HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Dj Tillu Movie Twitter Review

DJ Tillu Twitter Review: షాకింగ్ టాక్.. ట్విట్టర్‌లో డీజే టిల్లు రీసౌండ్

  • By HashtagU Desk Published Date - 11:07 AM, Sat - 12 February 22
  • daily-hunt
Dj Tillu Review
Dj Tillu Review

 

టాలీవుడ్ కుర్ర‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం డీజే టిల్లు. యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజ‌ర్, ట్రైలర్‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో, ఈ చిత్రం పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో తాజాగా శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది డీజే టిల్లు.

ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ అవ‌డంతో, సినిమా చూసిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాలు తెల్పుతున్నారు. డీజే టిల్లు మూవీ ఫ‌స్టాఫ్ అధిరిపోయింద‌ని సెకండాఫ్ మాత్రం కాస్త స్లో అయ్యింద‌ని, ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే, సినిమా మ‌రో లెవ‌ల్‌లో ఉండేద‌ని, టోట‌ల్‌గా బొమ్మ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ‌ డీజే టిల్లు పాత్ర‌ను డిజైన్ చేసిన విధానం సూప‌ర్ అని , డార్క్ హ్యూమ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సిద్దూ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు.

త‌న‌దైన్ యాటిట్యూడ్‌తో ఎంతో ఈజ్‌తో చేశాడ‌ని సిద్దు పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అలాగే పోలీస్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన బ్రహ్మాజీ న‌ట‌న కూడా ఈసినిమాలో హైలెట్ అని, మొత్తంగా చూసుకుంటే డీజే టిల్లు మూవీలో కామెడీ హిలేరియ‌స్‌గా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని, ఇది డీజే టిల్లు కాదు, బ్లాక్ బస్టర్ టిల్లు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమా పై విడుద‌ల‌కు ముందు నుంచే ఓ రేంజ్‌లో పాజిటీవ్ వైబ్రేష‌న్స్ రావ‌డంతో, ఈ మూవీ సక్సెస్ పై చిత్ర యూనిట్ మొదటి నుంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు సోష‌ల్ మీడియాలో డీజే టిల్లు సౌండ్ మోత మోగిపోతోంది.

#DJTillu

Outdated comedy 😴😴

Second half is not even worhty for your ticket

Dont take risk completely avoidable movie 😩😩

Should have waited for reviews for this kind of movies 🙏🙏

— Sai Meghana (@Meghanaind) February 12, 2022

#DJTillu An Enjoyable Youthful Comedy Entertainer@Siddu_buoy as is outstanding and the character is written well. The dialogues are hilarious. The BGM by @MusicThaman elevates perfectly

Flipside, 2nd half could use some editing and pace is an issue in latter part

Rating: 3/5

— Venky Reviews (@venkyreviews) February 11, 2022

ShowTime: #DjTillu

— Pandagowwww (@ravi_437) February 12, 2022

Kick ass first 1Hr & youthful hilarious entertainer #DjTillu 👌👌 , heroine is 🔥🔥🔥🔥 Hero 🥁🤩👏🎉 https://t.co/xQBBmMIqb5

— Coiner !! (@HereForNothing_) February 11, 2022

It's a blockbuster for @Siddu_buoy #DJTillu 😎😎😎. @actorbrahmaji played as Cop and it's crazy to the core when he entered 👌👌👌. @iamnehashetty and @MusicThaman are big plus 🤘🤘.

— Sai Suraj (@saisuraj143) February 12, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DJ Tillu Twitter Review
  • Neha Shetty
  • Siddhu Jonnalagadda
  • tollywood

Related News

Ntr Neel

NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

NTR-Neel : జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Mahesh Babu

    Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd