HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Russia Says Nearly 500 Soldiers Lost In The War On Ukraine

Ukraine Russia War: ఉక్రెయిన్‌తో యద్ధంలో.. ర‌ష్యా ఎంత‌మంది సైనికుల‌ను కోల్పోయిందంటే..?

  • Author : HashtagU Desk Date : 04-03-2022 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russian Soldiers
Russian Soldiers

ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్ర కొన‌సాగుతున్న క్ర‌మంలో, అక్క‌డ ఖార్కీవ్ నగరం వరస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. క్షిపణులు, ఫిరంగులతో దాడులకు దిగుతుండటంతో పౌరులు భయాందోళనలతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల మంది పౌరులు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని నగరంలోని కీవ్‌లో డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ సమీపంలో బాంబు పేలుళ్లు జరగడంతో, అక్క‌డి ప్రజలు భ‌యంతో పరుగులు తీశారు.

ఇక యుద్ధం మొద‌లైన‌ప్పటి నుంచి, ర‌ష్యా సైనిక దాడులు కార‌ణఃగా, ఉక్రెయిన్ సైనికుల‌తో పాటు ఆ దేశ పౌరులు మర‌ణించ‌గా, వేల‌మందికి గాయాలు అయిన‌ సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ర‌ష్యా కూడా ఈ యుద్ధంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 500 మంది సైనికులు చ‌నిపోయార‌ని, అలాగే 1500 మందికి పైగానే ర‌ష్య‌న్ సైనికులు గాయ‌ప‌డినట్టు తెలుస్తోంది. అయితే మ‌రోవైపు ఇప్ప‌టికే 6వేల మంది సైనికులను మ‌ట్టుబెట్టామ‌ని ఉక్రెయిన్ ప్ర‌క‌టించగా, ర‌ష్యా ఖండించింది. ఇక మ‌రోవైపు ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖేర్సన్ ఓడరేవును స్వాధీనం చేసుకున్న‌ట్టు రష్యా ప్రకటించింది. అంతే కాకుండా మరియుపొల్, ఖర్కివ్ నగరాలను కూడా రష్యా దిగ్బంధించిందని స‌మాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • russia
  • Russia-Ukraine War
  • Russian Army
  • russian soldiers
  • ukraine

Related News

Putin Vs Trump

అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

Russia: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలుపెట్టింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా డాలర్ చెల్లింపుల వ్యవస్థలోక

    Latest News

    • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

    • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

    • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

    • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

    • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd