HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Big Blow To Delhi Capitals As Star Bowler Set To Miss Ipl 2022 2

IPL 2022: ఐపీఎల్ నుండి సఫారీ స్టార్ పేసర్ ఔట్

ఐపీఎల్‌ 2022వ సీజన్‌ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బౌలర్, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్‌ నోర్జే ఈసారి సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.

  • Author : Hashtag U Date : 11-03-2022 - 8:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anrich Nortje Imresizer
Anrich Nortje Imresizer

ఐపీఎల్‌ 2022వ సీజన్‌ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బౌలర్, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్‌ నోర్జే ఈసారి సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం… ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో గాయపడ్డ అన్రిచ్‌ నోర్జేను ఇంకా ఆ గాయం వేధిస్తునే ఉంది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్‌తో పాటుగా భారత్ సిరీస్ కు తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ కూడా అన్రిచ్‌ నోర్జే దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న నోర్జే తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి 7.65 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. సహచరుడు రబడా‌తో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో తనవంతు పాత్రను పోషించాడు.

ఐపీఎల్‌-2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. టీమిండియా యువ ఆల్ రౌండర్ శార్దుల్‌ ఠాకూర్‌తో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ మిచెల్ మార్ష్‌ను ఆసీస్ సీనియర్ ఓపెనర్, డేవిడ్ వార్న‌ర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటిల్స్ జ‌ట్టలో మొత్తంగా 24 మంది ఆట‌గాళ్లు ఉండగా.. అందులో 17 మంది భారత ఆటగాళ్లు, 7మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరి కోసం మెగావేలంలో ఢిల్లీ క్యాపిటిల్స్ రూ. 89.50 కోట్లు ఖ‌ర్చు చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anrich Nortje
  • delhi capitals
  • IPL 2022

Related News

IPL 2026 Points Table

ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది.

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • Rcb Green Jersey

    IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

Latest News

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

  • పొడవాటి జుట్టు కావాలంటే అరటి తొక్కలను వాడాల్సిందే!

  • JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

  • ఉదయం పరగడుపున నీళ్లు తాగితే అద్భుతాలే!!

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd