HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Unexpected Shock For Suresh Raina In Ipl 2022 Mega Auction

IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాకు షాక్

  • Author : HashtagU Desk Date : 12-02-2022 - 4:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suresh Raina 2022
Suresh Raina 2022

ఐపీఎల్2022 మెగా వేలం బెంగళూరులో ఉత్కంఠంగా జ‌రుగుతోంది. ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ ధర పలికారు.  సెట్‌ 2లో సురేష్ రైనా, మనీష్ పాండే, దేవదూత్ పడిక్కల్, రాబిన్ ఉతప్ప, స్టివ్ స్మిత్, డేవిడ్ మిల్ల‌ర్, హెట్‌మెయర్, జాసన్ రాయ్‌లు ఉన్నారు. వీరిలో హెట్‌మేయర్ గరిష్ఠ ధరకు, 8.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. హెట్‌మేయర్ క‌నీస ధ‌ర 1.5 కోట్లుగా ఉంది. యంగ్ ప్లేయ‌ర్ దేవదూత్ పడిక్కల్ కూడా భారీ ధర పలికాడు. అతన్ని కూడా 7.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ద‌క్కించుకుంది. ప‌డిక్క‌ల్ క‌నీస ధర 2 కోట్లుగా ఉంది. మనీష్ పాండేను లక్నో సూపర్ జెయింట్స్ 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర ఒక‌ కోటి.

ఇక రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోంది. అతన్ని కనీస 2 కోట్లు కాగా, అంతే ధరతో చెన్నై సొంతం చేసుంది. జాసన్ రాయ్ కూడా క‌నీస ధ‌ర 2 కోట్లకే అమ్ముడుపోయాడు. అతడిని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఇక సెట్‌2లో డెవిడ్ మిల్లర్, స్టీవ్ స్మిత్‌లు అమ్ముడు పోక‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. స్టీవ్ స్మిత్‌ కనీస ధర 2 కోట్లు కాగా.. డెవిడ్ మిల్లర్ క‌నీస ధ‌ర కోటి రూపాయలు. వీరిని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ సుముఖత చూప‌క‌పోవ‌డంతో, వారు అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా నిలిచిపోయారు. ఇక షాకింగ్ మ్యాట‌ర్ ఏంటంటే సురేష్ రైనా ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ సీజ‌న్స్‌లో 5వేల‌కు పైగానే ప‌రుగులు చేసి మిస్ట‌ర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేష్ రైనా, తొలిరౌండ్‌లో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో మిస్ట‌ర్ కూల్ ధోనీ సార‌ధ్యంలో చైన్నె సూపర్ కింగ్స్ విజయాల్లో సురేష్ రైన‌ కీలక పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి సీఎస్‌కే కూడా రైనాకు హ్యాండ్ ఇవ్వ‌డం అందరినీ ఆశ్చర్యపరిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings
  • IPL
  • IPL 2022
  • IPL 2022 Auction
  • Suresh Raina

Related News

Spencer Johnson

సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.

  • Sanju

    IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • CSK vs KKR

    IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • Ajinkya Rahane

    వ‌రుస ఓట‌ములు.. ఒత్తిడిలో ర‌హానే!

Latest News

  • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

  • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd