HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Revanth Reddy Shocking Comments On Kcr

Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ ఫైర్.. షాకింగ్ మ్యాట‌ర్ ఇదే..!

  • Author : HashtagU Desk Date : 11-02-2022 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy
Revanth Reddy

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకదని తెలిసి కూడా, నాడు చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఒక‌వైపు ప్రధాని న‌రేంద్ర‌ మోదీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే, మ‌రోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ టీఆర్ఎస్ పార్టీ నేత‌లు పట్టించుకోలేద‌ని, అయితే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య, చీక‌టి ఒప్పందం కుదిరింద‌ని, అందుకే మోదీ వాఖ్య‌ల పై కేసీఆర్ నుండి ఎలాంటి రియాక్ష‌న్ రాలేద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఇక చారిత్రక నిర్ణయాలను అవమానపర్చేలా ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలు చేశార‌ని, చట్ట సభల్లో తెలంగాణను అవమానిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నార‌ని, అమ‌ర వీరుల త్యాగాల్ని బ‌ద్నాం చేస్తూ వ్యాఖ్య‌లు చేసిన‌ మోదీని నిల‌దీసే ధైర్యం కేసీఆర్‌కు లేదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఏవ‌రైనా నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారా.. మోదీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ కుటుంబం ఏ ప‌నైనా చేయ‌గ‌ల‌రా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కుంటుంబ పాల‌న‌తో దళారులుగా మారి దందాలు చేసుకుంటూ బీజేపీకి లొంగిపోయి న‌రేంద్ర‌ మోదీకి తాబేదార్లుగా మారారని రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Congress. TRS
  • kcr
  • narendra modi
  • revanth reddy

Related News

Survey

Electoral : విరాళాల్లో బిజెపి సూపర్ హిట్

దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్టోరల్ ట్రస్టులు సేకరించిన మొత్తం రూ. 3,826 కోట్లలో, ఒక్క బీజేపీ ఖాతాకే రూ. 3,157 కోట్లు చేరడం గమనార్హం. అంటే మొత్తం నిధుల్లో 82 శాతానికి పైగా వాటా అధికార పార్టీకే దక్కింది

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ కు ఉందా ? – బండి సంజయ్ సూటి ప్రశ్న

Latest News

  • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

  • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

  • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

  • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

  • జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

Trending News

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd