న రాబోయే యాక్షన్ ఖిలాడీలో రవితేజ ఇద్దరు గ్లామరస్ దివాస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేయనున్నారు.
Date : 08-02-2022 - 5:51 IST -
Thyroid: ఈ లక్షణాలు మీలో ఉంటే….అది థైరాయిడ్ కావొచ్చు…!
థైరాయిడ్ హార్మోన్లు....మానవశరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పిల్లల మెదడు పనితీరు చురుగ్గుగా ఉండాలంటే వారిలో థైరాయిడ్ హార్మోన్లు సరైన మొత్తంలో ఉండాలి.
Date : 08-02-2022 - 3:56 IST -
Electric Bike: మార్కెట్లోకి AMO కొత్త ఎలక్ట్రిక్ బైక్…ఫీచర్స్ ఇవే…!
టూవీలర్ కొనాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటి కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్ ని మార్కెట్లోకి లాంఛ్ చేసింది ఏఎంవో సంస్థ.
Date : 08-02-2022 - 3:37 IST -
PM Modi: కాంగ్రెస్ లేకపోతే దేశంలో ఎమర్జెన్సీ ఉండేది కాదు!
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ఈ రోజు రాజ్యసభలో ప్రసంగించారు.
Date : 08-02-2022 - 3:24 IST -
CM Jagan: ‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల
రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు నిధులను
Date : 08-02-2022 - 3:10 IST -
Vijaya Sai Reddy: ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి!
కేంద్రప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు
Date : 08-02-2022 - 3:03 IST -
Mahabharat’s Bheem: మహాభారత్ భీముడు ఇకలేడు!
ప్రముఖ టీవీ సీరియల్ ‘మహాభారత్’లో భీముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, అథ్లెట్ ప్రవీణ్ కుమార్ సోబ్తీ మృతి చెందారు.
Date : 08-02-2022 - 2:52 IST -
Boycott KFC: చిక్కుల్లో కేఎఫ్‌సీ.. అసలు మ్యాటర్ ఇదే..!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కేఎఫ్‌సీ సంస్థ చిక్కుల్లో పడింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ట్విట్టర్‌లో బాయ్‌కాట్ కేఎఫ్‌సీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేఎఫ్‌సీ బ్రాండ్ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కశ్మీర్‌ఖు సంఘీభావం తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. మీరు మా ఆలోచనలను ఎప్పటికీ విడిచిపెట్టలేదని, అదే మీకు భవిష్యత్తులో శాంతిని కలిగిస్తాయని
Date : 08-02-2022 - 11:56 IST -
Petrol Diesel Price: వాహన దారులకు ఊరటనిస్తున్న.. పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడడంతో, మూడు నెలల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశమే హద్దుగా పెరిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించి బడ్జెట్ ప్రభావం పెట్రో ధరల పై పడకపోవడం, వాహనదారులకు ఊరట కల్గించే విషయం. ఇటీవల ప్రకటించిన యూనియ
Date : 08-02-2022 - 11:14 IST -
PRC: పీఆర్సీ చిచ్చు.. జేఏసీ నుండి తప్పుకున్న రెండు ప్రధాన సంఘాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ(PRC) ఉద్యమ మగింపు అంశం, ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి జరిపిన చర్చల్లో సాధించిందేమీ లేదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక రావడంతో, ఉపాధ్యాయ సంఘాలు తమ నిరసనను ప్రారంభించాయి. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే హె
Date : 08-02-2022 - 10:31 IST -
Charan: ‘చరణ్ – కొరటాల’ కాంబో మూవీ ఫిక్స్… పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ..!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన అపజయమన్నదే ఎరుగరు.
Date : 08-02-2022 - 9:29 IST -
Jagan: సమతామూర్తి సేవలో ‘జగన్ ‘.. ప్రశంసించిన జీయర్ స్వామి’!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సోమవారం ఉంటుంది.
Date : 08-02-2022 - 6:24 IST -
Crime: పోలీసుల అదుపులో బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్-5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ సరయును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 07-02-2022 - 10:28 IST -
Manikonda Jagir Case: తెలంగాణ సర్కారుకు మణికొండ దర్గా భూములు
మణికొండ జాగీర్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 1654 ఎకరాల భూమి సర్కార్ కు దక్కినట్లయింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇంతకుముందు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాజాగ
Date : 07-02-2022 - 9:49 IST -
AP Power: ఏపీలో ప్రీపెయిడ్ విద్యుత్ షాక్
ఏపీలో ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. మరో రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా స్మార్ట్ మీటర్ల ప్రయోగం జగన్ సర్కార్ చేయబోతోంది.
Date : 07-02-2022 - 9:45 IST