Speed News
-
Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర.. తాలిబాన్లు షాకింగ్ స్టేట్‌మెంట్
అధికారంలో ఉన్న అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంపై దాడి చేసి ఆక్రమించుకున్న తాలిబాన్లు సైతం రష్యాను శాంతిగా ఉండమంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో 20 వేల మంది గెరిల్లా ఆర్మీని పంపేందుకు రష
Date : 26-02-2022 - 4:54 IST -
Ukraine Russia War: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో(UNSC), తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై యూఎన్ఎస్‌సీ నిర్వహించిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముస
Date : 26-02-2022 - 3:48 IST -
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు “దిమ్మతిరిగే షాక్” ఇచ్చిన జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే పీఆర్సీ విషయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ సర్కార్‌కు మధ్య పెద్ద రగడ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సయోద్య కుదిరినా
Date : 26-02-2022 - 3:21 IST -
5G Network: ఇండియాలో 5జీ సేవలు.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం..!
ఇండియలో 5జీ టెలికాం సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ విషయం పై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరి
Date : 26-02-2022 - 2:52 IST -
DJ Tillu: డీజే టిల్లు ‘ఓటీటీ’ రిలీజ్ కు రెడీ!
ఫిబ్రవరి 12న విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
Date : 26-02-2022 - 1:35 IST -
Nalgonda: కూలిన హెలికాప్టర్.. ట్రైనీ పైలట్ మృతి!
శనివారం ఉదయం నల్లగొండ జిల్లా తుంగతుర్తి పట్టణ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో
Date : 26-02-2022 - 1:19 IST -
CM KCR: ఏపీలో ‘కేసీఆర్’ ఫ్లెక్సీలు!
భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.
Date : 26-02-2022 - 11:50 IST -
Corona Virus: బిగ్ రిలీఫ్.. ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశం కొత్తగా 11,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు కరోనా కారణంగా 255 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుండి 4,22,70,482 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇండియాలో ఇప్పటి వరకు 4,29,05,844 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా వ్యా
Date : 26-02-2022 - 10:31 IST -
Kerala IT Parks: కేరళ ఐటీ పార్కుల్లో ఇకపై బార్ అండ్ రెస్టారెంట్…?
కేరళ ప్రభుత్వం ప్రధాన ఐటీ పార్కుల ప్రాంగణంలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగి ఉండేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాలసీని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలలో ఇది ఒకటిగా ఉన్నట్లు సమాచారం. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల యువకులకు రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా మా
Date : 26-02-2022 - 10:14 IST -
TS VS Centre: కేంద్రంతో తెలంగాణ మరో లడాయి
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Date : 26-02-2022 - 9:15 IST -
AP Panchayat Funds: పంచాయతీల నిధులు మాయం.. ఏపీ సర్కార్ మాయాజాలం?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం, లోకల్ బాడీస్‌గా పిలుచుకొనే పంచాయతీలు...వేటి అధికారాలు వాటివే. నిధులు, విధులు విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
Date : 26-02-2022 - 9:08 IST -
Ukraine Indians: ఉక్రెయిన్ సంక్షోభం.. భారత విద్యార్థులకు ఆహారం,వసతి కల్పిస్తున్న రొమేనియన్ ప్రభుత్వం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు తీవ్రిఇబ్బందులకు గురవుతున్నారు.
Date : 26-02-2022 - 8:56 IST -
Odisha: ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ కన్నుమూత
ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ స్వల్ప అస్వస్థతతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు.
Date : 26-02-2022 - 1:57 IST -
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వాట్ నెక్ట్స్!
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'లైగర్' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
Date : 25-02-2022 - 11:15 IST -
Hyderabad Zoo: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ‘సింహం’ దత్తత
గత ఏడాది కాలంగా జంతు ప్రేమికులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని జంతువులను దత్తత తీసుకుంటున్నారు.
Date : 25-02-2022 - 10:11 IST -
Jaggareddy: త్వరలో సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తా!
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Date : 25-02-2022 - 4:15 IST -
TTD: శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు..!
ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా శ్రీవారి భక్తులకు శుభవార్తలు చెప్పిన టీడీపీ, ఈసారి వెంకన్ సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో తాజాగా మూడు రోజుల్లో సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేస్తూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వారంలో శుక్ర, శని, అది వా
Date : 25-02-2022 - 2:55 IST -
Corona Virus: ఇండియలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దేశంలో కరోనా కారణంగా 302 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్ని ఒక్కరోజే భారత్‌లో 26,988 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసులతో కలిపి, దేశంలో ఇప్పటి వరకు 4,28,94,345 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Date : 25-02-2022 - 1:53 IST -
Bheemla Nayak: గుంటూరులో థియేటర్ వద్ద.. పవన్ ఫ్యాన్స్ రచ్చ..!
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఈరోజే థియేటర్స్‌లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్‌లో భీమ్లా నాయక్ బొమ్మ పడింది. భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వగా, ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్‌లో బెనిఫిట్ షోలు వేశార
Date : 25-02-2022 - 12:13 IST -
Ukraine Russia War: రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టించిన రష్యా, ఆ దేశం పై రెండో రోజు కూడా బాంబలు వర్షం కురిపిస్తుంది.
Date : 25-02-2022 - 10:41 IST