HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Devineni Uma Shocking Comments On Minister Kodali Nani

Devineni Uma: సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసీకి రాజ‌కీయాలు ఎందుకు..?

  • Author : HashtagU Desk Date : 12-02-2022 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kodali Nani Devineni Uma
Kodali Nani Devineni Uma

ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌లు యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోతాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, వైసీపీ మంత్రి కొడాలి నాని పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నాయి. బూతుల మంత్రి కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని, కొడాలి నాని పై అభ్యంతరకరరీతిలో పదజాలం వాడుతూ దేవినేని ఉమా ఫైర్ అయ్యాడు. నాడు చంద్ర‌బాబు బూట్లు నాకిన‌ వ్య‌క్తి అంటూ కొడాలి పై దేవినేని షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌తంలో టీడీపీ అధినేత‌ చంద్రబాబు రాజకీయంగా బిక్ష పెడితే, కొడాలి నాని ఈ స్థాయికి వచ్చాడ‌ని దేవినేని ఉమా అన్నారు.

అస‌లు కొడాలి నానికి రాష్ట్రంలోని జిల్లాల గురించి, స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇక పొట్టకోస్తే అక్షరం రాదు కానీ, అచ్చోసిన ఆంబోతులాగా అర‌వ‌డం మాత్రమే కొడాలి నానికి వ‌చ్చన్నారు. కొడాలి నాని మాట్లాడే భాషను ప్ర‌తి ఒక్క‌రు ఛీద‌రించుకుంటున్నార‌ని, ప‌శువులా చూస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. ఇక‌సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసివి నీకెందుకురా రాజకీయం, కేసులు పెడితే ఇక్క‌డ భ‌య‌ప‌డేవాళ్ళెవ‌రు లేర‌ని కొడాలి నాని పై దేవినేని ఉమా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మ‌రి దేవినేని ఉమా వ్యాఖ్య‌ల పై కొడాలి నాని రియ‌క్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • devineni uma
  • kodali nani
  • tdp
  • ysrcp

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd