HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Coronavirus News
  • >Corona Positive Cases Latest Update In India 2

Corona Update: ఇండియాలో భారీగా త‌గ్గిన‌ క‌రోనా కేసులు..!

  • Author : HashtagU Desk Date : 11-03-2022 - 1:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Corona Cases India
Corona Cases India

ఇండియాలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 4,194 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌ క‌రోనా కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు 255మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అలాగే దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 6,208 మంది కోలుకున్నార‌ని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుద‌ల చేసింది.

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 42,984,261 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 5,15,714మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. అలాగే దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,24,26,328 మంది కోరుకున్నార‌ని స‌మాచారం. ఇక మ‌రోవైపు దేశంలో ప్ర‌స్తుతం ఇండియ‌లో 42,219 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌పోతే దేశం క‌రోనా పాజిటివిటీ రేటు 1.20 శాతం ఉంది. అలాగే రికవరీ రేటు 98.70 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 179.72 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona virus
  • covid19
  • india

Related News

UAE-Qatar Oil Facility

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మ‌ధ్య యుద్ధం.. భార‌త్‌కు బ్యాడ్ న్యూస్‌!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ కొనుగోలుదారులలో ఒకటైన భారత్‌కు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. భారత్ తన ఎల్పీజీ (LPG) అవసరాల కోసం 80-85 శాతం ఖతార్‌పైనే ఆధారపడి ఉంది.

    Latest News

    • Cipla Health : మసాలా జామ రుచితో హైడ్రేషన్‌ చెక్

    • LPG Charges: గ్యాస్ చార్జీల విషయంలో సామాన్యులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

    • Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

    • Malabar Gold : చదువుల తల్లికి మలబార్ అండ – రూ. 2.52 కోట్ల స్కాలర్‌షిప్‌లు

    • PM Kisan Yojana: పీఎం కిసాన్ రైతులకు గొప్ప శుభవార్త

    Trending News

      • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

      • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

      • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

      • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

      • పంజాబ్ ఆట‌గాళ్ల‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd